Three girls stopped people riding bikes on footpath video: సోషల్ మీడియాలో ప్రతిరోజు కుప్పలు తెప్పలుగా వీడియోలు వైరల్ గా మారుతుంటాయి. కొన్ని వీడియోలు ఆశ్చర్యకరంగా ఉంటాయి. మరికొన్ని వీడియోలు షాక్ కు గురిచేసేవిలా ఉంటాయి. మొత్తంగా కొన్ని మనచుట్టు జరిగే చాలా ఆలోచింప చేసేవిలా కూడా ఉంటాయి. ఈ క్రమంలో రోడ్డుపైన ప్రయాణిస్తున్నప్పుడు ట్రాఫిక్ నియమాల్ని పాటించాలని పోలీసులు తరచుగా చెప్తుంటారు. కానీ కొంత మంది మాత్రం పూర్తిగా నెగ్లీజెన్సీగా తమ వాహనాల్ని నడిపిస్తారు. వారు ప్రమాదంలో పడటం మాత్రమే కాకుండా ఇతరుల్ని కూడా డెంజర్ లో పడేస్తుంటారు.
फुटपाथ पैदल चलने वालो का है। बाइक चलने वालो की जागीर नहीं। लेकिन इस देश में नियम, कानून को मानता कौन है। तभी तो जहाँ पैदल चलने वाली जानता को चलना चाहिए, वहाँ बाइक वाले ट्रैफिक से बचाने के लिए अपनी बाइक भगा रहे है। लेकिन आज इन बाइक वालो का पाला इन तीन महिलाओं से पड़ा है और इन तीनो महिलाओं ने वही किया, जो इन बाइक वालो का दिमाग सही ठिकाने लाने के लिए करना चाहिए। तीन महिलाओं ने रास्ता घेरा और इन बाइक वालो को जाने के लिए बिल्कुल रास्ता नहीं दिया। एक दम सही काम किया, फुटपाथ इन बाइक वालो के लिए शॉर्टकट लेने का रास्ता नहीं है… और ना ही पैदल चलने वाले इन बाइक वालो को रास्ता देने के लिए पैदा हुए है।
— Abhi ਕਿਸਾਨ 🌾 (@KisanAbhi08) November 22, 2026
ఈ క్రమంలో రోడ్డు మీద ట్రాఫిక్ ఫుల్గా ఉన్నప్పుడు ముఖ్యంగా టూవీలర్ వాహన దారులు తమ వాహనాల్ని ఫుట్ పాత్ లను ఆక్రమించి వాటి గుండా ముందుకు వెళ్తారు. నడకు మార్గంలో వెళ్లే ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కల్గజేస్తారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఇలాంటి ట్రాఫిక్ నియమాల్ని ఉల్లంఘిస్తున్న బైకర్లకు ముగ్గురు అమ్మాయిలు చుక్కలు చూపించారు. ఈ వీడియో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ప్రస్తుతం వైరల్ గా మారిన వీడియోలో ముగ్గురు అమ్మాయిలు పుట్ పాత్ గుండా వెళ్తున్నారు. వీరి వెనుకాల టూవీలర్ వాహనదారులు వస్తున్నారు. ఫుట్ పాత్ లను కేవలం నడక మార్గం వారి కోసం మాత్రమే కేటాయించిన విషయం తెలిసిందే.
అయిన కూడా బైకర్ లు ఆ మార్గంలో రావడంపై అమ్మాయిలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు సైడ్ ఇవ్వాలని ఎంతగా హరన్ కొట్టిన కూడా వారు అస్సలు పక్కకు తప్పుకోలేదు. తమకేం అన్నట్లు వాళ్ల మార్గంలో వాళ్లు వెళ్లారు. ఈ ఘటనను కొంత మంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు ముగ్గురు అమ్మాయిలపై ప్రశంసలు కురిపిస్తున్నారు.