• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /Tamil nadu: తమిళనాడులో అమానవీయం.. మూడేళ్ల బాలుడి చేతికి ప్లాస్టర్ చుట్టి పైశాచీకం.. వీడియో వైరల్..

Tamil nadu: తమిళనాడులో అమానవీయం.. మూడేళ్ల బాలుడి చేతికి ప్లాస్టర్ చుట్టి పైశాచీకం.. వీడియో వైరల్..

Three years boy tortured in tamil nadu: ప్రీ కేజీ బాలుడు తన చేతికి చుట్టిన ప్లాస్టర్ తీసేయాలని అక్కడున్న సిబ్బందికి చెప్పిన కూడా పట్టించుకోలేదు. తమిళనాడులో చోటుచేసుకున్న ఈ ఘటనపై చర్యలు తీసుకొవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

Written ByInamdar Paresh
Published: Nov 19, 2026, 19:04 IST|Updated: Nov 19, 2026, 19:11 IST
joinshare
Tamil nadu: తమిళనాడులో అమానవీయం.. మూడేళ్ల బాలుడి చేతికి ప్లాస్టర్ చుట్టి పైశాచీకం.. వీడియో వైరల్..
Image Credit: 3 years boy harassed in school tamil nadu

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Three years old prekg student tortured in tamil nadu school: చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను మంచి ప్రయోజకుల్ని చేయడానికి పగలనక, రాత్రనక కష్టపడుతుంటారు. కొంత మంది తమ పిల్లల్ని సర్కారు బడుల్లో చదివిస్తే, మరికొంత మంది ప్రైవేటు స్కూళ్లలో జాయిన్ చేస్తున్నారు. తమ పిల్లలకు మంచి చదువు చెప్పాలని, ప్రత్యేకంగా శ్రద్ద తీసుకొవాలని చెబుతూ టీచర్లకు రిక్వెస్ట్ లు చేస్తారు. అయితే.. ఇటీవల కొంత మంది ఉపాధ్యాయులు పవిత్రమైన వృత్తిలో ఉండి దానికి మాయని మచ్చగా మారుతున్నారు.  స్కూల్ పిల్లల్ని వేధించడం, స్కూల్లో కొట్టడం , తప్పతాగి రావడం వంటివి చేస్తున్నారు. కొంత మంది ఇలాంటి పనులుచేసిన మొత్తంగా పవిత్రమైన వృత్తికే చెడ్డపేరు వచ్చేలా సిట్యువేషన్ మారిపోయింది. ఈ క్రమంలో  తమిళనాడులోని తిరువారూర్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

 

சாய்ராம் பள்ளியில் சிறுவனுக்கு நடந்த கொடுமை! நடுங்க வைக்கும் CCTV! #SairamSchool #BrutallyAssaulted #PreKG #Student #Shocking #Cctv #Thiruthuraipoondi #Viral #SpecialStory #ZeeTamilNews https://t.co/GlBUFayluz

— Zee Tamil News (@ZeeTamilNews) November 18, 2026

 

తమిళనాడులోని తిరువారూర్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తిరుత్తురైపూండిలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో మూడేళ్ల ప్రీ-కేజీ బాలుడి పట్ల సిబ్బంది పైశాచీకంగా ప్రవర్తించారు. బాలుడి చేతికి కాళ్లు ప్లాస్టర్ లు చుట్టి వేధించారు. మరోవైపు క్లాసులో టీచర్ తన పనిలో బిజీగా ఉన్నారు.  మహిళ అటెండర్ లను బాలుడు ప్లాస్టర్ తీసేయాలని చెప్పిన కూడా విన్పించుకోలేదు. 

బాలుడికి చేతికి తీవ్ర గాయాలు కావడంతో తల్లిదండ్రులు స్కూల్ కు వచ్చి సీసీ ఫుటేజీ చూడగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తమ కొడునును వేధింపులకు గురిచేసిన స్కూల్ సిబ్బందిపై చర్యలు తీసుకొవాలని  పోలీస్ స్టేషన్ కు వెళ్లి బాలుడి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ వీడియో నెట్టింట వైరల్గా మారడంతో దీనిపై చర్యలు తీసుకొవాలని నెటిజన్లు విద్యాశాఖను డిమాండ్ చేస్తున్నారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Crime News