• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /నిద్రపోతున్న పెంపుడు కుక్కపై నాగుపాము మెరుపు దాడి.. షాకింగ్ దృశ్యాలు!

నిద్రపోతున్న పెంపుడు కుక్కపై నాగుపాము మెరుపు దాడి.. షాకింగ్ దృశ్యాలు!

Cobra Attacks Video: తాజాగా సోషల్ మీడియాలో ఓ పెంపుడు కుక్కపై పాము కాటేసిన దృశ్యాలు అందర్నీ ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి. ఎక్కడి నుంచో వచ్చింది కానీ ఆ నాగుపాము కుక్కపై ఊహించని రీతిలో దాడి చేసింది. ఈ ఘటన సీసీ కెమెరాలు రికార్డు అయింది. దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 01, 2026, 01:01 PM IST|Updated: Nov 01, 2026, 01:03 PM IST
joinshare
నిద్రపోతున్న పెంపుడు కుక్కపై నాగుపాము మెరుపు దాడి.. షాకింగ్ దృశ్యాలు!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Dhanush Political Entry: ధనుష్ రాజకీయ అరంగేట్రం ఖరారు..3,000 మంది న్యాయవాదులతో పక్కా ప్లానింగ్!

Dhanush Political Entry: ధనుష్ రాజకీయ అరంగేట్రం ఖరారు..3,000 మంది న్యాయవాదులతో పక్కా ప్లానింగ్!

2

బతికున్న నాగుపాముకు పూజలు.. అసలేం జరుగుతోంది.. వీడియో!

3

YS Jagan: జగన్ కాన్వాయ్ ఎదుట దస్తగిరి రచ్చ.. సొంత బాబాయ్ ని చంపించావ్ అంటూ సెన్సెషనల్ కామెంట్స్..

4

నిద్రపోతున్న పెంపుడు కుక్కపై నాగుపాము మెరుపు దాడి.. షాకింగ్ దృశ్యాలు!

5

పోలీస్ స్టేషన్‌లోనే భారీ చోరీ.. రూ.12 లక్షల బంగారం తాకట్టు పెట్టిన కానిస్టేబుల్!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Cobra Attacks Video: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వింతలతో పాటు విశేషాలకు సంబంధించిన ఘటనలు వెలుగులోకి వస్తూ ఉంటాయి. అయితే తాజాగా సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న ఒక సీసీటీవీ దృశ్యం సోషల్ మీడియా వినియోగదారులను భయాందోళనకు గురిచేస్తుంది. అర్ధరాత్రి వేళ ప్రశాంతంగా నిద్రపోతున్న ఒక పెంపుడు కుక్కపై అత్యంత ప్రమాదకరమైన విష సర్పం మెరుపు దాడి చేసి ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీ ఈ అంశంగా మారింది. అసలు ఆ పాము ఎలా వచ్చింది? ఆ కుక్కపై మాత్రమే దాడి చేయడానికి గల కారణాలేంటి? దీనికి సంబంధించిన అన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.

వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళ్తే.. ఒక ఇంటి ముందు ఏర్పాటుచేసిన ఇనుప గ్రిల్ జాలి వద్ద ఓ కుక్క పడుకొని నిద్రపోతూ ఉంది.  చుట్టూ చిమ్మ చీకటి తో పాటు నిశ్శబ్ద వాతావరణం నెలకొన్న సమయంలో ఎవరు ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. బయట నుంచి నెమ్మదిగా పాకుతూ వచ్చిన ఒక పొడవైన విషయనాగు.. ఆ గ్రిల్ జాలి నుంచి తొంగి నెమ్మదిగా తలను ఇవతల వైపుకు పెట్టడం మీరు గమనించవచ్చు..

సమీపంలోనే పడుకొని ఉన్న ఓ కుక్కను లక్ష్యంగా చేసుకున్న ఆ పాము.. క్షణాల వ్యవధిలోనే మెరుపు వేగంతో దానిపైకి అక్కడే ఉండి కాటు వేయడం మీరు చూడొచ్చు. అకస్మాత్తుగా జరిగిన దాడితో ఉలిక్కిపడ్డ ఆ కుక్క తీవ్ర నొప్పితో.. మొరగడం మీరు గమనించవచ్చు. అక్కడి నుంచి వెనకకు వెళ్ళిపోయి ఆ కుక్క మొరుగుతూనే ఉంది.. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఆ ఇంటి ముందు ఉంచిన సీసీ కెమెరాలు రికార్డు అయ్యాయి..

ఈ షాకింగ్ ఘటన ఇంస్టాగ్రామ్‌తో పాటు ఎక్స్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో స్వల్ప వ్యవధిలోనే లక్షలాదిమంది వీక్షించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ వీడియోను చూసిన చాలా మంది విపరీతంగా కామెంట్లు కూడా పెడుతున్నారు. నిద్రలో ఉన్న మూగజీవులపై పాములు దాడి చేసిన తీరు చూసి పలువురు సోషల్ మీడియా వినియోగదారులు ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ కుక్క బతికిందా లేదా అన్నదానిపై ఆందోళన చెందుతూ కామెంట్లు కూడా పెడుతూ వస్తున్నారు..

ఈ ఘటన చూశాక వన్యప్రాణి సంరక్షకులకు తో పాటు పెంపుడు జంతువు ప్రేమికులు పలు కీలకమైన సూచనలు కూడా చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా వర్షాకాలంతో పాటు చలికాలం లేదా అడవి ప్రాంతాల్లో ఉన్న వారు చాలా జాగ్రత్తగా ఉండాలని రాత్రి సమయాల్లో పెంపుడు జంతువులను ఆరు బయట వదిలేయకుండా సురక్షితమైన ప్రదేశాల్లో ఉంచాలని సూచిస్తున్నారు. ఇంటి చుట్టూ పిచ్చి మొక్కలతో పాటు చెత్తాచెదారం లేకుండా అత్యంత శుభ్రంగా ఉంచుకోవాలని చెబుతూ వస్తున్నారు..

 

 

 

 

View this post on Instagram

 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by Republica Animal (@republicaanimalrd)

 

Add Zee News as a Preferred Source
TAGS:
Trending News
Viral News
Telugu News