SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Delhi: ఢిల్లీలో షాకింగ్ ఘటన..కేఫ్‌లో యువతిపై సాముహిక అత్యాచారం.. ముగ్గురు అరెస్ట్..

Delhi Woman gang rape Case: తూర్పు ఢిల్లీ కేఫ్ లో పనిచేస్తున్న యువతిపై తోటి సహోద్యుగులే అఘాయిత్యంకు పాల్పడ్డాడు. అర్దరాత్రి పార్టీ చేసుకున్న తర్వాత ఈ ఘటన సంభవించింది. దీనిపై పోలీసులు ఇప్పటి వరకు ముగ్గురిని అరెస్ట్ చేశారు.

Written By Inamdar Paresh
Published: Nov 25, 2026, 11:21 IST | Updated: Nov 25, 2026, 11:29 IST
Image Credit: delhi gang rape image(file)
Join

Delhi woman gang rape case: దేశంలో మహిళల భద్రత ప్రస్తుతం గాల్లో దీపంలా మారిపోయిందని చెప్పుకొవచ్చు. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన కూడా కామాంధులు మారడటంలేదు. ప్రతిరోజు అమ్మాయిలపై అఘాయిత్యాలు వార్తలలో ఉంటున్నాయి. ఈ క్రమంలో తూర్పు కేఫ్ లో పనిచేస్తున్న యువతిపై అత్యాచారం జరిగింది.  రాత్రి పూట ఒక వ్యక్తి వద్ద కేఫ్ తాళాలు ఉండటంతో కేఫ్ లో పార్టీ చేసుకున్నారు. 

ఆ తర్వాత మద్యం మత్తులో యువతిపై అత్యాచారంకు పాల్పడ్డారు. మరుసటి రోజు యువతి పోలీసుల్ని ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా విచారణ చేపట్టారు.  ఈ ఘటనలో ముగ్గురిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మిగిలిన వారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ ఘటన ప్రస్తుతం ఢిల్లీలో మహిళల భద్రతపై ప్రజలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ZEENEWS TRENDING STORIES