• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /Lucknow: ఓర్నీ.. గుడిలో దేవుడికి దండం పెట్టి మరీ యువతి ఏంచేస్తుందో తెలుసా..?.. వీడియో వైరల్..

Lucknow: ఓర్నీ.. గుడిలో దేవుడికి దండం పెట్టి మరీ యువతి ఏంచేస్తుందో తెలుసా..?.. వీడియో వైరల్..

Woman stealing jewellery in up temple: లక్నోలోని ఆలయంలో యువతి సీక్రెట్ గా గుడిలోకి ప్రవేశించి లక్ష్మీదేవి అమ్మవారి మీదున్న గొడుగును, కిరీటంతో పాటు పలు ఆభరణాల్ని యువతి తీసుకుని అక్కడినుంచి పరారయ్యింది. ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్ గా మారింది.

Written ByInamdar Paresh
Published: Oct 26, 2026, 01:54 PM IST|Updated: Oct 26, 2026, 02:54 PM IST
joinshare
Lucknow: ఓర్నీ.. గుడిలో దేవుడికి దండం పెట్టి మరీ యువతి ఏంచేస్తుందో తెలుసా..?.. వీడియో వైరల్..
Image Credit: lucknow temple theft video

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
200MP కెమెరాతో Oppo Find X10 ఫోన్‌ లాంచ్‌.. ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

200MP కెమెరాతో Oppo Find X10 ఫోన్‌ లాంచ్‌.. ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2

Tirumala: తిరుమల భక్తులకు భారీ శుభవార్త.. వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక అప్ డెట్.!.

3

MCD DA Wage Hike: ఆ ఉద్యోగులకు శుభవార్త..జీతం రూ.18,000, డీఏ పెంపు..ప్రభుత్వం ఉత్తర్వులు!

4

AP School Holidays: తుఫాన్ ఎఫెక్ట్.. రెండు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు!

5

డీఎస్సీ షార్ట్ నోటిఫికేషన్ పై నిరుద్యోగుల అసంతృప్తి...పోస్టులు పెంచాలని డిమాండ్..!!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Woman allegedly stealing goddess Lakshmi jewellery in lucknow: సమాజంలో ఇటీవల కొంత మంది యువతి, యువకులు జల్సాలకు అలవాటుపడ్డారు. కష్టపడి చదవడం లేదా ఉద్యోగాలు చేయడం వంటివి అస్సలు చేయడం లేదు. ఇంట్లో లేదా బైట చోరీలు చేస్తున్నారు. ముఖ్యంగా బంగారం, వెండి రేట్లు భారీగా పెరిగిపోయినప్పటి నుంచి చోరీలు విపరీతంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా వృద్ధులు, మహిళలను టార్గెట్ చేసుకుని మరీ చోరీలు చేస్తున్నారు. ఇక గుడి, ఇళ్లు, అని తేడా లేకుండా రెక్కి వేసి మరీ చోరీలకు పాల్పడుతున్నారు. 

 

भक्त बनकर पहुँची महिला गहने लेकर हुई फरार । लखनऊ के एक मंदिर में एक महिला मॉ लक्ष्मी की मूर्ति से चांदी का छत्र और नथ चुराकर फरार हो गयी । इस महिला की करतूत से हर कोई दंग है। https://t.co/Ry6onFU4FB

— Nikita राजस्थानी 💕 (@Niceniki88) October 26, 2026

 

ఈ క్రమంలో ఉత్తర ప్రదేశ్ లోని లక్నోలో ఒక యువతి గుడిలోకి వచ్చి చోరీకి పాల్పడటం సంచలనంగా మారింది.   సఆదత్ గంజ్ లో ఉన్న చారోంధామ్ గుడిలో యువతి ప్రవేశించింది.  ఆ తర్వాత అటు ఇటు చూసింది.  గుడిలో ఉన్న వెండి గొడుగు, మహాలక్ష్మి అమ్మవారి బంగారు ఆభరణాలపై ఆమె కన్ను పడింది. ఇంతలో ఆమె నెమ్మదిగా గుడిలోకి ప్రవేశించింది. గొడుగును, బంగారం ఆభరణాల్ని సెకన్ల వ్యవధిలో బైటకు వచ్చింది.  ఇక తనకు ఏమి తెలియదన్నట్లు అక్కడి నుంచి కూల్ గా జారుకుంది. ఆతర్వాత అక్కడకు వచ్చి చూసిన పండితులు, స్థానికులు ఘటనను గుర్తించారు.

వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సీసీ ఫుటేజీని పరిశీలించగా ఒక యువతి చోరీకిపాల్పడినట్లు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతి కోసం గాలింపు చేపట్టారు. 

ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. నెటిజన్లు ఈ వీడియో చూసి షాక్ అవుతున్నారు. గుడిలో ఈ అరాచకం ఏంటని కొంత మంది కామెంట్స్ చేస్తుంగా, మరికొంత మంది కిలేడీ భలే స్కెచ్ వేసిందిగా అంటూ ఏకీపారేస్తున్నారు.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
National News
Telugu News
Trending News