• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /BJPలో చేరిన క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్.. చేరిన వెంటనే కీలక పదవి..

BJPలో చేరిన క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్.. చేరిన వెంటనే కీలక పదవి..

Yuzvendra Chahal Joins BJP: టీమ్ ఇండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ పొలిటికల్​ ఎంట్రీ ఇచ్చారు. ఆయన భారతీయ జనతా పార్టీలో చేరారు. పార్టీలోకి రావడంతోనే చాహల్‌ కు కీలక పదవి దక్కింది.

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 22, 2026, 14:38 IST|Updated: Nov 22, 2026, 14:42 IST
joinshare
BJPలో చేరిన క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్.. చేరిన వెంటనే కీలక పదవి..
Image Credit: Chahal Joins BJP (Source/X)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Yuzvendra Chahal Key Post: యుజేంద్ర చాహల్ బీజేపీ పార్టీతో రాజకీయ అరంగేట్రం చేశారు. అంతేకాదు ఆయనను బీజేబీ జాతీయ ఓబీసీ మోర్చా కార్యవర్గ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించారు. ఈ మేరకు బీజేపీ కేంద్రీయ కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. చాహల్‌ అంతకుముందు ఓబీసీ మోర్చా అధ్యక్షుడు అమర్‌పాల్ మౌర్యను మర్యాద పూర్వకంగా కలిశారు.

సోషల్ మీడియా వేదికగా స్పందించిన యుజేంద్ర చాహల్.. 

ఓబీసీ మోర్చా కార్యవర్గంలో తనకు అవకాశం కల్పించడంపై యుజ్వేంద్ర చాహల్‌ సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు అమర్‌పాల్‌ మౌర్యకు కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ కుటుంబంలో తనకు స్థానం, గౌరవం కల్పించినందుకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశారు.

भाजपा परिवार में मुझे स्थान व मान-सम्मान देने के लिए आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी, आदरणीय गृहमंत्री श्री अमित शाह जी, भाजपा राष्ट्रीय अध्यक्ष श्री नितिन नवीन जी व ओबीसी मोर्चा के राष्ट्रीय अध्यक्ष श्री अमरपाल मौर्य जी का हार्दिक आभार प्रकट करता हूँ।🙏🏻

— Yuzvendra Chahal (@yuzi_chahal) November 21, 2026

 

क्रिकेटर युजवेंद्र चहल ने बीजेपी को ज्वॉइन कर लिया है चहल को BJP ने नेशनल OBC मोर्चा की नई जिम्मेदारी दी है। Yuzvendra Chahal भारतीय क्रिकेट टीम के महान स्पिन वॉलर रहे है लेकिन फ़िलहाल उनकी जगह टीम में नहीं बन पा रही थी। अब चहल भी मंचों से भाषण देते हुए दिखाई देंगे, चहल को हार्दिक शुभकामनाएं

— Pradeep Chaudhary (@pradeepgr63) November 21, 2026

బీజేపీలో కీలక పదవి.. 

పార్టీ నాయకత్వం తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలపారు. ఈ అవకాశం తనకు ఎంతో గౌరవప్రదమైనదన్నారు. కాగా, చాహల్ ప్రస్తుతం సయ్యర్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హరియాణా జట్టుకు ఆడుతున్నాడు. ఇటీవల తమిళనాడుతో జరిగిన మ్యాచ్​లో చాహల్ అరుదైన ఘనత సాధించాడు. నాలుగు ఓవర్లలో 16 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. దీంతో టీ20ల్లో 400 వికెట్ల మైలురాయి పూర్తి చేసిన భారత తొలి బౌలర్‌గా  రికార్డుల్లోకెక్కాడు. ఇప్పటిదాకా చాహల్ 402 వికెట్లు పడగొట్టాడు.
 

Add Zee News as a Preferred Source
TAGS:
BJP
Cricket
Telugu News