ICC 2027 World Cup Schedule: 2027 పురుషుల వన్డే ప్రపంచకప్ టోర్నీ షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ప్రకటించింది. ఈ సారి విశ్వ టోర్నీని మూడు దేశాలు దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమిబియా సంయుక్తంగా నిర్వహించనున్నాయి. ఈసారి టోర్నీలో పోటీపడే జట్ల సంఖ్యను 14కి పెంచారు. ఇప్పటికే 10 జట్లు సరాసరి 2027 వన్డే ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించగా.. ఇప్పుడు 4 జట్లు క్వాలిఫై కావాల్సి ఉంది. ఫైనల్‌గా ఐసీసీ విడుదల చేసిన 2027 ప్రపంచకప్ షెడ్యూల్ ప్రకారం.. 2027 అక్టోబరు 2 నుంచి 2027 నవంబరు 21 వరకు ఈ టోర్నీ జరగనుంది.
Virat Kohli Records: మైదానంలోకి దిగితే… ఆటమీదనే ధ్యాస… పొరుగువారితో పోల్చుకోవడం కాదు.. వ్యక్తిగతంగా ఎవరికి వారు జట్టులో క్రియాశీలకంగా వ్యవహరించాలని సంకల్పం ఉంటే చాలు అద్భుతాలను ఆవిష్కరించవచ్చని విరాట్ కోహ్లీ నిరూపించారు. విమర్శించేవాళ్లకు ఆటతీరుతో సమాధానం చెప్పడం.. సరికొత్త రికార్డుల్ని సొంతం చేసుకోవడం కోహ్లీకే సాధ్యమైంది. వేదిక ఏదని కాదు.. ఫార్మాట్ ఏదైనా సరే.. పరుగుల వరద పారించడం.. జట్టుకు అండగా నిలవడమే బాధ్యతగా తీసుకున్నారు. భారత క్రికెట్ విజయాల్లో కీలక పాత్ర పోషించి సరికొత్త వ్యక్తిగత రికార్డుల్ని సొంతం చేసుకున్న కోహ్లి ప్రస్థానం విషయానికొస్తే..
Asian Games 2026 Team India Record: ఆసియా క్రీడలు 2026ల్లో భారత క్రికెట్ జట్టు ఇప్పటికే ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే. నేడు జరిగిన సెమీఫైనల్‌లో శ్రీలంకపై 124 పరుగుల తేడాతో భారత జట్టు గెలుపొందింది. అయితే ఈ గెలుపుతో టీ20ల్లో 100 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల తేడాతో ఎక్కువ విజయాలు సాధించిన జట్టుగా టీమ్ఇండియా సరికొత్త రికార్డును సాధించింది.
Team India Record Chased Against West Indies With 206 Runs With 2 Wickets: స్వదేశంలో టీమిండియా రికార్డు విజయాన్ని సాధించింది. అత్యధిక పరుగులను ఛేదించిన జట్టుగా భారత్ నిలిచింది. వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో పరుగుల వరద పారగా.. శుభమన్ గిల్ డబుల్ సెంచరీ సాధించడంతో సునాయాసంగా భారత్ మ్యాచ్‌ను సొంతం చేసుకుని వన్డే సిరీస్‌ను సాధించింది.
Shubman Gill Double Century: వెస్టిండీస్‌పై భారత బ్యాటర్లు బ్యాట్‌తో ఊచకోత కోస్తున్నారు. తొలి వన్డేలో కోహ్లీతో కలిసి సెంచరీలతో చెలరేగి ఆడగా.. రెండో వన్డేలో శుభమన్ గిల్ డబుల్ సెంచరీ నమోదు చేశాడు. ఏ బ్యాటర్‌కు సాధ్యం కాని విధంగా గిల్ సంచలన ప్రదర్శన చేశాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Asian Games 2026 Team India: జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలు 2026 పురుషుల క్రికెట్ టోర్నీలో ఎడతెరిపి లేని వర్షాల కారణంగా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లేవీ జరగకుండానే రద్దయ్యాయి. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్-1 స్థానంలో ఉన్న ప్రాతిపదికన టీమిండియా నేరుగా సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత జట్టుకు ఎలాంటి మ్యాచ్ ప్రాక్టీస్ లభించకపోయినా టోర్నీలో ముందంజ వేసింది. ఒకవేళ ప్రతికూల వాతావరణం వల్ల సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లు కూడా రద్దయితే, ఐసీసీ నిబంధనల ప్రకారం భారత్ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకునే లేదా ఉమ్మడిగా పంచుకునే అవకాశం ఉంది.
IND vs WI 2nd ODI Playing XI: విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ శతకాల జోరుతో తొలి వన్డేలో వెస్టిండీస్‌ను అలవోకగా ఓడించిన భారత్.. రెండో వన్డేలో అదే జోరును కంటిన్యూ చేసేందుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే.. సిరీస్ భారత్ సొంతమవుతుంది. టీమిండియా తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయబోతోంది..? పిచ్ ఎవరికి అనుకూలం..? పూర్తి వివరాలు ఇలా..
Mohammed Shami Wife Politics: టీమ్ఇండియా స్టార్ బౌలర్ మహమ్మద్ షమీ కుటుంబ వివాదం ఇప్పుడు రాజకీయ రంగులు పులుముకుంటోంది. 2027లో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో షమీ లేదా ఆయన సోదరుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే.. తాను ప్రత్యర్థిగా పోటీ చేస్తానంటూ షమీ భార్య హాసీన్ జహాన్ సంచలన ప్రకటన చేసింది.
Virat Kohli 15000 New Record: అంతర్జాతీయ వన్డే క్రికెట్ చరిత్తలో టీమ్ఇండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. వెస్టిండీస్ జట్టులో నిన్న తిరువనంతపురం వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో చేసిన పరుగులతో అత్యంత వేగంగా 15,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఈ రికార్డును విరాట్ కోహ్లీ అతితక్కువ మ్యాచ్‌ల్లోనే ఛేదించాడు.
Asian Games India Semis 2026: ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు టీమ్ఇండియా ఇటీవలే జపాన్ చేరుకుంది. అయితే ఈ టోర్నీలో భాగంగా క్వార్టర్-ఫైనల్ మ్యాచ్ ఆఫ్ఘనిస్థాన్‌తో నేడు ఆడాల్సి ఉంది. అయితే భారీ వర్షం కారణంగా టాస్ పడకుండానే ఈ మ్యాచ్ రద్దైంది. ఈ క్రమంలో ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం అత్యున్నత స్థాయిలో ఉన్న టీమ్ఇండియా సెమీఫైనల్‌కు అర్హత సాధించింది.
Kohli And Gill Slammed Centuries India Won By 8 Wickets Against West Indies: ఊహించినట్టుగానే వెస్టిండీస్‌పై భారత ఆటగాళ్లు చెలరేగిపోయారు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతోపాటు కెప్టెన్ గిల్ అద్భుత సెంచరీలతో విండీస్‌ను చిత్తు చేశారు. అత్యంత సునాయాసంగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయం సాధించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Team India Japan Bullet Train: జపాన్‌లోని నగోయా వేదికగా జరుగుతోన్న ఆసియా గేమ్స్‌లో పాల్గొనేందుకు టోక్యో నుంచి టీమ్ఇండియా బయల్దేరింది. బుల్లెట్ ట్రైన్ ఎక్కిన భారత జట్టు టోక్యో నుంచి నగోయాకు పయనమైంది. ప్రస్తుతం టీమ్ఇండియా నగోయాకు చేరుకోగా.. బుల్లెట్ ట్రైన్‌లో ప్రయాణించిన వీడియోను ఇప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంది.
India vs West Indies Playing 11: వన్డే ప్రపంచకప్ 2027 సమరానికి సమయం దగ్గరపడుతున్న వేళ సరికొత్త వ్యూహాలతో టీమిండియా మెగా కసరత్తు మొదలుపెట్టింది. వెస్టిండీస్‌తో స్వదేశంలో ప్రారంభమయ్యే మూడు వన్డేల సిరీస్‌తో భారత్ తమ మిషన్ వరల్డ్ కప్ రోడ్‌మ్యాప్‌ను ఆరంభించనుంది. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ స్టేడియం వేదికగా జరిగే తొలి పోరులో గెలుపే లక్ష్యంగా శుభ్‌మన్ గిల్ సేన బరిలోకి దిగుతుండగా.. అందరి చూపు ప్రధానంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలపైనే ఉంది.
Virat Kohli 2027 World Cup: దక్షిణాఫ్రికాలో జరగనున్న 2027 ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచకప్ భారత్ తరపున తన చివరి వన్డే ప్రపంచకప్ అని స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ స్పష్టం చేశారు. ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో ట్రోఫీని గెలవడమే తన ప్రధాన లక్ష్యమని, అందుకోసం మైదానంలో సర్వస్వం ధారపోస్తానని ఆయన వెల్లడించారు. మరోవైపు, కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఐసీసీ టోర్నీలలో రాబోయే నూతన సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
Indian Women Cricket Team: ఆసియా క్రీడలు 2026లో భారత మహిళల క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర లిఖించింది. ఫైనల్ పోరులో శ్రీలంకపై 147 పరుగుల భారీ తేడాతో ఏకపక్ష విజయం సాధించి.. దేశానికి గర్వకారణంగా నిలుస్తూ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ విజయంతో భారత్ వరుసగా రెండోసారి ఆసియా క్రీడల ఛాంపియన్‌గా అవతరించింది.
Today Telugu News Live: ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలు, పొలిటికల్ మూమెంట్స్, స్పోర్ట్స్, సినిమా విశేషాలను ఇక్కడ తెలుసుకోండి.
Mohammad Shami Likely To Enter In Politics: రాజకీయాల్లోకి మరో క్రికెటర్ ప్రవేశించబోతున్నట్లు చర్చ జరుగుతోంది. ఓ పార్టీ అధినేతతో ఆ క్రికెటర్ సమావేశం కావడంతో అది నిజమని తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయబోతున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Sandeep Patil Hot Comments On Abhishek Sharma And Vaibhav Suryavanshi: సత్తా చాటుతున్న యువ బ్యాటర్లపై మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంకా రాటుదేలాలని.. ఇది సరిపోదని అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ విషయమై మాజీ క్రికెటర్ సందీప్ పాటిల్ వ్యాఖ్యలు చేశారు. మరింత మెరుగవ్వాలని సూచించారు.
Women Indian Team Target On Gold Medal In Asian Games Final: ఆసియాన్ క్రీడల్లో భారత మహిళలు అదరగొడుతున్నారు. మరోసారి ట్రోఫీ సాధించడానికి ఒక్కడుగు దూరంలో నిలిచారు. సెమీఫైనల్‌లో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించిన భారత మహిళ క్రికెటర్లు రేపు ఫైనల్‌లో శ్రీలంకతో తాడేపేడో తేల్చుకోనున్నారు. ఈ మ్యాచ్‌కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.