• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /Ramya Krishnan: వాష్ రూమ్ కోసం బాటిళ్లే దిక్కు.!. రమ్యకృష్ణ షాకింగ్ కామెంట్స్.. అసలు మ్యాటర్ ఏమిటంటే..?..

Ramya Krishnan: వాష్ రూమ్ కోసం బాటిళ్లే దిక్కు.!. రమ్యకృష్ణ షాకింగ్ కామెంట్స్.. అసలు మ్యాటర్ ఏమిటంటే..?..

Written ByInamdar Paresh
Published: Nov 17, 2026, 14:50 IST|Updated: Nov 17, 2026, 15:09 IST
joinshare

Ramya Krishnan on casting couch: సీనియర్ నటి రమ్యకృష్ణ ఇటీవల తన భర్తతో వచ్చిన డైవర్స్ వివాదంను ఖండించారు. అంతే కాకుండా దూరంగా ఉన్న కూడా తామిద్దరం భార్యభర్తలమేనంటూ క్లారిటీ ఇచ్చారు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అంశం గురించి ఈ భామ చేసిన వ్యాఖ్యలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి.
 

Ramya krishnan on casting couch:1/6

క్యాస్టింగ్ కౌచ్ పై రమ్యకృష్ణ వ్యాఖ్యలు:

సీనియర్ నటి రమ్యకృష్ణ ఇటీవల ఎక్కువగా వార్తలలో ఉంటున్నారు. ముఖ్యంగా నటి రమ్యకృష్ణ తన భర్తతో డైవర్స్ తీసుకున్నారంటూ వార్తలు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. ఈ పుకార్లపై ఇటీవల ఒక పాడ్ కాస్ట్ లో రమ్యకృష్ణ తన దైన స్టైల్ లో కౌంటర్ ఇచ్చారు. అంతే కాకుండా తన భర్త కృష్ణవంశీతో డైవర్స్ తీసుకున్నానని వస్తున్న రూమర్స్ లలో నిజంలేదన్నారు. ఇద్దరం పరస్పరం అంగీకారంతోనే దూరంగా ఉంటున్నామని తెల్చిచెప్పారు.
ramyakrishnan family controversy:2/6

సీనియర్ నటి వివాదం:

గతంలో తమకు అబ్బాయి పుట్టినప్పుడు తాను సీరియల్స్ లలో బిజీగా ఉండేదాన్నని, 15 రోజులకు ఒకసారి చెన్నై- హైదరాబాద్‌ ట్రావెల్‌ చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చాయన్నారు.
ramya krishnan divorce row:3/6

నటి రమ్యకృష్ణ లేటెస్ట్ కామెంట్స్:

అందుకే తన భర్తతో మాట్లాడి చెన్నైలోనే ఉంటామని డిసైడ్ అయ్యామని మాట్లాడింది.కృష్ణవంశీ చాలా బ్రాడ్ గా ఆలోచిస్తారని, గతంలో అసలు పెళ్లేందుకు ఇద్దరం టుగెదర్ గా ఉందామని గతంలోనే చెప్పిన విషయంను కూడా బైటపెట్టారు.
ramya krishnan controversy:4/6

రమ్యకృష్ణ విడాకులు:

ఆయన నా వర్క్ లో, నేను ఆయన వర్క్ లో ఇన్వాల్వ్ అవ్వమని ఇద్దరం దూరంగా ఉన్న బాధ్యతలు పంచుకుంటూ సంతోషంగానే ఉన్నామన్నారు. అయితే టాలీవుడ్ లో వేధింపులపై నటి రమ్యకృష్ణ చేసిన వ్యాఖ్యలతో మరోసారి ఈ భామ వార్తలలో నిలిచారు.
Tollywod:5/6

టాలీవుడ్:

సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ వేధింపసులు అప్పుడు ఉన్నాయి.. ఇప్పుడు కూడా ఉన్నాయని, భవిష్యత్తులో కూడా ఉంటాయన్నారు. ఇది లింగ బేధం లేకుండా అన్ని రంగాల్లో ఉంటాయని మాట్లాడారు. యూఎస్ లాంటి డెవలప్ మెంట్ దేశాల్లోనే ఇష్టంగానో లేదా బలవంతంగానో ఇలాంటి ఘటనలురుగుతున్నాయని దీన్ని ఎవరు కాదనలేరని స్పష్టం చేశారు.
Ramya krishnan:6/6

నటి రమ్యకృష్ణ:

ఆ రోజుల్లో షూటింగ్ సమయంలో క్యారవాన్లు ఉండేవి కావన్నారు. వాష్ రూమ్ లు వెళ్లాలంటే చాలా సమస్యలుఎదుర్కొనే వాళ్లమని కొన్ని సందర్బాల్లో బాటిళ్లు తమ మూత్రవిసర్జనకు ఉపయోగించుకున్న సందర్భాలు ఉన్నాయన్నారు. వాటితో పోలిస్తే ప్రస్తుతం నటి నటులు ఎంతో సదుపాయాల మధ్య షూటింగ్ లలో పాల్గొంటున్నారని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో రమ్యకృష్ణ క్యాస్టింగ్ కౌచ్ పై చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.
TAGS:
Tollywood
Trending News
Telugu News

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.