• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్.. రూ.379 కే రోజుకు 2GB డేటా, అన్‌లిమిటెడ్ 5G.. ఉచితంగా యాపిల్‌ మ్యూజిక్‌!

ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్.. రూ.379 కే రోజుకు 2GB డేటా, అన్‌లిమిటెడ్ 5G.. ఉచితంగా యాపిల్‌ మ్యూజిక్‌!

Written ByRenuka Godugu
Published: Oct 26, 2026, 04:02 PM IST|Updated: Oct 26, 2026, 04:11 PM IST
joinshare

Airtel Rs 379 prepaid plan: ఎయిర్‌టెల్‌ రూ.379 బంపర్‌ రీఛార్జీ ప్లాన్‌ అనేది బెస్ట్‌ ఆప్షన్‌గా మారింది. ఇందులో అపరిమిత వాయిస్‌ కాలింగ్‌, డేటా, మ్యూజిక్‌ కూడా వీక్షించవచ్చు. ఈ ప్లాన్‌లో గూగుల్‌ వన్‌ క్లౌడ్‌ స్టోరేజ్‌ బెనిఫిట్స్‌ కూడా లభిస్తాయి. ఎయిర్‌టెల్‌ అందిస్తున్న ఈ రీఛార్జీ ప్లాన్‌ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
 

Prepaid recharge plan1/5

ప్రీపెయిడ్‌ రీఛార్జీ ప్లాన్‌

ఎయిర్‌టెల్‌ రూ.379 ప్రీపెయిడ్‌ రీఛార్జీ ప్లాన్‌ వ్యాలిడిటీ ఒక నెల మాత్రమే.. ఇందులో ప్రతిరోజూ 2 జీబీ డేటా పొందుతారు. అపరిమిత వాయిస్‌ కాలింగ్‌ లోకల్‌, ఎస్టీడీ బెనిఫిట్స్‌తోపాటు 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా ఉచితంగా పొందుతారు.
అపరిమిత 5జీ డేటా2/5

Unlimited 5G data

ఈ ప్లాన్‌ అపరిమిత 5జీ డేటా అందిస్తుంది. ఎయిర్‌టెల్‌ వినియోగదారులు అదనంగా 5జీ యాక్సెస్‌.. 5 జీ నెట్‌వర్క్‌ అందుబాటులో ఉన్న ఏరియాల్లో పొందుతారు.దీంతో మీరు ఆన్‌లైన్ వీడియోలు, పెద్ద ఫైల్స్‌ కూడా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
Rs 379 Recharge Plan3/5

రూ.379 రీఛార్జీ ప్లాన్‌

రూ.379 రీఛార్జీ ప్లాన్‌తో గూగుల్‌ 30 జీబీ క్లౌడ్‌ స్టోరేజ్‌ కూడా పొందుతారు. మీ వ్యాలిడిటీ ఉన్నంత వరకు ఈ ఈ ప్లాన్‌ లభిస్తుంది. ఇందులో మీరు ఫోటోలు, వీడియోలు, డిజిటల్‌ ఫైల్స్‌ ఆన్‌లైన్‌లో స్టోర్‌ చేసుకోవచ్చు.
Recharge plan4/5

రీఛార్జీ ప్లాన్‌

ఈ రీఛార్జీ ప్లాన్‌తో 12 నెలలపాటు ఎడోబ్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రీమియం బెనిఫిట్‌ రూ.4000 విలువ కలిగిన యాక్సెస్‌ పొందుతారు. దీంతో మీరు సోషల్‌ మీడియా పోస్టులు, పోస్టర్స్‌, బ్యానర్స్‌ ఇతర డిజైన్స్‌ కోసం వాడుకోవచ్చు. ఇది కంటెంట్‌ క్రియేటర్స్‌, విద్యార్థులు, వ్యాపారస్తులకు ఉపయోగకరం.
Airtel safe5/5

ఎయిర్‌టెల్‌ సేఫ్‌

ఎయిర్‌టెల్‌ సేఫ్‌ కూడా ఈ ప్లాన్‌తోపాటే వస్తుంది. దీంతో రియల్‌ టైమ్‌ స్పామ్‌ కాల్‌ అలెర్ట్‌, ఓటీపీతో కూడిన బ్యాంకింగ్‌ ప్రొటెక్షన్‌ పొందుతారు. అంతేకాదు ఉచితంగా 30 రోజులపాటు హలోట్యూన్‌ యాక్సెస్‌ లభిస్తుంది.
TAGS:
Business News
National News
Telugu News

Trending

  • News
  • Photos
  • Videos
‘జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా’ సీజ‌న్‌2 టాక్ షోలో ఏపీ మంత్రి నారా లోకేశ్‌ సందడి.. మావయ్య డైలాగ్‌తో అదుర్స్..

‘జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా’ సీజ‌న్‌2 టాక్ షోలో ఏపీ మంత్రి నారా లోకేశ్‌ సందడి.. మావయ్య డైలాగ్‌తో అదుర్స్..

2

ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అలర్ట్..ఆ పని చేయకపోతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆగిపోతాయి!

3

సంప్రదాయ పంటలకు స్వస్తి.. చామంతి సాగుతో లక్షలు గడిస్తున్న అనంతపురం రైతు రఫీ..!!

4

తెలంగాణలో విద్యా సంక్షోభం.. 1,000 ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి?: టీ. జీవన్ రెడ్డి

5

Uttar Pradesh: యూపీలో ఘోరం.. హోటల్ లో నవవధువు అనుమానాస్పద మృతి.. వీడియో వైరల్..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.