• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /ఎయిర్‌టెల్‌ బంపర్‌ ప్లాన్.. ఒక్కసారి రీఛార్జ్ చేస్తే ఏడాదంతా టెన్షన్ లేదు! అన్‌లిమిటెడ్ 5G డేటా, కాల్స్ ఇంకా మరెన్నో!

ఎయిర్‌టెల్‌ బంపర్‌ ప్లాన్.. ఒక్కసారి రీఛార్జ్ చేస్తే ఏడాదంతా టెన్షన్ లేదు! అన్‌లిమిటెడ్ 5G డేటా, కాల్స్ ఇంకా మరెన్నో!

Written ByRenuka Godugu
Published: Nov 26, 2026, 09:33 IST|Updated: Nov 26, 2026, 09:37 IST
joinshare

ఎయిర్‌టెల్‌ యూజర్లకు అదిరిపోయే వార్షిక రీఛార్జ్‌ ప్లాన్‌! రూ.3,999కే 365 రోజుల వ్యాలిడిటీ, అపరిమిత వాయిస్ కాలింగ్‌, ఎస్టీడీ, రోమింగ్‌ కాల్స్‌ ప్రయోజనాలు పొందవచ్చు. ఈ ప్లాన్ పూర్తి వివరాలు తెలుసుకోండి.
 

Airtel1/5

ఎయిర్‌టెల్

Airtel Rs 3999 Recharge Plan: ఎయిర్‌టెల్‌ యూజర్‌లకు అలెర్ట్‌.. ప్రతినెలా మీరు రీఛార్జీ చేయాల్సిన అవసరం లేదు.. రూ.3999 రీఛార్జ్‌ ప్లాన్‌తో 365 రోజుల వ్యాలిడిటీ కూడా లభిస్తుంది. అపరిమిత వాయిస్‌ కాలింగ్‌, ఎస్టీడీ, రోమింగ్‌ కాల్స్‌ సౌకర్యం కూడా లభిస్తుంది. ఈ ప్లాన్‌ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Airtel 365 days validity plan2/5

ఎయిర్‌టెల్ ఏడాది వ్యాలిడిటీ ప్లాన్

రూ.3999 ప్రీపెయిడ్‌ ప్లాన్‌ వ్యాలిడిటీ 365 రోజులు వ్యాలిడిటీ లభిస్తుంది. ఇది ఏడాది వ్యాలిడిటీ ప్లాన్‌ ప్రతినెలా రీఛార్జీ చేయాల్సిన అవసరం లేదు. ఎస్టీడీ కాల్స్‌, అపరిమిత వాయిస్‌ కాలింగ్‌ బెనిఫిట్స్‌ కూడా పొందుతారు.
Airtel unlimited 5G recharge plan3/5

ఎయిర్‌టెల్ అన్‌లిమిటెడ్ 5G ప్లాన్స్

అపరిమిత వాయిస్‌ కాలింగ్‌ బెనిఫిట్స్‌ పొందుతారు. ఇందులో 4జీ, 5జీ డేటా బెనిఫిట్‌ పొందుతారు. స్మార్ట్‌ఫోన్‌ 5జీ సహాయంతో నెట్‌వర్క్‌ లభిస్తుంది.
Airtel new recharge plans4/5

ఎయిర్‌టెల్ రీఛార్జ్ ఆఫర్స్

ఎయిర్‌టెల్‌ సేఫ్‌ ఈ రీఛార్జీ ప్లాన్‌లో పొందుతారు. స్పామ్‌కాల్స్‌, ఫేక్‌ లింక్స్‌, ఆన్‌లైన్‌ ఫ్రాడ్‌ నుంచి అలెర్ట్‌ అందిస్తారు. ఎయిర్‌టెల్‌ సేఫ్‌ రియల్‌ టైమ్‌ స్పామ్‌ కాల్‌ అలెర్ట్స్‌ పొందుతారు.
Airtel unlimited calling5/5

ఎయిర్ టెల్ అపరిమిత కాలింగ్

రూ.3999 ప్రీపెయిడ్‌ రీఛార్జీ ప్లాన్‌ ఆఫర్స్‌ కూడా పొందుతారు. ఫ్రీ హలో ట్యూన్స్‌ కూడా సెట్‌ చేసుకోవచ్చు. 30 రోజులపాటు ఉచితంగా పొందుతారు.
TAGS:
Recharge Plans

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
రేవంత్ రెడ్డి పర్యటన.. అచ్చంపేటలో రూ.450 కోట్ల పనులకు శ్రీకారం.. ఇందిరమ్మ చీరలు, కొత్త పెన్షన్లపై బిగ్ అప్‌డేట్!

రేవంత్ రెడ్డి పర్యటన.. అచ్చంపేటలో రూ.450 కోట్ల పనులకు శ్రీకారం.. ఇందిరమ్మ చీరలు, కొత్త పెన్షన్లపై బిగ్ అప్‌డేట్!

2

AP Panchayat Elections 2026: ఏపీ తొలివిడత పంచాయతీ ఎన్నికలు.. ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం చంద్రబాబు కుటుంబం..

3

Hyderabad: హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లోనే టెకీ దుర్మరణం.. అసలేం జరిగిందంటే..?

4

AP First Phase Panchayat Elections: ఏపీలో ప్రారంభమైన తొలివిడత పంచాయతీ ఎన్నికల పోలింగ్..

5

తిరుమల చరిత్రలోనే అతిపెద్ద విరాళం.. శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు సమర్పించనున్న అజ్ఞాత భక్తుడు.. నేడు CM చంద్రబాబు సమక్షంలో అప్పగింత!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.