• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /Bank Holidays: అక్టోబర్ 5 నుంచి 11 వరకు బ్యాంకులకు సెలవులు.. ఏ రోజుల్లో బ్యాంకులు పనిచేయవంటే?

Bank Holidays: అక్టోబర్ 5 నుంచి 11 వరకు బ్యాంకులకు సెలవులు.. ఏ రోజుల్లో బ్యాంకులు పనిచేయవంటే?

Written ByVishnu Priya
Published: Oct 04, 2026, 09:20 PM IST|Updated: Oct 04, 2026, 09:28 PM IST
joinshare

Bank Holidays: బ్యాంకు పనులు ఉన్నవారు వచ్చే వారం సెలవుల వివరాలను ముందుగానే తెలుసుకోవడం మంచిది. అక్టోబర్ 5 నుంచి 11 వరకు కొన్ని రోజుల్లో బ్యాంకు శాఖలు మూసి ఉండనున్నాయి. అయితే అన్ని రాష్ట్రాలు, నగరాల్లో ఒకే విధంగా సెలవులు ఉండవు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) హాలిడే క్యాలెండర్ ప్రకారం బ్యాంకు సెలవులు ప్రాంతాన్ని బట్టి మారుతాయి.
 

Bank Holidays October 20261/5

రెండో శనివారం బ్యాంక్ సెలవు

అక్టోబర్ 5 సోమవారం నుంచి అక్టోబర్ 9 శుక్రవారం వరకు సాధారణంగా బ్యాంకు శాఖలు పనిచేయనున్నాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో స్థానికంగా ప్రకటించిన సెలవులు ఉంటే అక్కడ బ్యాంకులు మూసి ఉండవచ్చు. అందుకే బ్యాంకుకు వెళ్లే ముందు సంబంధిత బ్రాంచ్‌లో సెలవు ఉందో లేదో తెలుసుకోవడం మంచిది.
October Bank Holidays2/5

అక్టోబర్ 10న బ్యాంకులకు సెలవు

అక్టోబర్ 10 శనివారం దేశవ్యాప్తంగా బ్యాంకు శాఖలు మూసి ఉంటాయి. ఎందుకంటే ఇది అక్టోబర్ నెలలో రెండో శనివారం. అలాగే మహాలయ అమావాస్య కారణంగా బెంగళూరు, కోల్‌కతాలో కూడా బ్యాంకులకు సెలవు ఉంటుంది.
Second Saturday Bank Holiday3/5

అక్టోబర్ 11 ఆదివారం

అక్టోబర్ 11 ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకు శాఖలు సాధారణ వారపు సెలవు కారణంగా మూసి ఉంటాయి. ఇక అక్టోబర్ 3న బ్యాంకులు సాధారణంగా పనిచేస్తాయి. ఇది నెలలో మొదటి శనివారం. సాధారణంగా మొదటి, మూడో, ఐదో శనివారాల్లో బ్యాంకులు పనిచేస్తాయి. రెండో, నాలుగో శనివారాల్లో మాత్రమే బ్యాంకులకు సెలవు ఉంటుంది.
Mahalaya Amavasya Bank Holiday4/5

మహాలయ అమావాస్య బ్యాంక్ సెలవు

అలాగే దేశవ్యాప్తంగా ప్రతి శనివారం బ్యాంకులకు సెలవు ప్రకటించారనే వార్తలను PIB Fact Check గతంలో ఖండించింది. అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రతి శనివారం సెలవు ప్రకటించినట్లు ఎలాంటి అధికారిక ప్రకటన లేదని స్పష్టం చేసింది.
Bank Holiday Next Week5/5

ఆన్‌లైన్ బ్యాంకింగ్‌కు సెలవు లేదు

బ్యాంకు శాఖలు మూసి ఉన్నప్పటికీ కస్టమర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, UPI, ATM వంటి డిజిటల్ సేవలు సాధారణంగా అందుబాటులో ఉంటాయి. వీటి ద్వారా డబ్బు పంపడం, బిల్లులు చెల్లించడం, ఆన్‌లైన్ చెల్లింపులు చేయడం వంటి పనులు చేసుకోవచ్చు. అయితే బ్రాంచ్‌లో చేయాల్సిన పనులు ఉంటే సెలవుల తేదీలను ముందుగానే చూసుకుని వెళ్లడం మంచిది.
TAGS:
Bank Holiday

Trending

  • News
  • Photos
  • Videos
చిరు, పవన్‌లతో సింగీతం సినిమాలు  ఎందుకు ఆగిపోయాయి..? ఆ ప్రాజెక్ట్స్ ఆగిపోవడం వెనుక అసలు నిజాలివే!

చిరు, పవన్‌లతో సింగీతం సినిమాలు ఎందుకు ఆగిపోయాయి..? ఆ ప్రాజెక్ట్స్ ఆగిపోవడం వెనుక అసలు నిజాలివే!

2

Srishti Vyakaranam Elimination: బిగ్‌బాస్ హౌస్‌ నుంచి హాట్ బ్యూటీ సృష్టి ఎలిమినేషన్..నాలుగు వారాలకు ఎంత సంపాదించిందంటే?

3

Janhvi Kapoor Chuttamalle AI: జాన్వీకపూర్ వీడియో చేసిందెవరు? AI టెక్నాలజీ మనిషిలకే ప్రాణాతంకమా?

4

లవంగం బుగ్గన పెట్టుకుని చప్పరిస్తే జరిగే వింత ఇదే! ఎవ్వరూ చెప్పని 5 సీక్రెట్స్!

5

Jio 3-In-1 Home Pack: జియో వినియోగదారులకు గుడ్‌న్యూస్..ఒకే రీఛార్జ్‌పై 1000 టీవీ ఛానళ్లు, 12 ఓటీటీలు ఉచితం!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.