PIB Fact Check: ప్రభుత్వ రంగ బ్యాంకులకు శనివారం సెలవు పేరుతో జరుగుతున్న ప్రచారాన్ని ఫేక్ అంటూ కేంద్రం కొట్టిపారేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రతి శనివారం సెలవు దినంగా పేర్కొన్న ఒక గెజిట్ నోటిఫికేషన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై స్పందించిన పిఐబీ అది ఫేక్ అని తేల్చింది.
Holidays: ఉద్యోగులు కావచ్చు.. విద్యార్థులు కావచ్చు.. చివరికి సామాన్య ప్రజలైనా.. ప్రభుత్వ సెలవు అనగానే ముఖంలో ఉత్సాహం కనిపిస్తుంది. పండగలు, జాతీయ పర్వదినాల వేళ లభించే సెలవుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తారు.
బ్యాంకు ఖాతాదారులకు ఎస్‌బీఐ కీలక అడ్వైజరీ జారీ చేసింది. బ్యాంక్ ఉద్యోగుల యూనియన్ల సమ్మె వాయిదా పడటంతో, ఈ రోజు నుంచి బ్యాంకులు యథావిధిగా అందుబాటులో ఉన్నాయి. బ్యాంక్ బ్రాంచీలు, బ్యాంకింగ్ సేవలు ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగుతాయని ఎస్బిఐ ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Bank Strike Immediate Break After Talks With IBA: బ్యాంకు సంఘాలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. తాము చేపట్టాల్సిన మూడు రోజుల దేశవ్యాప్త సమ్మెను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాయి. ఐదు రోజుల పని దినాలకు కదలిక వచ్చిందని.. దీంతో ప్రస్తుతానికి తమ ఉద్యమం వాయిదా వేస్తున్నట్లు బ్యాంకు ఉద్యోగుల సంఘాలు తెలిపాయి.
రేపటి నుంచి బ్యాంకులు వరుసగా మూడు రోజులు బంద్ ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో ఖాతాదారులకు సైబర్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఈరోజు సెప్టెంబర్ 27, ఆదివారం నాడు బ్యాంకులు పనిచేస్తున్నాయి. అయితే, సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు, ముఖ్యంగా APK ఫైళ్లను అసలు డౌన్‌లోడ్ చేయకూడదని సూచిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం.
యూనైటెడ్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయిస్ యూనియన్, కేంద్ర ప్రభుత్వ మధ్య జరిగిన చర్చలు విఫలమవడంతో, ఈ నెల 28, 29, 30 తేదీల్లో బ్యాంకులు వరుసగా మూసివేయబడతాయి. అయితే, ఈసారి ఆదివారం (27వ తేదీ) అన్ని బ్యాంక్ బ్రాంచీలు పనిచేస్తాయి. ప్రధానంగా వారానికి ఐదు పని దినాలు కావాలన్న డిమాండ్‌తో బ్యాంక్ ఉద్యోగులు ఈ సమ్మె చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
RBI Orders Banks To Open On Sunday Before 3 Day Strike: తమ న్యాయపరమైన డిమాండ్లు, తమ సమస్యల పరిష్కారం కోసం భారీ సమ్మె చేపట్టిన బ్యాంకు ఉద్యోగులకు ఆర్‌బీఐ, కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. వరుసగా ఐదు రోజులు సెలవులు వస్తుండగా వాటికి బ్రేక్ ఇస్తూ.. ఆదివారం బ్యాంకులు తెరవాలని కేంద్రం, ఆర్‌బీఐలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి.