boAt Airdopes 161 ఇయర్‌ఫోన్స్ అత్యంత చీప్ ధరకే కొనుగోలు చేయాలనుకునేవారికి ఫ్లిప్‌కార్ట్ అద్భుతమైన ఆఫర్స్‌ను అందిస్తోంది. ఇందులో భాగంగా రూ.2,490 ధర కలిగిన ఇవి.. ఇప్పుడు కేవలం రూ.999కే లభిస్తున్నాయి. అయితే, దీనిపై లభిస్తున్న ఆఫర్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే, మీకు ఫ్లిప్‌కార్ట్ బంపర్ గుడ్ న్యూస్ అందించింది. ఇందులో భాగంగా కొనుగోలు చేసేవారికి boat చీప్ ధరలకే లభిస్తున్నాయి. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. వీటిని వినియోగించేవారికి చీప్ ధరకే లభిస్తోంది.
1/5
boAt Hearables యాప్
అలాగే దీనికి కంపెనీ boAt Hearables యాప్ సపోర్ట్ కూడా లభిస్తోంది. దీని వల్ల ఇయర్‌బడ్స్‌లో కస్టమ్ టచ్ కంట్రోల్స్‌తో పాటు ఈక్వలైజర్ (EQ) సెట్టింగ్స్‌ను మార్చుకునేందుకు యాప్ సపోర్ట్ కూడా లభిస్తోంది.. ఇది IPX5 వాటర్, స్వెట్ రెసిస్టెన్స్‌తో అందుబాటులోకి వచ్చింది.
2/5
ఛార్జింగ్ టెక్నాలజీ
ఇందులో కంపెనీ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది. దీనితో కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో 90 నుంచి 180 నిమిషాల వరకు ఆడియో ప్లేబ్యాక్ లభిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఇందులో లభించే స్పెషల్ ఫీచర్‌తో కేస్ మూత తెరవగానే ఇయర్‌బడ్స్ ఆటోమేటిక్‌గా మీ స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ అవుతాయి.
3/5
boAt ట్రూ వైర్‌లెస్ బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్
ఈ boAt ట్రూ వైర్‌లెస్ బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్ ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. ఇది రోజువారీ ఆడియో, కాలింగ్‌తో పాటు గేమింగ్ చేసేవారికి చాలా అద్భుతంగా సహాయపడుతుంది. అంతేకాకుండా ఛార్జింగ్ కేస్‌తో కలిపి మొత్తం 40 గంటల దాకా నాన్-స్టాప్ ప్లేబ్యాక్ అందిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది..
4/5
రూ.999కే
ఈ ప్రత్యేకమైన ఫ్లాట్ తగ్గింపు పోనూ రూ.999కే దీనిని సొంతం చేసుకోవచ్చు. అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఇందులో భాగంగా Flipkart Axis, SBI బ్యాంక్‌లకు సంబంధించిన క్రెడిట్ కార్డ్‌లను వినియోగించేవారికి రూ.50 వరకు తగ్గింపు పొందవచ్చు.
5/5
ఫ్లిప్‌కార్ట్ ఆఫర్స్
ఈ ఫ్లిప్‌కార్ట్ ఆఫర్స్‌లో భాగంగా boAt Airdopes 161, 163 ట్రూ వైర్‌లెస్ బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్ అత్యంత చీప్ ధరకే లబిస్తోంది. అయితే, దీని ధర మార్కెట్‌లో రూ.2,490 కాగా.. ఇప్పుడే కొనుగోలు చేసేవారికి 60 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తోంది.