Boltt Ace 5g Discount: ఫ్లిప్‌కార్ట్‌లో BOLTT ACE 5G స్మార్ట్‌ఫోన్ సగం కంటే అత్యంత తక్కువ ధరకే లబిస్తోంది. ఇవే కాకుండా అదనంగా బ్యాంక్ క్రెడిట్ కార్డ్, UPI ఆప్షన్ వినియోగించి కొనుగోలు చేసేవారికి రూ.1,000 వరకు తగ్గింపు లభిస్తోంది. ఇవే కాకుండా ఎక్చేంజ్ ఆపర్స్ కూడా లభిస్తున్నాయి.
Boltt Ace 5g Discount: ఎప్పటి నుంచో చీప్ ధరలో మంచి స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే, మీకు ఇది శుభవార్తగా భావించవచ్చు. ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో కొన్ని స్మార్ట్‌ఫోన్స్ అత్యంత చీప్ ధరలకే లభిస్తున్నాయి. ముఖ్యంగా BOLTT ACE 5G స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్‌తో లభిస్తోంది. అయితే, దీనిపై అందుబాటులో ఉన్న ఆఫర్స్ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
1/5
ఎక్చేంజ్ బోనస్ ఆఫర్స్
ఫ్లిప్‌కార్ట్ అదనంగా దీనిపై ఎక్చేంజ్ బోనస్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఇందులో భాగంగా మీ దగ్గర ఉన్న ఎదైన పాత స్మార్ట్‌ఫోన్ ఎక్చేంజ్ చేస్తే దాదాపు రూ.11,850 బోనస్ లభిస్తుంది. దీంతో మీరు ఈ మొబైల్‌ను రూ.3,649 లోపే సొంతం చేసుకోవచ్చు. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఇతర ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
2/5
బ్యాంక్ క్రెడిట్ కార్డ్
ఇక బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే.. దీనిని Flipkart Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి పేమెంట్ చేస్తే దాదాపు రూ.750 వరకు తగ్గింపు లభిస్తోంది. ఇదే కాకుండా ఇతర బ్యాంక్‌లకు సంబంధించిన క్రెడిట్ కార్డ్‌లను వినియోగించి కూడా ప్రత్యేకమైన తగ్గింపు పొందవచ్చు.
3/5
ఫ్లిప్‌కార్ట్
దీనిపై ఉన్న UPI వివరాల్లోకి వెళితే.. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఇప్పుడే ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసేవారు Google Pay వినియోగించి పేమెంట్ చేసేవారికి రూ.1000 వరకు తగ్గింపు లభిస్తోంది. అంతేకాకుండా PhonePe వినియోగించి పేమెంట్ చేస్తే కూడా ఇంతే తగ్గింపు లభిస్తోంది.
4/5
MRP ధర రూ.24,999
ప్రస్తుతం మార్కెట్లో ఈ స్మార్ట్‌ఫోన్ MRP ధర రూ.24,999తో అందుబాటులో ఉంది. దీనిని ఇప్పుడే కొనుగోలు చేసేవారికి 47 శాతం ఫ్లాట్ తగ్గింపుతో లభిస్తోంది. అయితే, దీనిని ఇప్పడే రూ.15,499కే సొంతం చేసుకోవచ్చు. దీనిపై అదనంగా బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి..
5/5
BOLTT ACE 5G స్మార్ట్‌ఫోన్
ప్రస్తుతం BOLTT ACE 5G స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన ఆఫర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది ప్రీమియం డిజైన్‌తో పాటు అద్భుతమైన కెమెరా సెటప్‌తో లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్‌ఫోన్ విభిన్న కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది..