భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్.. ఈ ప్రభుత్వరంగ దిగ్గజ కంపెనీ ఎప్పుడూ బడ్జెట్ ఫ్రెండ్లీ రీఛార్జీ ప్లాన్స్ అందిస్తోంది. తాజాగా రూ.2399 ప్లాన్ వివరాలు చూడండి. దీంతో మీరు 365 రోజులపాటు వ్యాలిడిటీ పొందుతారు. నెలవారీ రీఛార్జీ గోల కూడా ఉండదు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
1/5
బీఎస్‌ఎన్‌ఎల్
బీఎస్‌ఎన్‌ఎల్ బంపర్ ప్లాన్స్ అందిస్తోంది. బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్స్ పరిచయం చేస్తూ జియో, ఎయిర్‌టెల్‌కు కూడా ఈ ప్రభుత్వ దిగ్గజ కంపెనీ షాకిస్తోంది. తాజాగ రూ.2399 ప్లాన్‌తో మీరు ఏడాదిపాటు రీఛార్జీ తలనొప్పి లేకుండా పొందవచ్చు. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌తోమీరు 2 జీబీ హైస్పీడ్ ఇంటర్నెట్ డేటా లభిస్తుంది. ఇందులో ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా పొందుతారు. ఈ ప్లాన్‌తో రీఛార్జీ చేసుకుంటే డేటా కూడా పొందుతారు.
2/5
బీఎస్ఎన్ఎల్ 2399 ప్లాన్ వివరాలు
ఎయిర్‌టెల్ రూ.2399 ప్లాన్ వివరాలు..
ఎయిర్‌టెల్ రూ.2399 ప్లాన్‌తో మీరు 365 రోజులపాటు వ్యాలిడిటీ పొందుతారు. ఇందులో మీరు ప్రతిరోజూ 2 జీబీ డేటా, అంటే పూర్తి వ్యాలిడిటీ వరకు 730 జీబీ ఏడాదిపాటు పొందుతారు.
3/5
బీఎస్ఎన్ఎల్ లేటెస్ట్ ఆఫర్స్
అంతేకాదు బీఎస్‌ఎన్‌ఎల్ యూజర్స్ ఈ ప్లాన్‌తో రీఛార్జీ చేసుకుంటే అపరిమిత వాయిస్ కాలింగ్ బెనిఫిట్ దేశవ్యాప్తంగా కూడా పొందుతారు. అయితే, ఇందులో ప్రతి రోజు 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా పొందుతారు.
4/5
బీఎస్ఎన్ఎల్ రూ 2499 ప్లాన్
రూ. 2499 ప్లాన్‌తో 15 రోజులు అదనం..
ఈ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్‌తో రూ.2499 యాన్యువల్ ప్లాన్ దీపావళి ప్రమోషన్‌లో భాగం. ఇందులో అదనంగా 15 రోజులు వ్యాలిడిటీ కూడా లభిస్తుంది. ఈ బీఎస్‌ఎన్‌ఎల్ రూ.2499 ప్లాన్‌తో మీరు బీమా కూడా పొందుతారు. అర్హత ఉన్న యూజర్లు రూ.1 లక్ష వరకు పర్సనల్ యాక్సిడెంట్ కవర్, రూ.10 వేలు సైబర్ ఇన్సూరెన్స కూడా లభిస్తుంది. ఈ బీమా కేవలం రోడ్డు యాక్సిడెంట్స్ మాత్రమే కాదు, కాలినా, గాయాలైనా, కరెంటు షాక్ వరకు వర్తిస్తుంది.
5/5
బీఎస్ఎన్ఎల్ 2399 ప్లాన్ వివరాలు,
ఏది బెస్ట్ ప్లాన్?..
ఈ రెండు రీఛార్జీ ప్లాన్స్ మంచి అనుభవాన్నే యూజర్స్‌కు అందిస్తుంది. రెండిటికీ మధ్య కేవలం రూ.50 తేదీ ఉంది. ఇయతే, బీమా కావాలంటే రూ.2499 ప్లాన్ ఎంచుకోండి. లేకపోతే రూ.2399 ప్లాన్‌లో మీరు 365 రోజులపాటు వ్యాలిడిటీ పొందుతారు.