DMart Shopping Tips: నెలవారీ సరుకుల కోసం ప్రతి కుటుంబం కొంత మొత్తాన్ని ఖర్చు చేస్తుంది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల్లో బియ్యం, పప్పులు, నూనె, పాలు, సబ్బులు, ఇతర నిత్యావసర వస్తువుల కొనుగోళ్లకు ఎక్కువ డబ్బు వెచ్చించాల్సి వస్తుంది. అందుకే తక్కువ ధరకు నాణ్యమైన వస్తువులు కొనాలని చాలామంది చూస్తుంటారు. ఇలాంటి వారికి డీమార్ట్ మంచి ఎంపికగా కనిపిస్తుంది. అయితే షాపింగ్ చేసే సమయాన్ని, కొనుగోలు చేసే విధానాన్ని కొద్దిగా మార్చుకుంటే మరింత డబ్బు ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది.
1/5
2/5
3/5
4/5
5/5