• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /విద్యార్థులకు ఊహించని గుడ్‌న్యూస్.. తెలుగురాష్ట్రాలకు రెండ్రోజుల ముందే దసరా సెలవులు, రీఓపెనింగ్ ఎప్పుడంటే?

విద్యార్థులకు ఊహించని గుడ్‌న్యూస్.. తెలుగురాష్ట్రాలకు రెండ్రోజుల ముందే దసరా సెలవులు, రీఓపెనింగ్ ఎప్పుడంటే?

Written ByRenuka Godugu
Published: Oct 09, 2026, 10:05 AM IST|Updated: Oct 09, 2026, 10:17 AM IST
joinshare

విద్యార్థులకు భారీ శుభవార్త! తెలంగాణలో రేపటి నుంచే పాఠశాలలకు సెలవులు ప్రకటించనున్నారు. అక్టోబర్ 10వ తేదీ శనివారం నుండి స్కూళ్లకు సెలవులు రానున్నాయి. ప్రధానంగా రెండో శనివారం కావడంతో సెలవులు దసరా నవరాత్రులకు 2 రోజులు ముందే సెలవులు వస్తున్నాయి. ఆ మరుసటి రోజే ఆదివారం కూడా సెలవు ఉండటంతో తెలంగాణ వ్యాప్తంగా రెండు రోజులు ముందుగానే దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
 

Dussehra Holidays1/7

దసరా సెలవులు

తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు రెండు రోజులు ముందుగానే దసరా సెలవులు లభించాయి. అక్టోబర్ 11వ తేదీన దసరా నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. అయితే దానికి ముందే రేపు, అంటే అక్టోబర్ 10వ తేదీ రెండో శనివారం, ఆ తర్వాత ఆదివారం కావడంతో వరుసగా సెలవులు ప్రకటించారు. దీనికి అదనంగా రెండు రోజులు ఎక్స్‌ట్రా సెలవులు కూడా వరుసగా కలిసి వస్తున్నాయి.
Dussehra Holidays 20262/7

దసరా సెలవులు 2026

ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలకు అక్టోబర్ 10 నుండి 22వ తేదీ వరకు మొత్తం 13 రోజుల పాటు సెలవులు తెలంగాణలో రానున్నాయి. తిరిగి అక్టోబర్ 23వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి.
AP School Holidays3/7

ఆంధ్రప్రదేశ్ స్కూల్స్

ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాలలకు ప్రభుత్వ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 12 నుండి 21వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు. అయితే అక్టోబర్ 10న రెండో శనివారం, అక్టోబర్ 11న ఆదివారం రావడంతో, అక్కడ కూడా అక్టోబర్ 10 నుండి 21వ తేదీ వరకు వరుసగా సెలవులు ఉండటంతో అక్టోబర్ 22న పాఠశాలలు తెరుచుకుంటాయి.
Telangana School Holidays4/7

తెలంగాణ పాఠశాలలు

తెలంగాణలోని జూనియర్ కళాశాలలకు కూడా అక్టోబర్ 10 నుండి 21వ తేదీ వరకు సెలవులు ఉంటాయి. అక్టోబర్ 22వ తేదీ నుండి కళాశాలలు మళ్లీ ప్రారంభమవుతాయి. విజయదశమి పబ్లిక్ హాలిడే మంగళవారం, అక్టోబర్ 20న రానుంది. అంతకుముందే సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తారు.
Dussehra Vacation Dates5/7

దసరా వెకేషన్ తేదీలు

విజయదశమిని దేశవ్యాప్తంగా ఎంతో వేడుకగా జరుపుకుంటారు. తెలంగాణలో అయితే సద్దుల బతుకమ్మ కూడా ఒక పెద్ద పండగ. విజయదశమికి ముందుగా తొమ్మిది రోజుల పాటు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు.
Bathukamma Holidays6/7

బతుకమ్మ సెలవులు

దసరా సెలవుల కోసం తెలంగాణలో ఏడాది పొడవునా ఎదురుచూసే సెలవులని చెప్పవచ్చు. మొత్తంగా 10 రోజులకు పైగా ఈ దసరా సెలవులు లభిస్తాయి. ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్ స్కూళ్లు, కళాశాలల్లో కూడా ఈ వరుస సెలవులు వర్తిస్తాయి.
School Reopening Date7/7

పాఠశాలల పునఃప్రారంభం

విజయదశమిని బంధుమిత్రులతో కలిసి ఆనందంగా జరుపుకుంటారు. సద్దుల బతుకమ్మ అత్యంత విశేషమైన పండుగ. ఉత్తరాదిలో దాండియా, గర్భా డాన్స్ ఆడుతుంటే, తెలంగాణలో మాత్రం బతుకమ్మను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఇది ఆడబిడ్డలకు ఎంతో ఇష్టమైన పండుగ.
TAGS:
School Holiday

Trending

  • News
  • Photos
  • Videos
సూర్యుడి అనుగ్రహంతో 4 రాశులకు బంపర్ లాభాలు.. అక్టోబర్ 11 నుంచి కీలక మార్పులు!

సూర్యుడి అనుగ్రహంతో 4 రాశులకు బంపర్ లాభాలు.. అక్టోబర్ 11 నుంచి కీలక మార్పులు!

2

టీచర్లకు బిగ్ షాక్..FRS హాజరు వేయకపోతే జీతం కట్.. ఒక్కరోజే 68 మందికి నోటీసులు..!!

3

Sarva pitru Amavasya 2026: మహాలయ అమావాస్య.. రేపు ఈ ఒక్కపనిచేస్తే పితృశాపాలు పోయి గొప్ప శుభయోగాలు.!.

4

వీపుపై బిడ్డ, చేతిలో పని.. ఈ వర్కింగ్ మదర్ స్టోరీ చూస్తే కన్నీళ్లు ఆగవు.. వీడియో వైరల్!

5

Hyderabad: హుస్సేన్ సాగర్‌లో కూతుర్ని విసిరేసిన తల్లి.. ప్రాణాలకు తెగించి హీరోలా కాపాడిన ఆటోడ్రైవర్.!. అసలు విషయం ఇదే.!.

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.