• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /Flipkart సేల్‌లో ఛీప్‌ ధరకే Mi 20000mAh పవర్ బ్యాంక్.. ఈ ఆఫర్‌తో రూ.729కే!

Flipkart సేల్‌లో ఛీప్‌ ధరకే Mi 20000mAh పవర్ బ్యాంక్.. ఈ ఆఫర్‌తో రూ.729కే!

Reported ByDharmaraju Dhurishetty
Published: Oct 12, 2026, 11:16 AM IST|Updated: Oct 12, 2026, 11:19 AM IST
joinshare
Flipkart Big Billion Days Saleలో భాగంగా Mi 20000 mAh 22.5 పవర్‌ బ్యాంక్‌ చాలా చీప్‌ ధరలో లభిస్తోంది. ఇప్పుడే కొనుగోలు చేసేవారు ఎక్చేంజ్‌ ఆఫర్‌తో పాటు బ్యాంక్‌ ఆఫర్‌ వినియోగిస్తే దాదాపు రూ.729కే సొంతం చేసుకోవచ్చు. అయితే, దీనిపై లభిస్తున్న ఆఫర్స్‌ వివరాలు ఇప్‌పుడు తెలుసుకుందాం.

Flipkart Big Billion Days Sale: ప్రతి రోజు ప్రయాణాలు చేసేవారికి, రోజంతా స్మార్ట్‌ఫోన్స్‌ను వినియోగించే వారికి ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ ఫ్లిప్‌కార్ట్‌ అద్భుతమైన ఆఫర్స్‌తో పవర్‌ బ్యాంకులను విక్రయిస్తోంది. ఈ బిగ్‌ బిలియన్‌ సేల్‌లో పవర్‌ బ్యాంకులు కొనుగోలు చేసేవారికి పండగే.. ఎందుకంటే చాలా బ్రాండ్‌లకు సంబంధించిన పవర్‌ బ్యాంక్‌లపై దాదాపు 50 నుంచి 70 శాతం వరకు ప్రత్యేకమైన డిస్కౌంట్ లభిస్తోంది. ఇందులో భాగంగా కొనుగోలు చేస్తే చాలా చీప్‌ ధరకే లభిస్తున్నాయి.

Flipkart Big Billion Days Sale1/5

కాంపాక్ట్ పాకెట్ సైజ్

ఈ పవర్ బ్యాంక్ అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది లగ్జరీ గ్రీన్ (Luxe Green) కలర్‌లో.. చేతికి చాలా కాంపాక్ట్ పాకెట్ సైజ్ డిజైన్‌తో అందుబాటులో ఉంది.. ఇందులో లిథియం పాలిమర్ బ్యాటరీ వస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఇది 22.5W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. మొబైల్ ఫోన్లు మాత్రమే కాకుండా.. ఇయర్‌బడ్స్, స్మార్ట్‌వాచ్‌లు, టాబ్లెట్‌లను సులభంగా చార్జ్‌ చేసుకోవచ్చు.
Mi 22.5w Power Bank News2/5

ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్‌

ముఖ్యంగా దీనిపై ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్‌ ఉన్నవారు దానితో పేమెంట్‌ చేస్తే దాదాపు రూ.170 అదనపు తగ్గింపు కూడా లభిస్తోంది. అలాగే ఎక్చేంజ్ బోనస్‌ ఆఫర్‌ కూడా లభిస్తూ వస్తోంది. ఈ ఆఫర్స్‌లో భాగంగా పాత ఎలక్ట్రిక్‌ వస్తువును ఎక్చేంజ్‌ చేస్తే గరిష్టంగా రూ.800 వరకు తగ్గింపు కూడా లభిస్తుంది. దీంతో మీకు ఈ పవర్‌బ్యాంక్‌ రూ.729కే సొంతం చేసుకోవచ్చు..
Mi Power Bank Exchange Offer News3/5

రూ.1,529 ధరకే

అంతేకాకుండా దీనిపై అదనంగా ప్రత్యేకమైన బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తూ వస్తున్నాయి. దీనిని కొన్ని బ్యాంక్‌లకు సంబంధించిన క్రెడిట్‌ కార్డ్‌లను వినియోగించి పేమెంట్‌ చేస్తే.. దీనిని రూ.1,529 ధరకే సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా దీనిపై ఇతర ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అవేంటో తెలుసుకోవడానికి ఫ్లిప్‌కార్ట్‌ యాప్‌ను కూడా సందర్శించవచ్చు..
Flipkart Power Bank Offers4/5

రూ.1,699 లోపే సొంతం

అలాగే దీనిని ఇప్పుడే కొనుగోలు చేసేవారికి అదనంగా ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో పాటు బ్యాంక్‌ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక దీని ధర వివరాల్లోకి వెళితే.. అసలు MRP ధర రూ. 4,999 కాగా.. ఇప్పుడే ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసేవారికి 66 శాతం ఫ్లాట్ డిస్కౌంట్ తగ్గింపుతో రూ.1,699 లోపే సొంతం చేసుకోవచ్చు.
Mi Power Bank Price5/5

పవర్ బ్యాంక్

ముఖ్యంగా ఈ సేల్‌లో భాగంగా ప్రముఖ బ్రాండ్ షావోమికి సంబంధించిన ఎంఐ 20000mAh 22.5W కాంపాక్ట్ పాకెట్ సైజ్ పవర్ బ్యాంక్ (Mi 20000 mAh 22.5 Power Bank) పై ఏకంగా 66 శాతం భారీ డిస్కౌంట్ లభిస్తోంది.
TAGS:
Tech News
Telugu News

Trending

  • News
  • Photos
  • Videos
దసరా తర్వాత ముంబైలో 8వ వేతన సంఘం కీలక సమావేశం..ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, బేసిక్ పేపై నిర్ణయం!

దసరా తర్వాత ముంబైలో 8వ వేతన సంఘం కీలక సమావేశం..ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, బేసిక్ పేపై నిర్ణయం!

2

విమానాల్లో పవర్ బ్యాంకులు ఎందుకు పేలుతున్నాయి? అసలు కారణాలు ఇవే

3

Rupee Surges Vs Dollar: రూపాయికి రిజర్వ్ బ్యాంక్ ఊరట..ఆయిల్ డాలర్ల విండోతో కరెన్సీ నియంత్రణ చర్యలు

4

బరువు తగ్గాలనుకుంటున్నారా? మీ డైట్‌లో తప్పక ఉండాల్సిన 4 కూరగాయలు ఇవే!

5

అక్టోబర్ 17న త్రిగ్రాహి యోగం.. ఈ 3 రాశులవారికి బంపర్‌ జాక్‌పాట్, పట్టిందల్లా బంగారమే!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.