Trigrahi Yoga 2026 Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. శరన్ నవరాత్రల్లో ఎన్నో శక్తివంతమైన గ్రహాలు రాశి సంచారం చేయబోతున్నాయి. అంతేకాకుండా ఇప్పటికే కొన్ని గ్రహాలు నక్షత్ర సంచారం కూడా చేశాయి. ఇదిలా ఉంటే.. అక్టోబర్ 17న సూర్యుడు కన్యారాశిని వదిలిపెట్టి.. తులారాశిలోకి సంచారం చేయబోతోంది. అయితే, ఇప్పటికే బుధ గ్రహంతో పాటు శుక్ర గ్రహం కూడా అదే రాశిలో ఉండడం వల్ల ఈ మూడు గ్రహాల కలయిక జరుగుతుంది. దీని కారణంగా ఎంతో శక్తివంతమైన త్రిగ్రాహి యోగం ఏర్పడుతుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలిపారు. ఈ సమయంలో కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఆర్థికంగా కూడా అద్బుతమైన లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ధన లాభాలు కలగడమే కాకుండా ఈ సమయంలో కొన్ని రాశులవారికి మంచి రోజులు ప్రారంభం కాబోతున్నాయి. అయితే, ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఏ 3 రాశులు అదృష్టం లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మకర రాశి:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ యోగం మకర రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. వీరికి ఉద్యోగంలో అద్భుతమైన లాభాలు కూడా సులభంగా కలుగుతాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక శ్రమ చేస్తున్నవారికి విశేషమైన ఫలితాలు కూడా కలుగుతాయి.. కొత్త ఉద్యోగం లేదా ముఖ్యమైన బాధ్యత లభించే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. వ్యాపారాలు చేసేవారికి కూడా తప్పకుండా కొత్త కాంట్రాక్టులు లేదా వ్యాపార విస్తరణకు అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలిపారు. ఆర్థిక పరిస్థితులు బలపడడమే కాకుండా.. నిలిచిపోయిన పనులు కూడా సులభంగా ముందుకు సాగుతాయి.
సింహ రాశి:
మోస్ట్ పవర్‌ఫుల్ త్రిగ్రాహి యోగం ఎఫెక్ట్‌తో సింహరాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. వీరికి కెరీర్‌లో కొత్త అవకాశాలు కూడా సులభంగా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా పనిలో వీరి కష్టానికి తగిన గుర్తింపు కూడా లభిస్తుంది. చాలా కాలంగా ఉద్యోగాలు చేస్తున్న వారు పదోన్నతులతో పాటు లేదా కొత్త బాధ్యతలు కూడా సులభంగా పొందుతారు. అంతేకాకుండా దీర్ఘకాలిక సమస్యలు కూడా దూరమవుతాయి.. వ్యాపారవేత్తలకు కొత్త కస్టమర్లల నుంచి కాంట్రాక్టులు కూడా సులభంగా పొందుతారు. ఆర్థిక పరిస్థితులు కూడా చాలా వరకు మెరుగుపడతాయి. సమాజంలో గౌరవం కూడా విపరీతంగా పెరుగుతుంది.
తులారాశి:
ఈ శక్తివంతమైన త్రిగ్రాహి యోగం తులారాశిలోనే ఏర్పడుతుంది.. కాబట్టి ఈ సమయంలో వీరికి కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఆర్థికంగా, వృత్తి పరంగా కూడా బోలెడు లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారికి తప్పకుండా కొత్త బాధ్యతలు కూడా లభిస్తాయి. అంతేకాకుండా వీరికి పదోన్నతులు కూడా సులభంగా లభిస్తాయి. వ్యాపారాలు చేసేవారికి బోలెడు ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా అన్ని పనుల్లో ప్లాన్‌తో ముందుకు సాగడం వల్ల దిమ్మతిరిగే లాభాలు పొందుతారు.. వీరు తప్పకుండా ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త కొత్త ప్రణాళికలు కూడా వెతుకుతారు.. అయితే, పెట్టుబడుల విషయంలో తొందరపడకుండా.. ముందుకు సాగడం చాలా మంచిదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
గమనిక.. 