• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలెర్ట్‌.. బ్యాంక్ ఖాతా మారితే LPG సబ్సిడీ బంద్.. వెంటనే ఈ పనిచేయండి!

గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలెర్ట్‌.. బ్యాంక్ ఖాతా మారితే LPG సబ్సిడీ బంద్.. వెంటనే ఈ పనిచేయండి!

Written ByRenuka Godugu
Published: Oct 24, 2026, 02:19 PM IST|Updated: Oct 24, 2026, 02:24 PM IST
joinshare

ఎల్‌పీజీ గ్యాస్‌ వినియోగదారులు ప్రధానంగా ఉజ్వల యోజన ద్వారా లబ్ది పొందేవారికి బిగ్‌ అలెర్ట్‌.. వీరికి బ్యాంకు ఖాతా యాక్టీవ్‌గా ఉంటేనే గ్యాస్‌ సబ్సిడీ పొందుతారు. తద్వారా మీ ఖాతాల్లోకి నేరుగా ఆ డబ్బు జమా అవుతుంది. మీ బ్యాంకు ఖాతాలో సబ్సిడీ పడాలంటే ఈ పని వెంటనే చేయండి..
 

Gas Subsidy1/5

గ్యాస్ సబ్సిడీ

ప్రభుత్వపరంగా ఏ సబ్సిడీ పొందాలన్నా బ్యాంకు ఖాతాకు ఆధార్‌ కార్డు లింక్‌ అయి ఉండాలి. అంతేకాదు మీ బ్యాంకు ఖాతా కూడా యాక్టివ్‌గా ఉండాలి. ఎల్‌పీజీ సబ్సిడీ పొందేవారు ఉజ్వల యోజన ద్వారా లబ్దిపొందుతున్నవారు ఈ విషయాన్ని ముందుగానే గ్రహించాలి.
lpg subsidy bank account change2/5

గ్యాస్ సబ్సిడీ కొత్త బ్యాంక్ ఖాతా లింక్

బ్యాంక్‌ బ్రాంచీకి వెళ్లి మీ ఆధార్‌ కార్డుతో బ్యాంక్‌ ఖాతా లింక్‌ అయి ఉందా? చెక్‌ చేయండి.. దీంతోపాటు ఆధార్‌ డీబీటీ కూడా తప్పనిసరి, అప్పుడే డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ ద్వారా డబ్బు పొందవచ్చు. ఏ ప్రభుత్వ స్కీమ్‌ ద్వారా లబ్ది పొందాలంటే ఎన్‌పీసీఐ మ్యాపింగ్‌ వెరిఫై చేసుకోవాలి.
lpg subsidy link3/5

ఎల్పీజీ సబ్సిడీ లింక్‌

గ్యాస్‌ ఏజెన్సీకి సమాచారం ఇవ్వండి.. మీరు మీ బ్యాంక్‌ ఖాతా మార్చాలంటే ముందుగా మీ గ్యాస్‌ ఏజెన్సీకి ఆ సమాచారం అందించండి. మీ మారిన కొత్త బ్యాంకు ఖాతా నెంబర్‌ కూడా జత చేసి ఇవ్వాలి. దీంతోపాటు బ్యాంక్‌ పాస్‌బుక్‌ కాపీ కూడా సబ్మిట్‌ చేయాలి.
KYC4/5

కేవైసీ

దీంతోపాటు కేవైసీ కూడా తప్పనిసరిగా పూర్తి చేసి ఉండాలి. అప్పుడే మీ గ్యాస్‌ సబ్సిడీ కొనసాగుతుంది. ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత మీ గ్యాస్‌ సబ్సిడీ క్రెడిట్‌ అవుతుందా? లేదా? కూడా వెరిఫై చేసుకోండి. మీ బ్యాంక్‌ సీడింగ్‌ వివరాల ద్వారా చెక్‌ చేసుకోవచ్చు.
Aadhaar DBT5/5

ఆధార్‌ డీబీటీ

మీ గ్యాస్‌ సబ్సిడీ డబ్బులు క్రెడిట్‌ అయ్యాయా? అని ఆధార్‌ డీబీటీ మ్యాపింగ్‌ స్టేటస్‌ ద్వారా చెక్‌ చేసుకోవచ్చు. ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే మళ్లీ మీ గ్యాస్‌ ఏజెన్సీకి వెళ్లి వివరాలు తెలుసుకోవచ్చు.
TAGS:
LPG
Govt Schemes
National News
Telugu News

Trending

  • News
  • Photos
  • Videos
Philippines Plane Crash: విన్యాసాలు చేస్తుండగా గాల్లో ఢీకొన్న 2 సైనిక విమానాలు..నలుగురు పైలట్లు దుర్మరణం

Philippines Plane Crash: విన్యాసాలు చేస్తుండగా గాల్లో ఢీకొన్న 2 సైనిక విమానాలు..నలుగురు పైలట్లు దుర్మరణం

2

మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి ఇస్రో రెడీ.. ఈ నెల 30న నింగిలోకి GSLV-F18 రాకెట్‌ ప్రయోగం..

3

Hyderabad: మేడ్చల్ లో కానిస్టేబుల్ ఓవరాక్షన్.. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో వ్యక్తిపై దాడి.. వీడియో వైరల్..

4

Pakistan Host T20 World Cup: పాకిస్థాన్‌లో 2028 టీ20 ప్రపంచకప్..దాయది దేశంలో అడుగుపెట్టనంటున్న టీమ్ఇండియా!

5

Cobra Attack Video: వామ్మో.. క్షణాల్లో దాడి చేసిన కింగ్ కోబ్రా.. వైరల్ వీడియో!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.