Happy Diwali 2026 Wishes: దీపావళి పండగ అందరి జీవితాల్లో వెలుగును నింపాలని కోరుకుంటూ.. మీ మిత్రులకు, కుటుంబ సభ్యులకు ఇలా దీపావళి శుభాకాంక్షలు సోషల్ మీడియా ద్వారా తెలపండి.. HD ఫోటోలు, విషెష్ వివరాలు ఇవే..
Happy Diwali 2026 Wishes: దీపావళిని భారత సంస్కృతిలో అత్యంత ప్రత్యేకమైన పండగగా భావిస్తూ ఉంటారు.. చీకటిపై వెలుగు, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి ఈ పండగ ప్రతిగా నిలుస్తుంది. కాబట్టి ఈ పండగను ప్రతి ఒక్కరూ ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇంతటి ప్రత్యేకత కలిగిన పండగ రోజున ఇలా అందరికీ హ్యాపీ దీపావళి తెలపండి.
1/7
దీపావళి శుభాకాంక్షలు
ద్వేషపు చీకట్లను తుంచి.. ప్రేమపు దీపాలను పంచి... లోకమంతా శాంతిని నింపే వెలుగుల పండుగ ఇది.. అందరికీ దీపావళి శుభాకాంక్షలు..
2/7
దీపావళి శుభాకాంక్షలు
ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా దీపావళి పండగను ఎంతో అద్భుతంగా జరుపుకోవాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు..
3/7
దీపావళి శుభాకాంక్షలు
దిపాల కాంతుల ముంగిట్లో.. మమతల రంగవల్లుల చెంత... మీ ఇంట నిత్యం మోగాలి నవ్వుల దివ్వెల గంటలు.. దీపావళి పండుగ శుభాకాంక్షలు..
4/7
దీపావళి శుభాకాంక్షలు
5/7
దీపావళి శుభాకాంక్షలు
తమసోమా జ్యోతిర్గమయ... అంధకారమనే అసత్యం తొలగిపోయి.. ఆనందమనే సత్యపు వెలుగులు మీ ముంగిట శాశ్వతంగా నిలవాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబానికి దీపావళి శుభాకాంక్షలు..
6/7
దీపావళి శుభాకాంక్షలు
7/7
దీపావళి శుభాకాంక్షలు
కలివిడి తనం తెచ్చే వేడుకై.. కాలమెప్పుడూ మీ వైపు నిలిచే కాంతై... ఈ దీపావళి మీ జీవితంలో కొత్త ఉత్తేజాన్ని, అంతులేని సంతోషాన్ని నింపాలని కోరుకుంటూ.. హ్యాపీ దీపావళి..