• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /Happy Diwali 2026: వాట్సాప్, ఫేస్‌బుక్‌లో షేర్ చేసేందుకు అదిరిపోయే దీపావళి విషెస్!

Happy Diwali 2026: వాట్సాప్, ఫేస్‌బుక్‌లో షేర్ చేసేందుకు అదిరిపోయే దీపావళి విషెస్!

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 07, 2026, 05:29 PM IST|Updated: Nov 07, 2026, 05:31 PM IST
joinshare
Happy Diwali 2026 Wishes In Telugu: సోషల్ మీడియా ద్వారా మీరు కూడా మీ స్నేహితులకు దీపావళి శుభాకాంక్షలు పంపాలనుకుంటున్నారా? అయితే, జీ తెలుగు న్యూస్‌ మీ కోసం అద్భుతమైన డిజైన్స్‌తో కూడిన విషెష్‌ అందిస్తోంది.

Happy Diwali 2026 Wishes In Telugu: ఈ ఏడాది దీపావళి పండగ నవంబర్‌ 8వ తేదిన వచ్చింది. ఈ పండగను అన్ని దేశాల్లో హిందువులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అయితే, ప్రతి ఏడాది లాగా ఈ దీపావళి ఘనంగా ఆదనంగా జరుపుకోవాలని కోరుకుంటూ.. ఇలా ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా ద్వారా దీపావళి శుభాకాంక్షలు తెలపండి..
 

Happy Diwali Messages In Telugu1/5

దీపావళి శుభాకాంక్షలు

ప్రతి ప్రమిదలో ఆశల వెలుగు.. ప్రతి వెలుగులో ప్రగతి పరుగు.. లక్ష్మీదేవి కటాక్షంతో మీ ఇంట నిండాలి సిరిసంపదల వెల్లువ.. దీపావళి శుభాకాంక్షలు..
Happy Diwali WhatsApp Status2/5

దీపావళి శుభాకాంక్షలు

పటాకుల సందడి.. స్వీట్ల తియ్యదనం.. ప్రతి గుమ్మంలో వెలిగే పవిత్ర దీపం.. మీ ఇంట తేనె జల్లులా కురవాలి అమృతం.. శుభప్రదమైన దీపావళి శుభాకాంక్షలు..
Happy Diwali Wishes In Telugu3/5

దీపావళి శుభాకాంక్షలు

జీవితంలో అజ్ఞానం తొలగిపోయి.. జ్ఞానపు జ్యోతులు వెలగాలని... మీ ఆశలన్నీ నెరవేరి సంతోషాల సిరులు కురవాలని మనసారా కోరుకుంటూ.. దీపావళి శుభాకాంక్షలు..
Happy Diwali Wishes4/5

దీపావళి శుభాకాంక్షలు

మట్టి ప్రమిద పంచే వెలుగు రవ్వలు.. నింగికెగిసే రంగుల తారజువ్వలు... మీ జీవితాన్ని విజయాల కాంతులతో నింపాలని కోరుకుంటూ.. దీపావళి పండుగ శుభాకాంక్షలు..
Happy Diwali Wishes Images5/5

దీపావళి శుభాకాంక్షలు

చీకటిని చీల్చే కాంతి కిరణమై.. మీ ఇంట వెలిగే ప్రమిద దీపమై.. నిత్యం ఆనందపు వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు..
TAGS:
Trending News
Telugu News

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
Singer Sunitha Divorce: మా ఇద్దరి మధ్య మనస్పర్ధలే విడాకులకు దారితీసింది.. సంచలన విషయాలు బయటపెట్టిన సింగర్ సునీత!

Singer Sunitha Divorce: మా ఇద్దరి మధ్య మనస్పర్ధలే విడాకులకు దారితీసింది.. సంచలన విషయాలు బయటపెట్టిన సింగర్ సునీత!

2

NBCC Avenue Towers Auction: రూ.15 కోట్ల విలువైన లగ్జరీ ఫ్లాట్ల వేలంలో ట్విస్ట్.. 49 బిడ్లు రద్దు.. NBCCకి హైకోర్టు నోటీసులు!

3

Surekha Vani: ప్రైవేట్ వీడియోల వివాదం.. పోలీసులకు ఫిర్యాదు చేసిన సురేఖా వాణి..!

4

YS Anil Reddy Daughter Marriage: లీలా ప్యాలెస్‌ పెళ్లి వేడుక కోసం వై.యస్.అనిల్ రెడ్డి ఎంత ఖర్చు పెట్టారో తెలుసా..?

5

Tata Tiago EV Offer: టాటా టియాగో ఈవీపై దీపావళి ధమాకా ఆఫర్లు.. ఏకంగా రూ.1.45 లక్షల వరకు తగ్గింపు!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.