• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /మీ ఖాతాలో ఎంత PF డబ్బు ఉందో తెలుసుకోవాలా? వాట్సాప్‌లో ఈ ఒక్క మెసేజ్ పంపితే చాలు!

మీ ఖాతాలో ఎంత PF డబ్బు ఉందో తెలుసుకోవాలా? వాట్సాప్‌లో ఈ ఒక్క మెసేజ్ పంపితే చాలు!

Written ByRenuka Godugu
Published: Nov 19, 2026, 09:16 IST|Updated: Nov 19, 2026, 09:19 IST
joinshare

ఈపీఎఫ్‌ఓ వాట్సాప్‌ నెంబర్‌ ద్వారా  కూడా మనం పీఎఫ్‌ బ్యాలన్స్‌ తెలుసుకోవచ్చు. ప్రతినెలా ఉద్యోగి జీతం నుంచి కొంత భాగం పీఎఫ్‌ ఖాతాలో జమ అవుతుంది. అయితే ఎప్పటికప్పుడు ప్రతినెలా పీఎఫ్ బ్యాలన్స్‌ ఎంత ఉంది? చెక్‌ చేసుకోవచ్చు.
 

PF Balance1/5

పీఎఫ్ బ్యాలెన్స్

EPFO WhatsApp Number: ఈపీఎఫ్‌ఓ ఖాతాదారుల ఖాతాల్లో ప్రతినెలా జమ అవుతుంది. ప్రతినెలా ఉద్యోగి ఖాతా నుంచి కొంత మొత్తంలో జమ అవుతుంది. ఇది యజమాని ఖాతా నుంచి కూడా కొంతమేర జమా అవుతుంది. ఈపీఎఫ్‌ఓ వాట్సాప్‌ నెంబర్‌ ద్వారా తెలుసుకోవచ్చు.
how to check pf balance2/5

పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేయడం ఎలా

ఈపీఎఫ్‌ఓ బ్యాలన్స్‌ ద్వారా వివరాలను యాక్సెస్‌ చేసుకోవచ్చు. పాస్‌బుక్‌, అకౌంట్‌ లావాదేవీల హిస్టరీ చెక్‌ చేసుకోవాలి. దీనికి ఈపీఎఫ్ఓ వాట్సాప్‌ నెంబర్ ద్వారా చెక్‌ చేసుకోవచ్చు.
how to check pf balance on whatsapp3/5

వాట్సాప్‌లో పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేయడం ఎలా

పీఎఫ్‌ ఖాతా బ్యాలన్స్‌ వాట్సాప్‌ నెంబర్‌ 87964 41800 మన ఫోన్‌ డైరెక్టరీలో సేవ్‌ చేసుకోవాలి. దీనికి హాయ్‌ అని టైప్‌ చేసి చివరి ఐదు లావాదేవీలు కూడా కనిపిస్తాయి. ఈపీఎఫ్‌ పాస్‌బుక్‌ కూడా మీరు డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.
pf passbook4/5

పీఎఫ్ పాస్‌బుక్

వాట్సాప్‌లో ఈపీఎఫ్‌ పాస్‌బుక్‌ వయా వాట్సాప్‌.. మొదట ఈపీఎఫ్‌ఓ వాట్సాప్‌ నెంబర్‌ మీకు నచ్చిన లాంగ్వేజ్‌లో ఎంచుకోవచ్చు. స్క్రీన్‌పై పీఎఫ్‌ బ్యాలన్స్‌ ఆప్షన్స్‌ కనిపిస్తాయి.
UAN5/5

యూఏఎన్‌

యూఏఎన్‌ మన మొబైల్‌ లింక్‌ అయి ఉండాలి. మీ మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ వెరిఫికేషన్‌ కూడా పూర్తి చేయాలి. ఆ తర్వాత పాస్‌బుక్‌ కూడా మీకు కావాలంటే డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
TAGS:
EPFO
Telugu News

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.