• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /కుజ సంచార యోగం: ఈ 5 రాశులకు ధనలాభం.. అదృష్టం రెట్టింపు..!

కుజ సంచార యోగం: ఈ 5 రాశులకు ధనలాభం.. అదృష్టం రెట్టింపు..!

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 22, 2026, 01:54 PM IST|Updated: Oct 22, 2026, 02:04 PM IST
joinshare

Kuja Gochar Effect: కుజుడు నవ గ్రహాల సర్వ సైన్యాధ్యక్షుడు. ఒక వ్యక్తి జాతకంలో కుజుడి స్థానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. కుజుడు జాతకుడికి సంబంధించిన కొన్ని రాశుల్లో ఉండటం వలన కొన్ని శుభాశుభా యోగాలు కలగనున్నాయి. కుజుడు  తానున్న  రాశి లేదా నక్షత్ర మార్పు వలన  12 రాశులను  ప్రభావితం చేస్తాడు. కుజ సంచారం యొక్క రాబోయే 3 వారాల పాటు ఏయే రాశులకు అదృష్ణం తీసుకురాబోతుందని  ప్రముఖ జ్యోతిష్య పండితులు నాగరాజ్ శర్మ చెబుతున్నారు. 

Kuja Gocharam 1/7

కుజ గోచారం

కుజుడు బుధ నక్షత్రంలోకి ప్రవేశించినప్పుడు, కొన్ని రాశుల వారికి ప్రయోజనం చేకూరబోతుంది. మరికొన్ని అశుభ ఫలితాలను ఎదురయ్యే అవకాశాలున్నాయి. రాబోయే మూడు వారాల పాటు కుజ నక్షత్ర సంచారం ఐదు రాశుల వారి జీవితాలలో సానుకూల మార్పులను తీసుకురాబోతున్నట్టు గ్రహ గోచారం చెబుతున్న మాట. కుజ నక్షత్ర మార్పు వల్ల ఏ రాశుల వారు ప్రయోజనం పొందుతారో తెలుసుకోండి.
Tula Rasi 2/7

తులా రాశి

తులా రాశి.. తులారాశి వారికి గతంలో జీవితం మెరగ్గా ఉండబోతుంది. ప్రియమైన వారి మద్ధతు లభిస్తుంది. సామాజిక గౌరవం పెరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశాలున్నాయి. భూమి, భవనం లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. అదృష్టం మీకు అనుకూలిస్తుంది, పెండింగ్‌లో ఉన్న లేదా నిలిచిపోయిన ఏ పనిలోనైనా విజయం సాధిస్తారు. వ్యాపార పరిస్థితులు గతంలో కంటే మెరుగ్గా ఉండనున్నాయి. ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
Meena Rasi 3/7

మీన రాశి

మీనరాశి: ఈ సమయం మీనరాశి వారికి బాగా అనుకూలంగా ఉండబోతుంది. శుభవార్తలు వింటారు. విద్యార్ధులు పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలున్నాయి. పెళ్లి కానీ స్త్రీ, పురుషులకు ఇది శుభయోగం. పెండింగ్‌లో ఉన్న పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. వారి కుటుంబ మద్దతుతో, వారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో విజయం సాధిస్తారు. మీ ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉండనుంది. భౌతిక సౌకర్యాలలో పెరుగుదల ఉండనుంది. కొత్త ఆదాయ మార్గాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. పాత బాకీలు వసూలవుతాయి.
Vrushabha Rasi 4/7

వృషభ రాశి

వృషభ రాశి.. వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉండనుంది. పాత బాకీలు వసూలు అవుతాయి. ఉద్యోగంలో ఉన్నవారికి అనుకూల ఫలితాలు ఉండనున్నాయి. చేసే పనిలో పదోన్నతి లభించే అవకాశం ఉంది. మీ పనితీరు పై అధికారులు మెప్పు పొందుతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఇది శుభ సమయం. మీలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుంది. మీ ధైర్యసాహసాలకు ప్రత్యేక గుర్తింపు లభించనుంది.
Kanya Rasi 5/7

కన్య రాశి

కన్య రాశి.. కన్య రాశి వారికి ఈ సమయం వ్యక్తిగతంగా వృత్తిపరంగా మంచి ఫలితాలను అందుకోనున్నారు. ఈ సమయంలో మీరు ఆర్థికపరమైన లాభాలను అందుకుంటారు. పెట్టుబడి నుంచి మంచి రాబడి వచ్చే అవకాశాలున్నాయి. వ్యాపారవేత్తలు కొత్త ఒప్పందం కుదుర్చుకుంటారు. సరైన సమయంలో మీరు సరైన నిర్ణయాలు తీసుకోవడం వలన కొన్ని అద్భుత పరిణామాలుంటాయి.
Makara Rasi 6/7

మకర రాశి

మకర రాశి: మకరరాశి వారి వ్యక్తిత్వంలో మార్పు వస్తుంది. ఈ సమయంలో మీ నిర్ణయాలు ప్రశంసలు అందుకునే అవకాశాలున్నాయి. పాత పెట్టుబడిపై మంచి రాబడి లభించే అవకాశం ఉంది. వ్యాపారంలో మంచి లాభాలను ఆర్జిస్తారు. ఉద్యోగం మారాలనుకునే వారికి ఇది ఒక శుభ సమయం. ప్రయాణం వలన కొన్ని ప్రయోజనాలు చేకూరే అవకాశాలున్నాయి. గతంలో కంటే జీవితం మెరుగ్గా ఉండనుంది.
Disclaimer 7/7

గమనిక

Disclaimer (గమనిక):ఈ వ్యాసంలోని సమాచారం పూర్తిగా నిజం లేదా ఖచ్చితమైనదని జీ మీడియా న్యూస్ పేర్కొనడం లేదు. ఇవి ఆయా గ్రహాల సంచారంతో పాటు ఆయా వ్యక్తుల వ్యక్తిగత జాతకం ఆధారంగా ఇది మారుతు ఉంటుంది. ఇతర వివరాల కోసం.. జ్యోతిష్య పండితులు తంజావూర్ నాగరాజ శర్మ, ఈ మెయిల్‌ ID: tanarsharma@gmail.com, ఫోన్: 9395354502 సంప్రదించండి.
TAGS:
Telugu Astrology
Astrological Remedies
Daily Horoscope
Zodiac Signs

Trending

  • News
  • Photos
  • Videos
దీపావళికి ఫోన్‌పే అదిరిపోయే ఆఫర్.. కేవలం రూ. 11లకే రూ. 25,000 బీమా కవరేజ్!

దీపావళికి ఫోన్‌పే అదిరిపోయే ఆఫర్.. కేవలం రూ. 11లకే రూ. 25,000 బీమా కవరేజ్!

2

Akka Trailer: 800 ఏళ్లుగా మహిళల పాలన.. కీర్తి సురేష్, రాధికా ఆప్టే మధ్య పవర్‌ఫుల్ ఫైట్

3

MP Dharmapuri Arvind: కేటీఆర్ గడ్డం వెనుక స్టోరీ ఇదే... అసలు విషయం బైటపెట్టిన ఎంపీ ధర్మపురి అర్వింద్ .!.

4

AP Elections: ఏపీలో కొనసాగుతున్న 'స్థానిక' సమరం.. రణరంగంగా మారిన పరిస్థితులు

5

చుక్కలు చూపిస్తున్న సన్నబియ్యం ధరలు.. కిలో బియ్యం ఎంతంటే..!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.