Laptop Neck Pain: ల్యాప్‌టాప్‌ను ఎక్కువసేపు ఉపయోగించడం, తప్పు భంగిమలో కూర్చోవడం వల్ల మెడపై ఒత్తిడి పెరిగి నొప్పి, బిగుతు, తలనొప్పి వంటి సమస్యలు రావచ్చు. అయితే కొన్ని సులభమైన వర్క్‌స్పేస్ మార్పులు, క్రమం తప్పకుండా విరామాలు తీసుకోవడం ద్వారా ఈ అసౌకర్యాన్ని తగ్గించుకోవచ్చు.
1/5
2/5
3/5
4/5
5/5