• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /రూ.6.10 లక్షలు డౌన్‌పేమెంట్ చెల్లిస్తే చాలు.. మహీంద్రా బొలెరో నియో ప్లస్ 9-సీటర్ మీ సొంతం! EMI ఎంతంటే?

రూ.6.10 లక్షలు డౌన్‌పేమెంట్ చెల్లిస్తే చాలు.. మహీంద్రా బొలెరో నియో ప్లస్ 9-సీటర్ మీ సొంతం! EMI ఎంతంటే?

Written ByDharmaraju Dhurishetty
Published: Oct 31, 2026, 03:47 PM IST|Updated: Oct 31, 2026, 03:51 PM IST
joinshare
Mahindra Bolero Neo Plus: మహీంద్రా బొలెరో నియో ప్లస్ 9-సీటర్ కారు మీరు కూడా ఎప్పటి నుంచో కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అది కూడా EMI ఆప్షన్‌లో.. అయితే, ఈ బడ్జెట్‌ ఫ్లానింగ్‌ ది బెస్ట్‌గా భావించవచ్చు. అయితే, ఈ కారు ధర, EMI ఆప్షన్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Mahindra Bolero Neo Plus: ఇప్పుడు మార్కెట్‌లో మహీంద్రా బొలెరో నియో ప్లస్‌కి అద్భుతమైన డిమాండ్‌ ఉంది. ప్రీమియం లుక్‌తో దిమ్మతిరిగే దృఢమైన బాడీతో అందుబాటులో ఉన్న కారు.. అత్యంత తక్కువ ధరలోనే లభిస్తోంది. ఇది ఇప్పుడు  4.4 స్టార్ రేటింగ్‌తో అందుబాటులో ఉంది. అయితే, ఎప్పటి నుంచో ఈ కారును EMI ఆప్షన్‌ ద్వారా కొనుగోలు చేయాలనుకుంటే ఇదే మంచి ఛాన్స్‌గా భావించవచ్చు..

Bolero Neo Plus Diesel News1/5

రూ.13.19 లక్షల లోన్‌

అయితే, ఇదే కారును 5 సంవత్సరాలకు EMI పెట్టుకుని.. 9.8 శాతం వడ్డీతో రూ.13.19 లక్షల లోన్‌ అవుతుంది. దీంతో మీరు ప్రతి నెలకు రూ.33,311 ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది. కాబట్టి 9-సీటర్ క్యాబిన్ స్పేస్‌తో పాటు డీజిల్ ఇంజిన్ కోరుకునే ఫ్యామిలీస్‌కి ఈ ఫైనాన్స్ ఫ్లాన్‌ చాలా బెస్ట్ ఆప్షన్‌..
Bolero Neo Plus On Road Price2/5

48 నెలలకు ఈఎంఐ

దీంతో మీరు ప్రతి నెల 48 నెలలకు ఈఎంఐ (EMI) రూ.20,691 వరకు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో మీరు అన్ని EMIలు పోనూ మీరు రూ. 9,93,168 చెల్లించాల్సి ఉంటుంది. అంటే రూ. 8.18 లక్షల లోన్‌కి మొత్తం వడ్డీ సుమారు రూ. 1,74,273 మాత్రమే అవుతుంది.
Bolero Neo Plus 9 Seater News3/5

డౌన్‌పేమెంట్

మహీంద్రా బొలెరో నియో ప్లస్ 9-సీటర్ కారును దాదాపు రూ.6,10,000 డౌన్‌పేమెంట్ చేస్తే.. EMI ఆప్షన్ చాలా వరకు సులభతరం అవుతుంది. మిగిలిన రూ. 8,18,895 మొత్తాన్ని బ్యాంక్ లోన్‌ అందిస్తుంది. అయితే, దీనిపై సంవత్సరానికి 9.8 శాతం వడ్డీ రేటు అనుకుంటే.. 48 నెలల పాటు EMI ఆప్షన్‌ పెట్టుకోవాల్సి ఉంటుంది.
Bolero Neo Plus4/5

ఆన్-రోడ్ ధర

మహీంద్రా బొలెరో నియో ప్లస్ (Mahindra Bolero Neo Plus) P4 డీజిల్ డీజిల్‌ వేరియంట్‌ హైదరాబాద్ ఆన్-రోడ్ ధర సుమారు రూ.14,28,895తో లభిస్తోంది. ఇందులో రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ అన్ని కలుపుకుని ఈ ధరకు లభిస్తోంది. ఇక దీనిపై ప్రత్యేకమైన EMI ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.
Mahindra Bolero Neo Plus5/5

మహీంద్రా బొలెరో నియో ప్లస్

మహీంద్రా బొలెరో నియో ప్లస్ (Mahindra Bolero Neo Plus) ప్రస్తుతం మార్కెట్లో రూ. 11.46 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఎస్‌యూవీపై పండుగల సీజన్ సందర్భంగా అద్భుతమైన ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. ముఖ్యంగా దీపావళీ ఆఫర్స్‌లో భాగంగా దీనిని కొనుగోలు చేసేవారికి కొన్ని డీలర్‌ షిప్స్‌ స్పెషల్‌గా డిస్కౌంట్స్‌ అందిస్తున్నాయి.
TAGS:
Telugu News
Auto News

Trending

  • News
  • Photos
  • Videos
భారత్‌లోకి Vivo కొత్త స్మార్ట్‌ఫోన్లు.. 7800mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్‌తో ప్రో మ్యాక్స్!

భారత్‌లోకి Vivo కొత్త స్మార్ట్‌ఫోన్లు.. 7800mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్‌తో ప్రో మ్యాక్స్!

2

Cyclone Arnab Impact: కోనసీమలో 'అర్నబ్' తుఫాన్ విధ్వంసం.. అంధకారంలో వందలాది గ్రామాలు, తీవ్ర విద్యుత్ సంక్షోభం

3

Raptadu School Incident: రాప్తాడు పాఠశాల ఘటనపై చంద్రబాబు, వైఎస్‌ జగన్‌, పవన్‌ కల్యాణ్‌ తీవ్ర దిగ్భ్రాంతి

4

AP Municipal Elections: ఏపీలో రేపే మున్సిపల్ ఎన్నికలు..మేయర్‌, డిప్యూటీ మేయర్, కార్పోరేటర్ జీతం ఎంతో తెలుసా?

5

ISRO Chairman: జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌18 రాకెట్‌ ప్రయోగంతో భారత నావిగేషన్ వ్యవస్థకు కొత్త బలం

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.