• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /Mars Transit 2026: సెప్టెంబర్ 18 నుంచి కుజుడి సంచారం.. ఈ 4 రాశులకు ఊహించని ధనలాభాలు!

Mars Transit 2026: సెప్టెంబర్ 18 నుంచి కుజుడి సంచారం.. ఈ 4 రాశులకు ఊహించని ధనలాభాలు!

Reported ByDharmaraju DhurishettyEdited ByDharmaraju Dhurishetty
Published: Sep 16, 2026, 09:55 AM IST|Updated: Sep 16, 2026, 10:01 AM IST
joinshare
Mars Transit Effect On Zodiac: సెప్టెంబర్ 18న కుజ గ్రహం కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఆర్థికంగా వస్తున్న సమస్యలు కూడా సులభంగా పరిష్కారమవుతాయి. కాబట్టి ఈ సమయంలో ఏయే రాశులవారికి లాభదాయకంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..

Mars Transit Effect On Zodiac 2026: జ్యోతిష్య శాస్త్రంలో కుజగ్రహానికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ గ్రహాన్ని ధైర్యం, బలం, నాయకత్వానికి సూచికగా భావిస్తారు. ఇదిలా ఉంటే సెప్టెంబర్ 18న కుజ గ్రహం కర్కాటక రాశిలోకి సంచారం చేయబోతోంది, దీని ఫలితంగా నాలుగు రాశులవారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. అనుకోని ధన లాభాలు కూడా సులభంగా కలుగుతాయి. 

Taurus Horoscope Mars Transit1/6

నోట్..

గమనిక..
Mars Astrology Predictions2/6

మేష రాశి

మేష రాశివారికి కూడా ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగాలు చేసేవారికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే వీరికి అద్భుతమైన పురోగతి కూడా లభిస్తుంది. వీరికి ఊహించని అదృష్టం కూడా కలిసి రాబోతోంది. పెట్టుబడులు పెట్టడం వల్ల భవిష్యత్తులో మంచి రాబడులు కూడా పొందుతారు. కొత్త ఆదాయ వనరులు కూడా పొందుతారు. అంతేకాకుండా ఆరోగ్యం కూడా చాలా వరకు మెరుగుపడుతుంది.
Taurus Horoscope Mars Transit3/6

తులారాశి

కుజుడి శక్తివంతమైన ప్రభావంతో తులా రాశివారికి ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి అద్భుతమైన పురోగతి కూడా సులభంగా లభిస్తుంది. అంతేకాకుండా ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపు అవుతుంది. ముఖ్యంగా కార్యాలయాల్లో ఉద్యోగాలు చేసేవారికి అద్భుతమైన పురోగతి లభించే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి. అలాగే ఆరోగ్యం కూడా చాలా వరకు మెరుగుపడుతుంది. అనుకున్న ఫలితాలు కూడా సులభంగా పొందుతారు. దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.
Mars Transit Effect On Zodiac4/6

కర్కాటక రాశి

కర్కాటకయ రాశివారికి కూడా ఈ కుజుడి ప్రభావంతో విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. వీరికి ఈ సమయం చాలా బాగుంటుంది. డబ్బు సంబంధిత సమస్యలు కూడా తీరిపోతాయి. అంతేకాకుండా ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గాలు కూడా సులభంగా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అనుకున్న పనులు కూడా సులభంగా చేస్తారు.
Zodiac Signs Money Luck5/6

వృషభ రాశి

కుజగ్రహ సంచారంతో వృషభరాశివారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. వీరికి కష్టాని తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది. జీవితంలో అశాంతి కూడా పూర్తిగా తొలగిపోతుంది. దీంతో పాటుయ అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది. ఉద్యోగాల్లో మంచి పురోగతి లభిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఆదాయం కూడా ఒకేసారి విపరీతంగా పెరుగుతుంది. బ్యాంక్‌ రుణాల నుంచి ఉపశమనం కూడా లభిస్తుంది.
Mars Transit Effect On Zodiac 20266/6

కుజగ్రహం

ముఖ్యంగా కుజగ్రహం సంచారంతో కొన్ని రాశులవారికి ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపు అవుతుంది. ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. అదృష్టం కూడా రెట్టింపు అవ్వడ వల్ల అనుకున్న పనులు సులభంగా చేయగలుగుతాయి. అలాగే ఆత్మవిశ్వాసం కూడా విపరీతంగా పెరిగి.. కొన్ని రకాల అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటారు. అయితే, ఈ సమయంలో అదృష్టం పొందే రాశులవారి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
TAGS:
Zodiac Signs

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.