• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /రూ.84,999 ఫోన్ ఇప్పుడు రూ.47,999కేనా? Motorola Edge 70 Pro Plus ఆఫర్లు ఇవే!

రూ.84,999 ఫోన్ ఇప్పుడు రూ.47,999కేనా? Motorola Edge 70 Pro Plus ఆఫర్లు ఇవే!

Written ByDharmaraju Dhurishetty
Published: Oct 28, 2026, 12:23 PM IST|Updated: Oct 28, 2026, 12:26 PM IST
joinshare
Motorola Edge 70 Pro Plus: ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో దివాళి సేల్‌ ప్రారంభమైంది. ఈ సేల్‌లో భాగంగా అన్ని రకాల వస్తువులపై ప్రత్యేకమైన డిస్కౌంట్‌ ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్స్‌ కొనుగోలు చేసేందుకు ఇది మంచి సమయంగా భావించవచ్చు. ప్రముఖ Motorola బ్రాండ్‌కి సంబంధించిన కొన్ని మొబైల్స్‌ చీప్‌ ధరకే లభిస్తున్నాయి..

ఫ్లిప్‌కార్ట్‌లో Motorola Edge 70 Pro ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ అద్భుతమైన ఆఫర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా ఈ స్మార్ట్‌ఫోన్‌పై బంపర్ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ లభిస్తున్నాయి. ఫ్లాట్‌ తగ్గింపుతో పాటు అదనంగా బ్యాంక్‌ క్రెడిట్‌ కార్ఢ్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తూ వస్తున్నాయి. అయితే, దీనిపై అందుబాటులో ఉన్న ఆఫర్స్‌ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
 

Motorola Dimensity Processor Phone News1/6

ఎక్చేంజ్‌ ఆఫర్‌

ఇవే కాకుండా అదనంగా ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా లభిస్తున్నాయి. ఇందులో భాగంగా మీ దగ్గర ఉన్న పాత స్మార్ట్‌ఫోన్‌ ఎక్చేంజ్‌ చేస్తే దాని కండీన్‌ను బట్టి దాదాపు రూ.30 వేల వరకు బోనస్‌ లభిస్తుంది. దీంతో మీకు ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.17,999 లోపే పొందవచ్చు..
Motorola Edge 70 Pro Plus Specifications News2/6

MRP రూ.84,999

మార్కెట్‌లో దీని అసలు ధర MRP రూ.84,999 కాగా.. ఇప్పుడే దీనిని ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి రూ.37,000 తగ్గింపుతో కేవలం రూ.47,999 లోపే పొందవచ్చు. అంతేకాకుండా దీనిపై ప్రత్యేకంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. ఇందులో భాగంగా Flipkart Axis, SBI బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ ఆఫర్స్‌ వినియోగించి పేమెంట్‌ చేస్తే దాదాపు రూ.5,250 లోపే సొంతం చేసుకోవచ్చు..
Motorola Bank Credit Card Offer News3/6

50 MP ప్రధాన కెమెరా

దీని వెనక భాగంలో అద్భుతమైన కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. దీని వెనక భాగంలో 50 MP ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 50 MP అల్ట్రా-వైడ్‌తో పాటు మ్యాక్రో కెమెరాలు కూడా లభిస్తున్నాయి. ఇందులో అదనంగా 50 MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ కెమెరాను కూడా కలిగి ఉండబోతోంది..
Motorola Diwali Sale News4/6

ప్రాసెసర్‌

ఇందులో ఎంతో శక్తివంతమైన MediaTek Dimensity 8500 Extreme ఆక్టా కోర్ ప్రాసెసర్‌ను కూడా కలిగి ఉంటుంది. భారీ గేమింగ్స్‌కు చాలా అద్భుతంగా పని చేస్తుంది. ముఖ్యంగా మల్టీ టాస్కింగ్‌ చేసేవారికి ఈ స్మార్ట్‌ఫోన్‌ చాలా బెస్ట్ ఆప్షన్‌గా భావించవచ్చు.. అలాగే Android 16 ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై రన్‌ అవుతుంది.
Motorola Edge 70 Pro Plus Flipkart Offer News5/6

ఎన్నో ప్రీమియం ఫీచర్స్

Motorola Edge 70 Pro ప్లస్ ఫీచర్లు, స్పెసిఫికేషన్ల వివరాల్లోకి వెళితే.. ఇది 6.78-అంగుళాల 1.5K Extreme AMOLED డిస్ల్పేను కలిగి ఉంటుంది. ఇది 144Hz రీఫ్రెష్ రేట్‌తో పాటు 5200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ సపోర్ట్‌తో అందుబాటులో ఉంది. ఇవే కాకుండా ఎన్నో ప్రీమియం ఫీచర్స్ లభిస్తున్నాయి.
Motorola Edge 70 Pro Plus6/6

Motorola Edge 70 Pro ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌

ఫ్లిప్‌కార్ట్‌లో Motorola Edge 70 Pro ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ అద్భుతమైన ఆఫర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా ఈ స్మార్ట్‌ఫోన్‌పై బంపర్ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ లభిస్తున్నాయి. ఫ్లాట్‌ తగ్గింపుతో పాటు అదనంగా బ్యాంక్‌ క్రెడిట్‌ కార్ఢ్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తూ వస్తున్నాయి. అయితే, దీనిపై అందుబాటులో ఉన్న ఆఫర్స్‌ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
TAGS:
Tech News
Telugu News

Trending

  • News
  • Photos
  • Videos
MPTC ZPTC Elections Postponement: ఏపీలో అర్నాబ్ తుఫాను బీభత్సం వేళ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల వాయిదా? ఎస్ఈసీ నిర్ణయం ఇదే!

MPTC ZPTC Elections Postponement: ఏపీలో అర్నాబ్ తుఫాను బీభత్సం వేళ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల వాయిదా? ఎస్ఈసీ నిర్ణయం ఇదే!

2

Tomato Price: ఏం జరుగుతోంది..? ఒకరోజు ఆకాశంలో.. మరుసటి రోజే పాతాళంలో టమోటా ధరలు..!

3

ఆధార్ కార్డ్‌లో మార్పులపై కొత్త రూల్స్.. పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు UIDAI కీలక హెచ్చరిక!

4

రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. రాత్రి 11 నుంచి ఉదయం 5 వరకు ఇవి బంద్!

5

Cyclone Arnab Update: ఏపీలో అర్నబ్ తుఫాను ధాటికి తీవ్ర నష్టం..కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు లేఖ!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.