• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /ఆధార్ కార్డ్‌లో మార్పులపై కొత్త రూల్స్.. పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు UIDAI కీలక హెచ్చరిక!

ఆధార్ కార్డ్‌లో మార్పులపై కొత్త రూల్స్.. పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు UIDAI కీలక హెచ్చరిక!

ఆధార్ కార్డ్‌లో మార్పులపై కొత్త రూల్స్.. పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు UIDAI కీలక హెచ్చరిక! ఆధార్‌ కార్డు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అయి ఉండాలి. అప్పుడే ఏ ఇబ్బందులు పడకుండా ఉంటారు. ప్రధానంగా ఆధార్‌ కార్డు స్కూలు, కాలేజీలో చదివే విద్యార్థులకు ఎప్పుడూ అప్‌డేట్‌గా ఉండేలా చూడండి. అయితే, యూఐడీఏఐ తాజాగా విద్యార్థుల కోసం ఆదేశాలను జారీ చేసింది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Written ByRenuka Godugu
Published: Oct 28, 2026, 01:02 PM IST|Updated: Oct 28, 2026, 01:08 PM IST
joinshare
ఆధార్ కార్డ్‌లో మార్పులపై కొత్త రూల్స్.. పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు UIDAI కీలక హెచ్చరిక!
Image Credit: Aadhaar Card Rules for Students

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Bank Holiday: రేపు బ్యాంకులకు సెలవు..అలాగే అక్టోబరు 31న కూడా మూతపడనున్న బ్యాంకులు..ఎందుకంటే?

Bank Holiday: రేపు బ్యాంకులకు సెలవు..అలాగే అక్టోబరు 31న కూడా మూతపడనున్న బ్యాంకులు..ఎందుకంటే?

2

Telangana Farmers Yasangi Crisis: పల్లెల్లో మళ్లీ యాసంగి కంగారు.. అడుగంటిపోతున్న నీటి వనరులు..!

3

7,000mAh బ్యాటరీ, 32MP సెల్ఫీ కెమెరా.. Motorola Edge 70 Neo ఫీచర్లు ఇవే!

4

MPTC ZPTC Elections Postponement: ఏపీలో అర్నాబ్ తుఫాను బీభత్సం వేళ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల వాయిదా? ఎస్ఈసీ నిర్ణయం ఇదే!

5

Tomato Price: ఏం జరుగుతోంది..? ఒకరోజు ఆకాశంలో.. మరుసటి రోజే పాతాళంలో టమోటా ధరలు..!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Aadhaar Card Rules for Students: ఆధార్‌ కార్డు మన దేశంలో ఒక వ్యక్తి గుర్తింపు కార్డు. అయితే, దీన్ని యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా జారీ చేస్తుంది. సాధారణంగా ఈ ఆధార్‌ కార్డు ప్రతి ఒక్కరి వద్ద ఉండాల్సిందే. స్కూలు, కాలేజీ అడ్మిషన్‌ నుంచి ఏ స్కీమ్‌ బెనిఫిట్‌ పొందాలన్నా ఆధార్‌ కార్డు ఒక వ్యక్తికి ఎంతో కీలకం. అయితే, స్కూలు విద్యార్థులకు యూఐడీఏఐ ఒక కీలక అప్‌డేట్‌ జారీ చేసింది. మీరు కూడా పోటీ పరీక్షలకు సన్నద్దమవుతుంటే ఈ విషయాన్ని ముందుగానే తెలుసుకోండి. ఆధార్‌ కార్డుపై మీ మొబైల్‌ నెంబర్‌ సరిగ్గా ఉందా? లేదా? అని చెక్‌ చేయడం తప్పనిసరి. వెరిఫికేషన్‌ కూడా దీనివల్ల సులభతరం అవుతుంది.

పేరు, పుట్టిన తేదీ చెక్‌ చేయండి..
ఆధార్‌ కార్డుపై మీ పేరు, పుట్టిన తేదీ వివరాలు కూడా సరిగ్గా ఉన్నాయా? అని చెక్‌ చేసుకోండి. ఇవి ఎప్పుడూ అప్‌డేట్‌గా ఉండాలి. పదవ తరగతి సర్టిఫికేట్‌పై ప్రధానంగా ఆధార్‌ కార్డుపై ఉండే పేరు ఉండాలి. లేకపోతే వెంటనే కరెక్షన్‌ చేయించింది. లేకపోతే పోటీ పరీక్షల సమయంలో డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ చేసే సమయంలో ఇబ్బందులు తలెత్తుతాయి.

మొబైల్‌ నెంబర్‌ లింక్‌..
అంతేకాదు మీ ఆధార్‌కార్డుపై ఉన్న మొబైల్‌ నెంబర్‌  మాత్రమే మీ బ్యాంక్‌కు లింక్‌ అయి ఉండాలి. ఆధార్‌ కార్డుకు కూడా యాక్టీవ్‌గా ఉన్న మొబైల్‌ నెంబర్‌ మాత్రమే  ఉపయోగిచండి. ఈ మొబైల్‌ నెంబర్‌ లింక్‌ అనే కామన్‌ సర్వీస్‌ పెంటఖ పూ్తి చేస్తారు.

Read Also: ఆధార్ దుర్వినియోగం కాకుండా ఉండాలా? మాస్డ్క్‌ ఆధార్‌ను ఫోన్‌లోనే ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా!

Read Also: రేషన్ కార్డుదారులకు అలర్ట్.. ఆధార్‌తో రేషన్ కార్డ్ లింక్ చేయకపోతే రేషన్ కట్? ఆన్‌లైన్‌లో ఇలా 2 నిమిషాల్లో పూర్తి చేయండి!
 

బయోమెట్రిక్‌, ఫోటో..
ఒక వేళ మీ ఆధార్‌ కార్డుపై ఫోటో, బయోమెట్రిక్‌ కూడా పాతదైనా మార్చుకోవచ్చు. అప్‌డేట్‌ చేసి ఆన్‌లైన్‌లో  పీవీసీ కార్డు రిక్వెస్ట్‌ పెడితే సరిపోతుంది. త్వరలో కొత్త కార్డు మీ ఇంటికే పంపిస్తారు. ఇది ప్లాస్టిక్‌ కాబట్టి త్వరగా పాడవ్వదు.

ఆధార్‌ కార్డుకు సంబంధించిన ఏ వివరాలు పొందాలన్నా. యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్‌ https://uidai.gov.in ఓపెన్‌ చేయాలి.  అక్కడ మీరు వివిధ సేవలను పొందవచ్చు. ఇది కాకపోతే ఆధార్‌ కార్డు దారులు 1947 నెంబర్‌కు కాల్‌ చేసి సేవలు పొందువచ్చు.

Add Zee News as a Preferred Source
TAGS:
Aadhaar Card
National News
Govt Schemes
Telugu News