Flipkart బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్‌లో భాగంగా realme P4 Power 5G స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన ఆఫర్స్‌తో లభిస్తోంది. ఇప్పుడే దీనిని కొనుగోలు చేసేవారికి చీప్ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఫ్లాట్ డిస్కౌంట్‌తో పాటు దీనిపై లభిస్తున్న అదనపు ఆఫర్స్ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Realme P4 Power 5G: బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్‌లో భాగంగా రియల్‌మీ స్మార్ట్‌ఫోన్స్ కొనుగోలు చేసేవారికి పండగే.. ఎందుకంటే కొన్ని ఈ బ్రాండ్‌కి సంబంధించిన కొన్ని స్మార్ట్‌ఫోన్స్ అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్‌తో లభిస్తున్నాయి. ముఖ్యంగా realme P4 Power 5G స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి దిమ్మతిరిగే ఆఫర్స్ లభిస్తున్నాయి. అయితే, దీనిపై ఉన్న ఆఫర్స్ ఏంటో? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
1/6
కెమెరా సెటప్
ఇక ఈ realme P4 Power 5G స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన కెమెరా సెటప్ వివరాల్లోకి వెళితే.. ఇది 50 MP ప్రధాన కెమెరాను కూడా కలిగి ఉంటుంది. ఇది Sony సెన్సార్‌తో పాటు OIS సపోర్ట్ తో అందుబాటులో ఉంది. అంతేకాకుండా అదనంగా 8 MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది. ఇందులో ప్రత్యేకంగా 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్‌ను అందుబాటులో ఉంచడం విశేషం..
2/6
ప్రాసెసర్
ఈ realme P4 Power 5G స్మార్ట్‌ఫోన్ చాలా అద్భుతమైన MediaTek Dimensity 7400 Ultra ప్రాసెసర్‌తో అందుబాటులోకి వచ్చింది. గ్రాఫిక్స్ కోసం ఇందులో కంపెనీ డెడికేటెడ్ HyperVision+ AI చిప్‌ను వినియోగించినట్లు తెలుస్తోంది. ఇది చాలా ప్రత్యేకమైన Android 16 realme UI ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. ఇందులో కంపెనీ మైక్రో ఎస్‌డీ కార్డ్ స్లాట్‌ను కూడా అందించడం లేదు.
3/6
డిస్‌ప్లే
ఇక realme P4 Power 5G స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. ఇది 6.8 అంగుళాల Full HD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 144Hz రిఫ్రెష్ రేట్, Corning Gorilla Glass 7i, వెట్-హ్యాండ్ టచ్ టెక్నాలజీని కూడా కలిగి ఉండడం విశేషం. ఇక ఇది 1280 x 2800 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో వచ్చింది..
4/6
ఎక్చేంజ్ ఆఫర్స్
అంతేకాకుండా ICICI, HDFC బ్యాంక్‌లను వినియోగించుకుని కూడా స్పెషల్ తగ్గింపు పొందవచ్చు.. అలాగే అదనంగా ఎక్చేంజ్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే, ఆఫర్స్‌లో భాగంగా మీ పాత స్మార్ట్‌ఫోన్ ఎక్చేంజ్ చేస్తే దాని కండీషన్‌ను బట్టి.. గరిష్టంగా రూ.24,250 వరకు బోనస్ కూడా లభిస్తుంది. దీంతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.5,749 లోపే సొంతం చేసుకోవచ్చు..
5/6
ప్లాట్ తగ్గింపు
ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఉన్న ప్లాట్ తగ్గింపు రూ.21,000 పోనూ.. ఇప్పుడే దీనిని మీరు రూ.29,999 లోపే పొందవచ్చు. అంతేకాకుండా దీనిపై అదనంగా బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఇందులో భాగంగా Flipkart Axis, SBI బ్యాంక్‌లకు సంబంధించిన క్రెడిట్ కార్డ్‌లను వినియోగిస్తే దాదాపు రూ.3,400 వరకు తగ్గింపు కూడా లభిస్తుంది.
6/6
దీపావళి సేల్
ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో దీపావళి సేల్‌లో భాగంగా realme P4 Power 5G స్మార్ట్‌ఫోన్ అత్యంత తక్కువ ధరకే కొనుగోలు చేయాలనుకుంటే MRP ధరపై భారీ మొత్తంలో ఫ్లాట్ తగ్గింపు కూడా లభిస్తోంది. మార్కెట్‌లోకి కంపెనీ దీనిని ధర రూ.50,999తో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇప్పుడే కొనుగోలు చేస్తే దాదాపు 41 శాతం వరకు ఫ్లాట్ తగ్గింపు లభిస్తుంది.