• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /గుడ్ న్యూస్ చెప్పబోతున్న సమంత.. డెలివరీకి ముందు భర్తతో కలిసి ప్రత్యేక పూజలు, ఫొటోలు చూశారా?

గుడ్ న్యూస్ చెప్పబోతున్న సమంత.. డెలివరీకి ముందు భర్తతో కలిసి ప్రత్యేక పూజలు, ఫొటోలు చూశారా?

Written ByBhoomi
Published: Nov 18, 2026, 15:57 IST|Updated: Nov 18, 2026, 16:03 IST
joinshare
Samantha: ప్రముఖ నటి సమంత త్వరలోనే మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఈ నేపథ్యంలో తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.


Samantha: ప్రముఖ నటి సమంత త్వరలోనే మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఈ నేపథ్యంలో తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 9వ నెల గర్భంతో ఉన్న సమంత.. తన భర్త ప్రముఖ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో కలిసి శాస్త్రోక్తంగా పూజలు జరిపించారు. ఈ పూజలకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. 

Samantha:1/5

Samantha:

Samantha: ప్రముఖ నటి సమంత త్వరలోనే మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఈ నేపథ్యంలో తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 9వ నెల గర్భంతో ఉన్న సమంత.. తన భర్త ప్రముఖ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో కలిసి శాస్త్రోక్తంగా పూజలు జరిపించారు. ఈ పూజలకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
Samantha2/5

Samantha

ఈ పూజా వేడుకల్లో సమంత సంప్రదాయబద్ధంగా కనిపిస్తూ అందర్నీ ఆకట్టుకున్నారు. నిండు గర్బిణీగా ఎంతో ప్రశాంతంగా చిరునవ్వులు చిందిస్తూ పూజలో పాల్గొన్నారు. సమంత ఫొటోలను చూసి ఫ్యాన్స్, నెటిజన్లు విషేస్ చెబుతున్నారు.
Samantha3/5

Samantha

ఓ వైపు సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహిస్తూ.. మరో వైపు సమంత తన డెలివరీ సమయంలో సోషల్ మీడియాలో సరదాగా స్పందించారు. తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో ప్రెగ్నెన్సీకి సంబంధించి ఒక ఫన్నీ మీమ్ ను షేర్ చేశారు.
Samantha4/5

Samantha

అందులో ఒక గర్బిణీ ప్రశాంతంగా చిప్స్ తింటూ కనిపిస్తారు. ఈ వారం మీ ప్లాన్స్ ఏంటి అని ప్రశ్నిస్తే.. సోమవారం నుంచి ఆదివారం వరకు ప్రతి రోజూ బహుశా బిడ్డకు జన్మనివ్వడమే అని రాసి ఉంది. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Samantha5/5

Samantha

అంతేకాదు ప్రెగ్నెన్సీ 9వ నెలలోనూ సమంత వెయిటెడ్ స్క్వాట్స్ వంటి వ్యాయామాలు చేస్తూ ఫిట్‌నెస్ పై పెట్టిన శ్రద్ధకు సంబంధించి వీడియోలు కూడా ఈ మధ్య బయటకు వచ్చాయి. కాగా తాను నటించిన మా ఇంటి బంగారం సినిమా సక్సెస్ మీట్ వేదికగా సమంత తన ప్రెగ్నెన్సీ గురించి అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
TAGS:
Telugu News
Tollywood

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.