• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /Samsung Galaxy S25 FE 5Gపై ఫ్లిప్‌కార్ట్ బంపరాఫర్.. రూ.89,999 ఫోన్‌ ఇప్పుడు కేవలం రూ.13,549కే!

Samsung Galaxy S25 FE 5Gపై ఫ్లిప్‌కార్ట్ బంపరాఫర్.. రూ.89,999 ఫోన్‌ ఇప్పుడు కేవలం రూ.13,549కే!

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 13, 2026, 03:51 PM IST|Updated: Nov 13, 2026, 03:56 PM IST
joinshare
Samsung Galaxy S25 Fe 5G: ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్స్‌లో భాగంగా Samsung Galaxy S25 FE 5G స్మార్‌ఫోన్‌ చీప్‌ ధరకే లభిస్తోంది. ఇందులో భాగంగా ఎక్చేంజ్‌ ఆఫర్స్‌తో పాటు బ్యాంక్‌ ఆఫర్స్‌ వినియోగిస్తే రూ.13,549కే పొందవచ్చు. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Samsung Galaxy S25 Fe 5G: ఎప్పటి నుంచో Samsung స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే, మీకు గుడ్‌ న్యూస్‌.. ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌ అద్భుతమైన ఆఫర్స్‌ అందిస్తోంది. ఇందులో భాగంగా సాంసంగ్‌ మొబైల్స్‌ అత్యంత చీప్‌ ధరకే లభిస్తున్నాయి. ముఖ్యంగా Samsung Galaxy S25 FE 5G స్మార్ట్‌ఫోన్‌ ఇప్పుడు అద్భుతమైన ఫ్లాట్ తగ్గింపుతో అందుబాటులో ఉంది.
 

Flipkart Samsung Mobile Offers News1/6

క్రెడిట్‌ కార్డ్‌ ఆఫర్స్..

ఈ Samsung Galaxy S25 FE 5G స్మార్ట్‌ఫోన్‌పై బ్యాంక్‌ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ వివరాల్లోకి వెళితే.. HDFC, Flipkart Axis బ్యాంక్‌లకు సంబంధించిన క్రెడిట్‌ కార్డ్‌లను వినియోగించి పేమెంట్‌ చేసేవారికి రూ.4000 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా ఎక్చేంజ్‌ ఆఫర్ కూడా లభిస్తోంది. ఈ ఆఫర్‌లో భాగంగా పాత స్మార్ట్‌ఫోన్‌ ఎక్చేంజ్‌ చేస్తే రూ.30,450 వరకు బోనస్ లభిస్తుంది. దీంతో మీరు రూ.13,549కే సొంతం చేసుకోవచ్చు.
Samsung S25 Fe 45w Fast Charging2/6

ధర రూ.89,999

ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ధర వివరాల్లోకి వెళితే.. ఇది MRP ధర రూ.89,999తో అందుబాటులో ఉంది. దీనిని ఇప్పుడే కొనుగోలు చేసేవారికి బారీగా రూ.46,000 వరకు ఫ్లాట్‌ తగ్గింపు కూడా లభిస్తుంది. దీంతో రూ.43,999 లోపే సొంతం చేసుకోవచ్చు. ఇవే కాకుండా అదనంగా బ్యాంక్‌ డిస్కౌంట్‌ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి..
Samsung S25 Fe Camera News3/6

12MP కెమెరా

సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 12MP కెమెరా కూడా అందుబాటులో ఉంచింది.. అంతేకాకుండా రోజంతా పవర్‌ అందించే 4,900 mAh బ్యాటరీ ఇందులో లభిస్తోంది. ఇది 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్, రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందని కంపెనీ తెలిపింది..
Samsung Galaxy S25 Fe Specifications4/6

ట్రిపుల్ కెమెరా

ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్ అందుబాటులో ఉంది.. బ్యాక్‌ సెటప్‌లో OIS సపోర్ట్‌తో కూడిన 50MP ప్రధాన కెమెరాను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా 12MP అల్ట్రా-వైడ్ లెన్స్‌తో పాటు 3x ఆప్టికల్ జూమ్‌తో 8MP టెలిఫోటో కెమెరాను కూడా కలిగి ఉంటుంది.. దీని ద్వారా 8K వరకు వీడియో రికార్డింగ్ చేయవచ్చని కంపెనీ తెలిపింది..
Samsung Galaxy S25 Fe Discount5/6

స్క్రీన్‌ ప్రొటక్షన్

ఈ మొబైల్‌ స్క్రీన్‌ ప్రొటక్షన్ కోసం Corning Gorilla Glass Victus ప్లస్‌ గ్లాస్‌ను కూడా కలిగి ఉంటుంది. మల్టీటాస్కింగ్‌తో పాటు గేమింగ్ కోసం Samsung Exynos 2400 డెకా-కోర్ ప్రాసెసర్‌తో అందుబాటులో ఉంది. ఇది Android 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్‌ అవుతుంది. అంతేకాకుండా 7 ఏళ్ల పాటు OS, సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందిస్తోంది.
Samsung Galaxy S25 Fe 5G Offer6/6

చీప్‌ ధరకే

ఈ Samsung Galaxy S25 FE 5G స్మార్ట్‌ఫోన్‌ ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పుడు చీప్‌ ధరకే లభిస్తోంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్‌ పరంగా కూడా చాలా బాగుంటుంది. ఇది 6.7-అంగుళాల Dynamic AMOLED 2X డిస్ల్పేను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు HDR10+ సపోర్ట్‌తో స్మూత్ స్క్రోలింగ్ సపోర్ట్‌తో లభిస్తోంది.
TAGS:
Tech News
Telugu News

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
మీ జ్ఞాపకశక్తి పెరగాలన్నా.. గుండె ఆరోగ్యంగా ఉండాలన్నా ప్రతిరోజూ ఈ డ్రై ఫ్రూట్ తినాల్సిందే!

మీ జ్ఞాపకశక్తి పెరగాలన్నా.. గుండె ఆరోగ్యంగా ఉండాలన్నా ప్రతిరోజూ ఈ డ్రై ఫ్రూట్ తినాల్సిందే!

2

Love Failure: కులం అడ్డంకితో ప్రేమ విఫలం.. కాబోయే మహిళా ఎస్సై ఆత్మహత్య

3

యువకుడిని క*త్తులతో పొడిచి.. స్కూటర్‌పై ఇంటి ముందు పడేసిన దుండగులు.. వీడియో!

4

రైల్వే శాఖ సంచలన నిర్ణయం.. త్వరలోనే RAC టికెట్ల రద్దు? ప్రయాణికులకు ఇకపై ఫుల్ బెర్త్ గ్యారెంటీ!

5

India Vs New Zealand: టీమిండియాకు ఘోర అవమానం.. వన్డే చరిత్రలో రెండో అతిపెద్ద ఓటమి..!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.