• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /టికెట్ల టెన్షన్‌కు చెక్.. క్రిస్మస్, సంక్రాంతి కోసం ప్రత్యేక రైళ్ల పొడిగింపు, ఏయే తేదీల్లో నడుస్తాయంటే?

టికెట్ల టెన్షన్‌కు చెక్.. క్రిస్మస్, సంక్రాంతి కోసం ప్రత్యేక రైళ్ల పొడిగింపు, ఏయే తేదీల్లో నడుస్తాయంటే?

Written ByRenuka Godugu
Published: Nov 16, 2026, 07:08 IST|Updated: Nov 16, 2026, 07:13 IST
joinshare

సంక్రాంతి, క్రిస్మస్ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లాలనుకునేవారికి ఇది భారీ శుభవార్త. సౌత్ సెంట్రల్ రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది. సికింద్రాబాద్ నుంచి శ్రీకాకుళం రోడ్డు, చర్లపల్లి నుంచి శ్రీకాకుళం, చర్లపల్లి నుంచి కాకినాడ వరకు సర్వీసులను పొడిగించారు. ఇవి ఏయే తేదీల్లో అందుబాటులో ఉండనున్నాయో, ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
 

south central railway1/5

దక్షిణ మధ్య రైల్వే

పండుగలకు ఎక్స్‌ప్రెస్ రైళ్లు కావడంతో, ప్రయాణికులు ముందుగానే ప్రణాళిక వేసుకుంటే పండుగ సమయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా సొంతూళ్లకు చేరుకోవచ్చు.
sankranti special trains 20272/5

సంక్రాంతి ప్రత్యేక రైళ్లు 2027

సాధారణంగా సంక్రాంతి సమయంలో రద్దీ అధికంగా ఉంటుంది, అందుకే ఈ సమయంలో అదనపు రైళ్లను ప్రకటిస్తారు.
secunderabad to srikakulam special train3/5

సికింద్రాబాద్ శ్రీకాకుళం స్పెషల్ ట్రైన్

సంక్రాంతి సందర్భంగా సికింద్రాబాద్ నుంచి శ్రీకాకుళానికి ఆదివారం రోజున రైళ్లు నడవనున్నాయి. 07054 నంబర్ రైలు మొత్తం తొమ్మిది సర్వీసులను అందించనుంది. అదేవిధంగా 07426 నంబర్ రైలు శ్రీకాకుళం నుంచి సికింద్రాబాద్‌కు ప్రతి సోమవారం మొత్తం తొమ్మిది సర్వీసులను నడపనుంది.
charlapalli to kakinada special train4/5

చర్లపల్లి కాకినాడ ప్రత్యేక రైలు

07037 నంబర్ రైలు చర్లపల్లి నుంచి శ్రీకాకుళానికి మంగళవారం అందుబాటులో ఉండనుంది. 07038 నంబర్ రైలు శ్రీకాకుళం నుంచి చర్లపల్లికి బుధవారం నడవనుంది. ఈ రైలు కూడా మొత్తం తొమ్మిది సర్వీసులను అందిస్తుంది.
sankranti special trains5/5

సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్ లిస్ట్

చర్లపల్లి నుంచి కాకినాడకు 07903 నంబర్ రైలు గురువారం అందుబాటులో ఉంటుంది. ఇది కూడా మొత్తం తొమ్మిది సర్వీసులను అందిస్తుంది. అలాగే 07904 నంబర్ రైలు కాకినాడ నుంచి చర్లపల్లికి శుక్రవారం మొత్తం తొమ్మిది సర్వీసులను నడపనుంది.
TAGS:
Tirumala
Tirupathi
AP News
Telugu News

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.