• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /Tata Tiago EV కేవలం రూ.6,103 EMIతో సొంతం.. డౌన్‌పేమెంట్ ఎంతంటే!

Tata Tiago EV కేవలం రూ.6,103 EMIతో సొంతం.. డౌన్‌పేమెంట్ ఎంతంటే!

Written ByDharmaraju Dhurishetty
Published: Oct 29, 2026, 03:16 PM IST|Updated: Oct 29, 2026, 03:21 PM IST
joinshare
Tata Tiago Ev Down Payment: ఎప్పటి నుంచో Tata Tiago EV కారును కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇదే బెస్ట్ ఛాయిస్‌గా భావించవచ్చు. ఎందుకంటే అత్యంత తక్కవ EMIతో దీనిని సొంతం చేసుకోవచ్చు. అయితే, ఎంత డౌన్‌పేమెంట్‌ కట్టాలో? దీని బడ్జెట్‌ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Tata Tiago Ev On Road Price Hyderabad: భారత ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ కారుకు అద్భుతమైన డిమాండ్‌ ఉంది. ప్రముఖ సంస్థ టాటా మోటార్స్ (Tata Motors) విడుదల చేసే ఎలక్ట్రిక్‌ కార్లు విచ్చలవిడిగా అమ్ముడుపోతున్నాయి. అయితే, ఈ కంపెనీ నుంచి విడుదలైన బెస్ట్ ఎలక్ట్రిక్‌ కార్ల మోడల్‌లో టాటా టియాగో ఈవీ (Tata Tiago EV) వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంటూ వస్తోంది.. అయితే, మీరు కూడా కారు కొనుగోలు చేయాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్‌గా భావించవచ్చు..

 

Tata Tiago Ev 2026 Price1/5

తక్కువ EMI

దీంతో నాలుగు సంవత్సరాల కాను.. అసలుతో పాటు వడ్డీ కలిపి మొత్తం చెల్లించాల్సిన మొత్తం రూ. 2,92,944 చెల్లించాల్సి ఉంటుంది. అంటే రూ.2.41 లక్షలకు 4 ఏళ్ల సమయానికి మొత్తం వడ్డీ సుమారు రూ.51,391 మాత్రమే అవుతుంది.. కాబట్టి తక్కువ EMIతో మంచి EV కారు కొనుగోలు చేయాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్‌ అవుతుంది.
Tata Tiago Ev Base Model News2/5

ప్రతి నెల రూ.6,103 EMI

ఇప్పుడే కొనుగోలు చేయాలనుకునేవారు డౌన్‌పేమెంట్‌ కింద రూ. 4,90,000 చెల్లిస్తే.. బ్యాంక్‌ ద్వారా దాదాపు రూ. 2,41,553 వరకు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, దీనికి సంవత్సరానికి 9.8 శాతం వడ్డీ రేటు అనుకున్న.. 48 నెలల పాటు EMI చూస్ చేసుకుంటే.. ప్రతి నెల రూ.6,103 వరకు EMI చెల్లించాల్సి ఉంటుంది.
Tata Tiago Ev On Road Price3/5

ఈవీ లైనప్‌

టాటా టియాగో ఈవీ లైనప్‌లో ఈ బేస్ మోడల్ Smart 19 వేరియంట్ హైదరాబాద్‌లో ఆన్-రోడ్ ధర రూ.7,31,553తో లభిస్తోంది. ఇందులో ఎక్స్‌షోరూమ్ ధరలోనే ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్‌తో పాటు ఇతర ఛార్జిలు కూడా కలిసి ఉన్నాయి..
Tata Tiago Ev4/5

అద్భుతమైన డిమాండ్‌

ముఖ్యంగా రోజు ఆఫీస్‌కి వెళ్లాలనుకునేవారికి ప్రయాణ ఖర్చులను తగ్గించుకోవడానికి ఈ కారు ఎంతగానో సహాయపడుతుంది. అయితే, ఈ Tata Tiago EV కార్లలో బేస్‌ వేరియంట్‌ స్మార్ట్ 19కి అద్భుతమైన డిమాండ్‌ ఉంది. అయితే, తక్కువ బడ్జెట్‌తో ఎలా EMI ప్లాన్‌ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Tata Tiago Ev Loan Calculator5/5

ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్

భారత మార్కెట్‌లో ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ ధర రూ.6.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. దీని హై ఎండ్‌ ధర రూ. 10.09 లక్షలతో అందుబాటులో ఉంది. ఈ కారు ఎంతో అద్భతంగా 4.7 స్టార్ రేటింగ్‌తో లభిస్తోంది. ఈ కారుపై పండుగల సీజన్ సందర్భంగా ప్రత్యేక దీపావళి ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి..
TAGS:
Auto News
Telugu News

Trending

  • News
  • Photos
  • Videos
KTR Press Meet: కాంగ్రెస్‌, రేవంత్‌ రెడ్డికి హాలిడే ఇస్తే పీడ పోతది: కేటీఆర్‌

KTR Press Meet: కాంగ్రెస్‌, రేవంత్‌ రెడ్డికి హాలిడే ఇస్తే పీడ పోతది: కేటీఆర్‌

2

వామ్మో.. అంత ఎత్తులో దున్నపోతు.. వాటర్ ట్యాంక్‌పైకి ఎలా ఎక్కింది?

3

Prayagraj News: వామ్మో.. ఇంటి కింద మూడు డ్రమ్ముల నిండా డబ్బుల కట్టలు.. అసలు విషయం ఏమిటంటే..?.. వీడియో వైరల్..

4

పాన్ ఇండియా మోజులో టాలీవుడ్! హైప్‌ ఎక్కువ..! కంటెంట్‌ తక్కువ..!

5

ఛీఛీ.. ఢిల్లీ మెట్రోలో ప్రేమ జంట ఏం చేసిందో చూడండి.. వీడియో ఇదే!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.