• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /Prayagraj News: వామ్మో.. ఇంటి కింద మూడు డ్రమ్ముల నిండా డబ్బుల కట్టలు.. అసలు విషయం ఏమిటంటే..?.. వీడియో వైరల్..

Prayagraj News: వామ్మో.. ఇంటి కింద మూడు డ్రమ్ముల నిండా డబ్బుల కట్టలు.. అసలు విషయం ఏమిటంటే..?.. వీడియో వైరల్..

Five crore money in prayagraj: నవాజ్ గంజ్ లోని ప్రాంతంలో మూడు డ్రమ్ముల్లో డబ్బుల కట్టలు బైటపడ్డాయి. ఈ క్రమంలో పోలీసులకుస్థానికులు అందించిన సమాచారంతో ఈ ఘటన కాస్త వెలుగులోకి వచ్చింది.దీనిపై స్థానికంగా దుమారం రాజుకుంది.

Written ByInamdar Paresh
Published: Oct 29, 2026, 04:27 PM IST|Updated: Oct 29, 2026, 04:38 PM IST
joinshare
Prayagraj News: వామ్మో.. ఇంటి కింద మూడు డ్రమ్ముల నిండా డబ్బుల కట్టలు.. అసలు విషయం ఏమిటంటే..?.. వీడియో వైరల్..
Image Credit: prayag raj cash in drum video

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Hyderabad Water: నీటి ఎద్దడి వేళ హైదరాబాద్‌ ప్రజలకు కొత్త యాప్‌.. నీళ్లు వృథా చేస్తే 'పానీ యాప్‌'లో ఫిర్యాదు

Hyderabad Water: నీటి ఎద్దడి వేళ హైదరాబాద్‌ ప్రజలకు కొత్త యాప్‌.. నీళ్లు వృథా చేస్తే 'పానీ యాప్‌'లో ఫిర్యాదు

2

KTR Press Meet: కాంగ్రెస్‌, రేవంత్‌ రెడ్డికి హాలిడే ఇస్తే పీడ పోతది: కేటీఆర్‌

3

వామ్మో.. అంత ఎత్తులో దున్నపోతు.. వాటర్ ట్యాంక్‌పైకి ఎలా ఎక్కింది?

4

Prayagraj News: వామ్మో.. ఇంటి కింద మూడు డ్రమ్ముల నిండా డబ్బుల కట్టలు.. అసలు విషయం ఏమిటంటే..?.. వీడియో వైరల్..

5

పాన్ ఇండియా మోజులో టాలీవుడ్! హైప్‌ ఎక్కువ..! కంటెంట్‌ తక్కువ..!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Five crore cash bundles of rs 500 notes found in drum prayagraj: ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. నవాబ్‌గంజ్ ప్రాంతంలోని ఒక ఇంట్లో పోలీసులు గొయ్యి తీసి విచారణ చేయగా ఏకంగా మూడు డ్రమ్ముల నిండా 500 నోట్ల కట్టలు బైటపడ్డాయి. వీటి విలువ దాదాపు కోట్లలో ఉంటుందని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్ గా మారిరంది. ప్రయగ్ రాజ్ లోని గంగానగర్ జోన్‌లోని నవాబ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో  ఒక ఇంట్లో భారీగా డబ్బులు డ్రమ్ లలో ఉన్నాయని స్థానికులు పోలీసులకు ఉప్పందించారు. అయితే.. నవాబ్‌గంజ్‌కు చెందిన రాజేష్  కొన్నినెలల పాటు ముంబైలో ఉన్నాడు. ఇటీవల ఇతగాడు తన సొంతూరికి వచ్చాడు. 

 

नीले ड्रम में मिले करोड़ों रूपये !!! यह प्रयागराज का नीला ड्रम है नवाबगंज के रामनगर में मिला पुलिस अधिकारियों की कार्रवाई इनकम टैक्स टीम का इंतजार राजेश,राकेश समेत चार पकड़े गए मुम्बई से पैसा चोरी कर लाने का शक Police Commissionerate Prayagraj UP Police Dainik Jagran https://t.co/I48vHWmSgr

— तारा चंद्र गुप्त (Tara Chandra Gupta) (@TaraChandraGup6) October 29, 2026

 

అయితే డబ్బుల విషయంలో స్థానికులతో ఏర్పడిన వివాదంతో ఈ ఘటనన పోలీసులకు చెప్పినట్లు తెలుస్తొంది. ప్రస్తుతం పోలీసులు రాజేష్ ఇంటిని  స్వాధీనం చేసుకున్నారు.  ఆయన ఇంట్లో సుమారు పలు ప్రాంతాల్లో తవ్వి చూడగా ఒక చోట 5 మీటర్ల లోతులో ఏకంగా 3 డ్రమ్ముల్లో రూ.500 నోట్ల కట్టలు బైటపడ్డాయి. ఈ క్రమంలో  పోలీసులు ఆ ఇంటిని సీల్ చేశారు. 

నోట్లను లెక్కపెట్టే మెషిన్ లను తెప్పించారు. వందల కొద్ది కట్టలుగా ఉన్న నోట్లు బైటపడిన ఘటన ఆ ప్రాంతంలో సంచలనంగా మారింది. అనే వ్యక్తి ఇంట్లో భూగర్భంలో దాదాపు 5 మీటర్ల లోతు తవ్వి, అందులో మూడు పెద్ద డ్రమ్ములను దాచారు. పోలీసులు ఆ స్థలాన్ని తవ్వగా, ఆ డ్రమ్ముల నిండా ₹500 నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఒక ఇంట్లో జరిపిన తవ్వకాలలో, కరెన్సీ నోట్లతో నిండిన మూడు డ్రమ్ములు స్వాధీనం చేసుకున్నారు. దొంగతనాలు, దోపిడీ కేసులను అరికట్టే ప్రచారంలో భాగంగానే ఈ ఆపరేషన్ జరిగిందని పోలీసులు తెలిపారు.

స్వాధీనం చేసుకున్న నగదు మొత్తం ఎంత భారీగా ఉందంటే, దానిని ఇంకా పూర్తిగా లెక్కించాల్సి ఉందని సమాచారం. ఈ మొత్తం నగదు కోట్లలో ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.ఆర్థిక, రెవెన్యూ విభాగాలు సైతం దీనిలో రంగంలోకి దిగాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర దుమారంగా మారింది.  ఈ ఘటనకు చెందిన చెందిన వీడియో వైరల్గా మారింది.

 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
National News
Telugu News
Crime News
Trending News