• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /డిప్రెషన్‌కు చెక్ పెట్టే మ్యాజిక్ నట్.. తింటే మెదడులో హ్యాపీ హార్మోన్ డబుల్!

డిప్రెషన్‌కు చెక్ పెట్టే మ్యాజిక్ నట్.. తింటే మెదడులో హ్యాపీ హార్మోన్ డబుల్!

Written ByRenuka Godugu
Published: Oct 05, 2026, 11:18 AM IST|Updated: Oct 05, 2026, 11:23 AM IST
joinshare

రోజూ గుప్పెడు వాల్నట్స్‌ తింటే ఆరోగ్యకరం. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇది సెరోటినిన్‌ ఉత్పత్తికి, మెటబాలిజం రేటును పెంచడానికి తోడ్పడుతుంది. మూడ్‌ స్వింగ్స్‌తో బాధపడుతున్నవారు ఈ వాల్నట్స్‌ తినాలి. ఇది సెరోటినిన్‌, మెటబాలిజం  పెంచుతుంది. వాల్నట్స్‌ తింటే సహజంగా మెదడు ఆరోగ్యానికి సహాయపడతాయి.
 

walnuts1/5

వాల్నట్స్

walnuts for depression: వాల్నట్స్‌ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఉంటాయి. ఇందులో ఫైబర్‌ పుష్కలంగా ఉంటాయి. ఇది గట్‌ ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఇది మెదడు ఆరోగ్యానికి కూడా తోడ్పడుతుంది.
walnuts Benefits2/5

వాల్నట్స్ ఉపయోగాలు

వాల్నట్స్‌తో డిప్రెషన్‌ నుంచి బయటపడేస్తుంది. ఇది ప్రధానంగా సెరోటినిన్‌ ఉత్పత్తిని కూడా పెంచుతుంది. దీనివల్ల మీ మెదడు కూడా యాక్టివ్‌గా మారుతుంది. రెగ్యులర్‌గా వాల్నట్తినంటే మీ శరీర జీవక్రియను, మూడ్‌ను కూడా మెరుగు చేస్తుంది.
boost serotonin3/5

సెరోటినిన్ హార్మోన్

స్టడీ ఏం చెబుతుంది? కొన్ని నివేదికల ప్రకారం వాల్నట్‌ రోజూ తింటే ఆరోగ్యం. వాల్నట్‌ తినడం వల్ల మూడ్‌ స్వింగ్స్‌ నుంచి కూడా బయటపడ్డారు. వాల్నట్‌లో ఆల్పా లైనోలిక్‌ యాసిడ్‌, మొక్కల ఆధారిత ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌ ఉంటుంది. ఇది సాధారణ కణాల పనితీరుకు కూడా సహాయపడతాయి. ఇది మెదడు పనితీరుకు కూడా మేలు చేస్తుంది.
walnuts for depression4/5

డిప్రెషన్ నివారణ

ఈ ముఖ్యమైన అమైనో యాసిడ్‌ సెరోటినిన్‌ ఉత్పత్తికి ఎంతో ముఖ్యం. ఈ సెరోటినిన్‌ అంటే ఒక కెమికల్‌ మెసెంజర్‌ మూడ్‌ను ఇది నిర్వహిస్తుంది. వాల్నట్‌లో డైటరీ ఫైబర్‌ కూడా ఉంటుంది. జీర్ణ ఆరోగ్యానికి కూడా సహాయపడతాయి. ఇది గట్‌ మైక్రోబ్స్‌ ఉత్పత్తికి అవసరం.
Brain Healthy5/5

మెదడు ఆరోగ్యం

ఈ మొక్కల ఆధారిత సమ్మేళనం యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు కలిగి ఉంటుంది. సెరోటినిన్‌ అనేది న్యూరోట్రాన్స్‌మిట్టర్‌, ఇది ఒక కెమికల్‌ మెసెంజర్‌ ఇది మూడ్‌ నిర్వహణకు, మంచి నిద్రకు కూడా ఉపక్రమించేలా చేస్తుంది. ప్రధానంగా మనం తీసుకునే ఫుడ్‌ నుంచి ట్రిప్టోఫాన్‌ నుంచి సెరోటినిన్‌ మన శరీరం ఉత్పత్తి చేస్తుంది.(Disclaimer: ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం సాధారణ నమ్మకాలు, పంచాంగాలు, జ్యోతిష్య అభిప్రాయాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని శాస్త్రీయంగా నిర్ధారించబడిన సమాచారంగా పరిగణించరాదు. ఈ సమాచారాన్ని మా Zee Telugu News స్వతంత్రంగా ధృవీకరించలేదు.)
TAGS:
Home Remedies

Trending

  • News
  • Photos
  • Videos
బంగారం దిగుమతులపై మోదీ సర్కార్‌ కీలక అడుగు.. మార్కెట్‌లో ఏం మారబోతోంది?.. పూర్తి వివరాలు!

బంగారం దిగుమతులపై మోదీ సర్కార్‌ కీలక అడుగు.. మార్కెట్‌లో ఏం మారబోతోంది?.. పూర్తి వివరాలు!

2

Rakul Preet Singh: వార్త వస్తుంది.. రకుల్ క్లారిటీ ఇస్తుంది.. మళ్ళీ రిపీట్..ఇదేంటమ్మా పరిస్థితి?

3

Bird Flu In Andhra Pradesh: నాన్‌-వెజ్ ప్రియులకు షాకింగ్ న్యూస్..ఏపీలో కోళ్లకు కొత్త రోగం..ఒకేసారి వేలాది కోళ్లు మృత్యువాత!

4

హైదరాబాద్‌‌లో అమల్లోకి వచ్చిన ‘క్యూర్’ చట్టం.. ఇంతకీ ఏమిటా చట్టం..!!

5

Andhra Pradesh: ద్యావుడా.. అప్పు ఎగ్గొట్టి.. ఏకంగా అమ్మోరు తల్లికే IP నోటీసులు.. ఏపీలో వింత ఘటన.!.

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.