• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /నేటి రాశి ఫలాలు.. ఈ 2 రాశుల వారికి ప్రమోషన్, ధనలాభం! మేష, సింహ రాశుల వారు జర జాగ్రత్త!

నేటి రాశి ఫలాలు.. ఈ 2 రాశుల వారికి ప్రమోషన్, ధనలాభం! మేష, సింహ రాశుల వారు జర జాగ్రత్త!

Written ByRenuka Godugu
Published: Nov 21, 2026, 07:10 IST|Updated: Nov 21, 2026, 07:13 IST
joinshare

నేటి రాశి ఫలాలు.. ఈరోజు శ్రీ పరాభవ నామ సంవత్సరం, కార్తీక మాసం, శరత్‌ రుతువు, దక్షిణాయనం, క్షీరాబ్ది ద్వాదశి, తులసి పూజ. 2026 నవంబర్ 21, శనివారం ప్రత్యేకమైన రోజు. పండితుల ప్రకారం ఈరోజు కొత్త పనులకు శ్రీకారం చుట్టకూడని రాశులేవి, ప్రయాణాలను వాయిదా వేయాల్సిన రాశులేవో తెలుసుకుందాం.
 

Aries1/5

మేష రాశి

మేష రాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. ఇతరుల గొడవల్లో తలదూర్చకండి. ధన నష్టం కలిగే అవకాశం ఉన్నందున ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి.
gemini2/5

మిథున రాశి

మిథున రాశి వారికి ఈరోజు శుభకరంగా ఉంటుంది. పని ప్రదేశంలో మంచి ప్రశంసలు లభిస్తాయి. సమాజంలో గౌరవం పొందుతారు. ఆరోగ్యం కూడా కలిసివస్తుంది. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. ప్రమోషన్ పొందే అవకాశం ఉంది.
cancer3/5

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈరోజు శుభకరమే, అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. ఆర్థికంగా లాభపడతారు.
leo4/5

సింహ రాశి

సింహ రాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి, ఒత్తిడిని ఎక్కువగా తీసుకోకండి. ఇతరుల గొడవల్లో తలదూర్చకండి. కుటుంబంలో సఖ్యత పెంచుకోవడానికి ప్రయత్నించండి.
aquarius5/5

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి, మాటను అదుపులో ఉంచుకోవాలి. అనవసరంగా ఖర్చు పెట్టకూడదు. కుటుంబంలో సఖ్యత పెంచుకోవడానికి ప్రయత్నించండి.(Disclaimer: ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం సాధారణ నమ్మకాలు, పంచాంగాలు, జ్యోతిష్య అభిప్రాయాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని శాస్త్రీయంగా నిర్ధారించబడిన సమాచారంగా పరిగణించరాదు. ఈ సమాచారాన్ని మా Zee Telugu News స్వతంత్రంగా ధృవీకరించలేదు.)
TAGS:
Daily Horoscope
Zodiac Signs
Zodiac Prediction
Telugu Astrology

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.