నేటి రాశి ఫలాలు.. ఈరోజు శ్రీ పరాభవ నామ సంవత్సరం, కార్తీక మాసం, శరదృతువు, దక్షిణాయనం, 2026 నవంబర్ 26వ తేదీ, గురువారం. ప్రత్యేకంగా, పండితుల ప్రకారం ఈరోజు వ్యాపారాలు కలిసి వస్తాయి. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
1/5
మేష రాశి
మేష రాశి వారికి ఈ రోజు శుభకరంగానే ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న పనులు కూడా పూర్తి చేస్తారు. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. పని ప్రదేశంలో మంచి ప్రశంసలు అందుతాయి.
2/5
వృషభ రాశి
వృషభ రాశి వారికి కూడా ఈరోజు కీలకం. ఆచరణాత్మక నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. ఒత్తిడికి లోనుకాకుండా ఉండండి. ఇతరుల గొడవల్లో తలదూర్చకండి. కోపం తగ్గించుకుంటే వివాదాలు సద్దుమణుగుతాయి. కుటుంబంలో సఖ్యతను పెంచుకోండి.
3/5
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ రోజు శుభకరమే. పెండింగ్‌లో ఉన్న పనులు కూడా పూర్తి చేస్తారు. వ్యాపారాలు కలిసి వస్తాయి. విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్త వహించండి. ధన నష్టం కలిగే అవకాశం ఉంది.
4/5
సింహ రాశి
సింహ రాశి వారికి ఈ రోజు శుభకరం. ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. ఆనందంగా ఉంటారు. బంధుమిత్రులతో కలిసి ఎంజాయ్ చేస్తారు. కొత్త పనులకు శ్రీకారం చుట్టవచ్చు. ఆకస్మిక ధన లాభ సూచన ఉంది.
5/5
కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈ రోజు శుభకరమే. బంధుమిత్రులతో కలిసి ఎంజాయ్ చేస్తారు. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. అయితే ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్త వహించండి. విద్యార్థులకు కలిసివచ్చే రోజు. (Disclaimer: ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం సాధారణ నమ్మకాలు, పంచాంగాలు, జ్యోతిష్య అభిప్రాయాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని శాస్త్రీయంగా నిర్ధారించబడిన సమాచారంగా పరిగణించరాదు. ఈ సమాచారాన్ని మా Zee Telugu News స్వతంత్రంగా ధృవీకరించలేదు.)