• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /నేటి రాశి ఫలాలు.. ఈరోజు ప్రయాణాలు రద్దు చేసుకోవాల్సిన రాశులివే.. ఈ వ్యాపారులకు లక్ష్మీదేవి కటాక్షం!

నేటి రాశి ఫలాలు.. ఈరోజు ప్రయాణాలు రద్దు చేసుకోవాల్సిన రాశులివే.. ఈ వ్యాపారులకు లక్ష్మీదేవి కటాక్షం!

Written ByRenuka Godugu
Published: Nov 05, 2026, 07:13 AM IST|Updated: Nov 05, 2026, 07:17 AM IST
joinshare

నేటి రాశి ఫలాలు.. ఈరోజు శ్రీ పరాభవ నామ సంవత్సరం, 2026 నవంబర్ 5, గురువారం, ఆశ్వీయుజ మాసం, దక్షిణాయనం, ఏకాదశి తిథి. ప్రత్యేక పండితుల ప్రకారం ఈరోజు ప్రయాణాలను వాయిదా వేయాల్సిన రాశులు ఏవి?, ఏ వ్యాపారస్తులకు బాగా కలిసి వస్తుందో తెలుసుకుందాం.
 

Aries1/5

మేష రాశి

మేష రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. అయితే పని ప్రదేశంలో కాస్త జాగ్రత్త వహించడం మంచిది. ఆరోగ్యం కూడా కలిసి వస్తుంది.
gemini2/5

మిథున రాశి

మిథున రాశి వారికి ఈరోజు శుభకరంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. అయితే ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. కొత్త నిర్ణయాలు తీసుకోకండి. దూర ప్రాంత ప్రయాణాలు మంచివి.
cancer3/5

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని పనులు సజావుగా సాగుతాయి. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. ప్రయాణాలు చేస్తారు, అవి కలిసి వస్తాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఒక శుభవార్త వింటారు.
leo4/5

సింహ రాశి

సింహ రాశి వారికి ఈరోజు శుభకరం.. వ్యాపారస్తులకు కూడా కలిసి వస్తుంది. ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు, కొత్త నిర్ణయాలు తీసుకుంటారు.
aquarius5/5

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. ఒత్తిడి తీసుకోకుండా ఉండండి. కుటుంబంలో సఖ్యత పెంచుకోవడానికి ప్రయత్నించండి. ఇతరులతో గొడవలకు దిగకండి. ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి.(Disclaimer: ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం సాధారణ నమ్మకాలు, పంచాంగాలు, జ్యోతిష్య అభిప్రాయాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని శాస్త్రీయంగా నిర్ధారించబడిన సమాచారంగా పరిగణించరాదు. ఈ సమాచారాన్ని మా Zee Telugu News స్వతంత్రంగా ధృవీకరించలేదు.)
TAGS:
Daily Horoscope
Telugu Astrology
Zodiac Signs
Telugu News

Trending

  • News
  • Photos
  • Videos
సాయి పల్లవి సహా వెండితెరపై సీతమ్మ వారి పాత్రల్లో మెప్పించిన నటీమణులు..

సాయి పల్లవి సహా వెండితెరపై సీతమ్మ వారి పాత్రల్లో మెప్పించిన నటీమణులు..

2

AP DSC 2721 Posts: ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. 2,721 టీచర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్!

3

Ramayana Twitter Review: 'రామాయణ' సినిమా ట్విట్టర్ రివ్యూ..అద్భుతంగా ఉందా? మరో 'ఆదిపురుష్' చేశారా?

4

కుజ దోషంతో బాధ పడుతున్నారా..!! ఇలా చేస్తే సొంత ఇల్లు, పెళ్లి గ్యారంటీ..

5

AP ZPTC MPTC Election: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్ ప్రారంభం..భారీ భద్రత, వర్షాల నడుమ ఎన్నికల ప్రక్రియ!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.