• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి ఆర్థిక నష్టం తప్పదు.. జాగ్రత్త పడాల్సిందే!

నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి ఆర్థిక నష్టం తప్పదు.. జాగ్రత్త పడాల్సిందే!

Written ByRenuka Godugu
Published: Nov 09, 2026, 07:11 AM IST|Updated: Nov 09, 2026, 07:15 AM IST
joinshare

నేటి రాశి ఫలాలు.. ఈరోజు శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, అశ్వయుజ మాసం, శరదృతువు, 2026 నవంబర్ 9, సోమవారం. ప్రత్యేకమైన ఆకాశదీపారంభం ఈరోజు జరుగుతోంది. పండితుల ప్రకారం అదృష్టం కలిసివచ్చే రాశులేవో తెలుసుకుందాం.
 

Aries1/5

మేష రాశి

మేష రాశి వారికి ఈరోజు సానుకూలంగా సాగుతుంది. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది, ప్రయాణాలు చేస్తారు. ఇతరులతో వాదనలకు దిగకండి. పని ప్రదేశంలో కాస్త జాగ్రత్తగా ఉండండి, ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. కోపాన్ని తగ్గించుకోవడం మంచిది.
gemini2/5

మిథున రాశి

మిథున రాశి వారికి ఈరోజు సాదాసీదాగా సాగిపోతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. ప్రయాణాలను వాయిదా వేయండి. పని ప్రదేశంలో జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో సంతోషాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించండి.
cancer3/5

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. ఇతరులతో గొడవలకు దిగకండి. ధన నష్టం కలిగే అవకాశం ఉంది.
aquarius4/5

కుంభ రాశి

కుంభ రాశి వారికి కూడా ఈరోజు మిశ్రమ ఫలితాలే ఉంటాయి. ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. ప్రయాణాలను వాయిదా వేయండి. కుటుంబంలో సఖ్యత పెంచుకోవడానికి ప్రయత్నించండి. కొత్త ఖర్చులు పెట్టకండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి.
pisces5/5

మీన రాశి

మీన రాశి వారికి ఈరోజు శుభకరంగా ఉంటుంది. కోరుకున్న పనులు సజావుగా సాగుతాయి. అయితే ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి.(Disclaimer: ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం సాధారణ నమ్మకాలు, పంచాంగాలు, జ్యోతిష్య అభిప్రాయాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని శాస్త్రీయంగా నిర్ధారించబడిన సమాచారంగా పరిగణించరాదు. ఈ సమాచారాన్ని మా Zee Telugu News స్వతంత్రంగా ధృవీకరించలేదు.)
TAGS:
Daily Horoscope
Telugu Astrology
Astrological Remedies
Zodiac Signs

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
తగ్గుతున్న బంగారం ధరలు.. హైదరాబాద్, విజయవాడలో తులం ధర ఎంతో తెలుసా?

తగ్గుతున్న బంగారం ధరలు.. హైదరాబాద్, విజయవాడలో తులం ధర ఎంతో తెలుసా?

2

ఎయిర్‌టెల్ 1+1 ఉచిత రీఛార్జ్ ధమాకా..! డబుల్ బెనిఫిట్స్ ఇచ్చే రూ.349, రూ.399 ప్లాన్స్ ఇవే!

3

హైదరాబాద్‌ లో దీపావళి సంబరాల్లో తీవ్ర అపశ్రుతి.. పలు ప్రాంతాల్లో భారీ అగ్నిప్రమాదాలు, పలువురికి గాయాలు!

4

Aaruguru Pativratalu: డిసెంబర్ 11న థియేటర్లలోకి రానున్న ‘ఆరుగురు పతివ్రతలు’.. మరోసారి బోల్డ్ కామెడీ సందడి!

5

Chiranjeevi: మెగాస్టార్ కే ఆర్డర్ వేసిన నేటితరం సెన్సేషనల్ హీరోయిన్.. కట్ చేస్తే..!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.