నేటి రాశి ఫలాలు.. ఈరోజు శ్రీ పరాభవ నామ సంవత్సరం, కార్తీక మాసం, శరదృతువు, దక్షిణాయనం, 2026 నవంబర్ 20వ తేదీ, ఏకాదశి. పండితుల ప్రకారం ఈరోజు ప్రయాణాలను వాయిదా వేసుకోవాల్సిన రాశులు ఏవి, ఏ రాశులకు అదృష్టం కలిసి వస్తుంది, ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
1/5
మేష రాశి
మేష రాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి. కుటుంబంలో సఖ్యత పెంచుకోవడానికి ప్రయత్నించండి. బంధుమిత్రులతో కలిసి ఎంజాయ్ చేసే అవకాశం మాత్రం ఉంది. ఖర్చులు పెరుగుతాయి.
2/5
మిథున రాశి
మిథున రాశి వారికి ఈరోజు శుభకరంగా ఉంటుంది. ఒత్తిడి తీసుకోకుండా ఉండండి, మంచి ప్రయోజనాలు పొందుతారు. వ్యాపారాలు కూడా కలిసి వస్తాయి. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది, తద్వారా మంచి ప్రయోజనాలు కూడా పొందుతారు.
3/5
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈరోజు శుభకరంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. బంధుమిత్రులతో కలిసి ఎంజాయ్ చేయవచ్చు. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది, పని ప్రదేశంలో కూడా మంచి ప్రశంసలు పొందుతారు.
4/5
సింహ రాశి
సింహ రాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఒత్తిడి తీసుకోకుండా ఉండండి, ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. ఇతరుల గొడవలో తలదూర్చకుండా ప్రయత్నించండి.
5/5
కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఇతరుల గొడవల్లో తలదూర్చకూడదు, కుటుంబంలో సఖ్యత పెంచుకోవాలి. ధననష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఆరోగ్యం కూడా కలిసి రాకపోవచ్చు.(Disclaimer: ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం సాధారణ నమ్మకాలు, పంచాంగాలు, జ్యోతిష్య అభిప్రాయాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని శాస్త్రీయంగా నిర్ధారించబడిన సమాచారంగా పరిగణించరాదు. ఈ సమాచారాన్ని మా Zee Telugu News స్వతంత్రంగా ధృవీకరించలేదు.)