నేటి రాశి ఫలాలు.. ఈరోజు శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఆశ్వీయుజ మాసం, శరదృతువు, దక్షిణాయనం, 2026 అక్టోబర్ 21 బుధవారం. పండితుల ప్రకారం, ఈరోజు ఏ రాశుల వారు కొత్త పనులకు శ్రీకారం చుట్టకూడదు? ఏ రాశుల వారు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
1/5
మేష రాశి
మేష రాశి వారికి ఈరోజు శుభకరంగా ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం కూడా బాగుంటుంది. కొత్త నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆదాయం పెరుగుతుంది. ఇంట్లో సానుకూలత పెరుగుతుంది.
2/5
మిథున రాశి
మిథున రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. ఇతరుల గొడవల్లో తలపడకండి. ఆర్థిక నష్టం జరిగే అవకాశం ఉంది, కాబట్టి ఈరోజు కొత్త నిర్ణయాలు తీసుకోకండి.
3/5
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈరోజు శుభకరంగానే ఉంటుంది. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో కలిసి సమయాన్ని ఆనందంగా గడుపుతారు. ఈరోజు ఎంతో పాజిటివ్‌గా ఉంటుంది. అయితే ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. దూర ప్రాంత ప్రయాణాలు వాయిదా వేయండి, కోపాన్ని తగ్గించుకోవడం మంచిది.
4/5
సింహ రాశి
సింహ రాశి వారికి ఈరోజు శుభకరమే. కొత్త వ్యాపారాలను ప్రారంభిస్తారు. ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి. ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. అవి ఆర్థికంగా కలిసి వస్తాయి. వ్యాపారస్తులకు కూడా ఈరోజు అనుకూలమైన రోజు.
5/5
కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈరోజు శుభప్రదమైన విజయం లభిస్తుంది. ధనలాభ సూచనలు ఉన్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది.(Disclaimer: ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం సాధారణ నమ్మకాలు, పంచాంగాలు, జ్యోతిష్య అభిప్రాయాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని శాస్త్రీయంగా నిర్ధారించబడిన సమాచారంగా పరిగణించరాదు. ఈ సమాచారాన్ని మా Zee Telugu News స్వతంత్రంగా ధృవీకరించలేదు.)