• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /ఆ 2 రాశుల వారికి తీవ్ర ఒత్తిడి, ప్రయాణాలు వాయిదా మంచిది.. మీ రాశి ఉందో లేదో చూడండి!

ఆ 2 రాశుల వారికి తీవ్ర ఒత్తిడి, ప్రయాణాలు వాయిదా మంచిది.. మీ రాశి ఉందో లేదో చూడండి!

Written ByRenuka Godugu
Published: Oct 25, 2026, 07:00 AM IST|Updated: Oct 25, 2026, 07:03 AM IST
joinshare

నేటి రాశి ఫలాలు ఈరోజు శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఆశ్వయుజ మాసం, శరదృతువు, దక్షిణాయనం, 2026 అక్టోబర్ 25, పౌర్ణమి, ఆదివారం. పండితుల ప్రకారం ఈరోజు అదృష్టం కలిసివచ్చే రాశులు ఏవి, ఏ రాశులవారు కొత్త పనులకు శ్రీకారం చుట్టకూడదు? ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
 

Aries1/5

మేష రాశి

మేష రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. ఒత్తిడిని తగ్గించుకోవడం మంచిది. ఇతరుల గొడవల్లో తలదూర్చకండి. ఆరోగ్య విషయాల్లో ఎంతైనా జాగ్రత్తగా ఉండటం మంచిది. ప్రయాణాలు వాయిదా వేయండి. కొత్త పనులకు శ్రీకారం చుట్టకండి.
gemini2/5

మిథున రాశి

మిథున రాశి వారికి ఈరోజు సానుకూలంగా సాగిపోతుంది. అన్ని పనులు సజావుగా సాగుతాయి. ఆరోగ్యం కలిసివస్తుంది. పనిప్రదేశంలో మంచి ప్రశంసలు పొందుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
cancer3/5

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి కూడా ఈరోజు శుభకరమే. పెండింగ్‌లో ఉన్న పనులను సైతం పూర్తి చేస్తారు. ఆకస్మిక ధనలాభ సూచన కూడా ఉంది. అన్ని పనుల్లో విజయం వరిస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది.
capricorn4/5

మకర రాశి

మకర రాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. కొత్త ప్రయాణాలు చేయకుండా ఉండటం మంచిది. ఇతరుల గొడవల్లో తలదూర్చకండి. ప్రయాణాలకు దూరంగా ఉండండి, వాటిని తగ్గించుకోవడం మంచిది. కొత్త పనులకు శ్రీకారం చుట్టకండి. వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి.
aquarius5/5

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈరోజు సానుకూలంగానే సాగిపోతుంది. కాస్త అదృష్టం కలిసివచ్చే రోజు అని చెప్పవచ్చు. బంధుమిత్రులతో కలిసి ఎంజాయ్ చేస్తారు. దూర ప్రాంత ప్రయాణాలు చేయవచ్చు.(Disclaimer: ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం సాధారణ నమ్మకాలు, పంచాంగాలు, జ్యోతిష్య అభిప్రాయాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని శాస్త్రీయంగా నిర్ధారించబడిన సమాచారంగా పరిగణించరాదు. ఈ సమాచారాన్ని మా Zee Telugu News స్వతంత్రంగా ధృవీకరించలేదు.)
TAGS:
Daily Horoscope
Telugu Astrology
Astrological Remedies
Zodiac Signs

Trending

  • News
  • Photos
  • Videos
అర్నబ్ తుపాను ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు..

అర్నబ్ తుపాను ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు..

2

నీళ్లు లేక మూతపడ్డ బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్.. నవంబర్ 17 వరకు దసరా సెలవులు పొడిగింపు!

3

3 రోజులు అతి భారీ వర్షాలు.. ఈ ప్రాంతాల్లో అలర్ట్..

4

నవంబర్ 1 నుంచి భారీ మార్పులు.. నాన్-BS6 వాహనాలపై బ్యాన్, మారనున్న LPG గ్యాస్ ధరలు.. కాలర్ ID కొత్త రూల్!

5

ఈ వారంలోనే మళ్లీ ‘ఢీ’ లిమిటేషన్ బిల్లు.. ఉభయ సభల్లో మోడీ- షా ప్లాన్ ఏంటి..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.