నేటి రాశి ఫలాలు.. ఈరోజు శ్రీ పరాభవ నామ సంవత్సరం, కార్తీక మాసం, శరదృతువు, దక్షిణాయనం, 2026 నవంబర్ 19, గురువారం. ప్రత్యేక పండితుల ప్రకారం ఈ రోజు అదృష్టం కలిసివచ్చే రాశులు ఏవో తెలుసుకుందాం.
1/5
మేష రాశి
మేష రాశి వారికి ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. విందు వినోదాల్లో పాల్గొంటారు. ధన నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ప్రయాణాలను వాయిదా వేసుకోండి. ఒక శుభవార్త వింటారు.
2/5
వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈ రోజు శుభకరం. అన్ని విధాలుగా కలిసివస్తుంది. పని ప్రదేశంలో మంచి ప్రశంసలు పొందుతారు. సమాజంలో గౌరవం కూడా లభిస్తుంది. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు.
3/5
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. ఇతరుల గొడవల్లో తలదూర్చకండి. కుటుంబంలో సఖ్యత పెంచుకోవడానికి ప్రయత్నించండి.
4/5
కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈరోజు శుభకరంగా ఉంటుంది. ఆరోగ్యం కూడా కలిసివస్తుంది. బంధుమిత్రులతో కలిసి ఎంజాయ్ చేస్తారు. ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆర్థికంగా కలిసివస్తాయి.
5/5
మీన రాశి
మీన రాశి వారికి ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఒత్తిడికి లోనుకాకుండా ఉండండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. ఇతరుల గొడవల్లో తలదూర్చకండి.(Disclaimer: ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం సాధారణ నమ్మకాలు, పంచాంగాలు, జ్యోతిష్య అభిప్రాయాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని శాస్త్రీయంగా నిర్ధారించబడిన సమాచారంగా పరిగణించరాదు. ఈ సమాచారాన్ని మా Zee Telugu News స్వతంత్రంగా ధృవీకరించలేదు.)