నేటి రాశి ఫలాలు.. ఈరోజు శ్రీ పరాభవ నామ సంవత్సరం, కార్తీక మాసం, శరత్ రుతువు, దక్షిణాయనం, 2026 నవంబర్ 17వ తేదీ, మంగళవారం, గో అష్టమి వ్రతం. ప్రత్యేక పండితుల ప్రకారం ఈ రోజు అదృష్టం కలిసివచ్చే రాశులు ఏవో, ప్రయాణాలు చేసే రాశులు ఏవో తెలుసుకుందాం.
1/5
మేష రాశి:
ఈరోజు శుభకరంగా ఉంటుంది. అన్ని పనులు సజావుగా సాగిపోతాయి. పెండింగ్‌లో ఉన్న పనులు సైతం పూర్తి చేస్తారు. పని ప్రదేశంలో మంచి ప్రశంసలు పొందుతారు. శుభకార్యాలకు వెళ్లే అవకాశం ఉంది.
2/5
మిథున రాశి:
ఈరోజు మిశ్రమంగా ఉండవచ్చు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్త వహించండి. కొత్త పనులకు శ్రీకారం చుట్టకండి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిది. కుటుంబంలో సఖ్యత పెంచుకోండి.
3/5
కర్కాటక రాశి:
ఈరోజు శుభకరమే. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఆరోగ్యం కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది, కాబట్టి ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. ఇతరుల గొడవల్లో తలదూర్చకండి. కోపం తగ్గించుకోవడం మంచిది.
4/5
కుంభ రాశి:
ఈరోజు మిశ్రమంగానే ఉంటుంది. ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. ప్రయాణాలు వాయిదా వేసుకోండి. కుటుంబంలో సఖ్యత పెంచుకోవడానికి ప్రయత్నించాలి. కొత్త పనులకు శ్రీకారం చుట్టకండి. ధన నష్టం వాటిల్లే అవకాశం ఉంది.
5/5
మీన రాశి:
ఈరోజు శుభకరమే. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న శుభవార్త వింటారు. పనులు పూర్తి చేస్తారు. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది, అవి ఆర్థికంగా కలిసి వస్తాయి. (Disclaimer: ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం సాధారణ నమ్మకాలు, పంచాంగాలు, జ్యోతిష్య అభిప్రాయాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని శాస్త్రీయంగా నిర్ధారించబడిన సమాచారంగా పరిగణించరాదు. ఈ సమాచారాన్ని మా Zee Telugu News స్వతంత్రంగా ధృవీకరించలేదు.)