Udayabhanu: తెలుగు టెలివిజన్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యాంకర్లలో ఉదయభాను ఒకరు. ఒకప్పుడు ఆమె యాంకరింగ్ అంటేనే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి ఉండేది. చలాకీగా మాట్లాడటం, గ్లామర్, తనదైన స్టైల్‌తో షోలను నడిపించడం ద్వారా ఉదయభాను మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. యాంకర్‌గానే కాకుండా నటిగా కూడా ఆమె పలు సినిమాల్లో కనిపించారు.
1/5
2/5
3/5
4/5
5/5