ఫ్లిప్‌కార్ట్‌లో vivo Y19s 5G ఫోన్ అద్భుతమైన ఆఫర్స్‌తో లభిస్తోంది. దీపావళి సందర్భంగా ఇప్పుడే కొనుగోలు చేసేవారికి అద్భుతమైన ఆఫర్స్ లభిస్తున్నాయి. అయితే, దీనిపై లభిస్తున్న అన్ని ఆఫర్స్ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఫ్లిప్‌కార్ట్‌లో vivo Y19s 5G ఫోన్ అద్భుతమైన ఆఫర్స్‌తో లభిస్తోంది. దీపావళి సందర్భంగా ఇప్పుడే కొనుగోలు చేసేవారికి అద్భుతమైన ఆఫర్స్ లభిస్తున్నాయి. అయితే, దీనిపై లభిస్తున్న అన్ని ఆఫర్స్ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
1/5
బ్యాటరీ
ఈ మొబైల్‌కి సంబంధించిన ఇతర ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. ఇది Android 15 ఆధారిత Funtouch OS ఆపరేటింగ్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా వెనకలో ఇది అద్భుతమైన కెమెరా సెటప్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇందులో 13 MP ప్రధాన కెమెరాతో పాటు 0.08 MP సెకండరీ కెమెరా కూడా లభిస్తోంది. ఇది 6000 mAh భారీ బ్యాటరీ, 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో లభిస్తోంది.
2/5
ప్రాసెసర్
ఈ vivo Y19s 5G స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. ఇది 6.74 ఇంచుల HD+ LCD డిస్ల్పేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది 90Hz రిఫ్రెష్ రేట్, 700 nits బ్రైట్‌నెస్ సపోర్ట్‌తో అందుబాటులో ఉంది. దీంతో పాటు ఇది ఎంతో శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 6300 (MediaTek Dimensity 6300) ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను కూడా కలిగి ఉంటుంది.
3/5
దీపావళి ఆఫర్స్
ఈ దీపావళి ఆఫర్స్‌లో భాగంగా మీ దగ్గర ఉన్న పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్చేంజ్ చేసి కొనుగోలు చేసేవారికి రూ.13,375 వరకు బోనస్ కూడా లభిస్తుంది. అయితే, ఈ బోనస్ అనేది ఎక్చేంజ్ చేస్తే దాని కండీషన్‌పై ఆధారపడి ఉంటుంది.
4/5
క్రెడిట్ కార్డ్
దీనిపై అదనంగా బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఈ ఆఫర్స్‌లో భాగంగా SBI బ్యాంక్‌లకు సంబంధించిన క్రెడిట్‌తో పాటు డెబిల్ కార్డ్‌లను వినియోగించి పేమెంట్ చేసేవారికి రూ.1,950 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. దీనిని ఫ్లిప్‌కార్ట్ Axis, SBI బ్యాంక్‌లకు సంబంధించిన క్రెడిట్ కార్డ్‌లను వినియోగించి పేమెంట్ చేస్తే దాదాపు రూ.850 తగ్గింపు లభిస్తుంది.
5/5
దిమ్మతిరిగే ఆఫర్స్
ఫ్లిప్‌కార్ట్‌లో vivo Y19s 5G ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి దిమ్మతిరిగే ఆఫర్స్ లభిస్తున్నాయి. మార్కెట్‌లో దీని అసలు ధర MRP రూ.39,999 కాగా.. ఇప్పుడే దీనిని ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసేవారికి 58 శాతం వరకు ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో మీకు రూ.16,999 లోపే అందుబాటులో ఉంది.