ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అన్నా లెజినెవాతో నిన్న రాత్రి విడాకులు ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి ఈ ఉమ్మడి ప్రకటన చేశారు. అయితే, 13 ఏళ్ల బంధానికి ముగింపు పలికారు. ఇంతకీ అన్నా లెజినెవా ఎవరు? ఆమె ఆస్తులు ఎంత? ఈమెకు ఎక్కడెక్కడ వ్యాపారాలు ఉన్నాయి తెలుసా? ఆ పూర్తి వివరాలు ఇవే..
1/5
అన్నా లెజినెవా
పవన్ కల్యాణకు అన్నా లెజినెవాతో మూడో వివాహం. 13 ఏళ్ల వైవాహిక బంధానికి వీరు స్వస్తి పలికారు. దీంతో పవన్ అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు.
2/5
అన్నా లెజినెవా ఆస్తులు ఎంత?
అన్నా లెజినెవా ఎవరు?
అన్నా లెజినెవా రష్యాకు చెందినవారు. ఆమె అప్పట్లో మోడలింగ్ చేశారు. నటి, బిజినెస్ ఉమెన్ కూడా. 2011 తీన్‌మార్ తెలుగు సినిమా సమయంలో ఆమెకు పవన్‌తో పరిచయం ఏర్పడింది.
3/5
అన్నా లెజినెవా నెట్ వర్త్
ఆ సినిమాలో లెజినెవా కూడా సహనటిగా పనిచేశారు. వీళ్లు రెండేళ్ల పాటు డేటింగ్ కూడా చేశారు,. ఆ తర్వాత 2013 సెప్టెంబర్ 13న వైవాహికబంధంలోకి అడుగుపెట్టారు. 2026 జూలైలో ఆమె పేరు అన్నా కొణిదెలగా పేరు మార్చుకున్నారు.
4/5
పవన్ కళ్యాణ్ అన్నా లెజినెవా విడాకులు
పవన్ కల్యాణ్, అన్నా లెజినెవాకు 2017లో మార్క్ శంకర్ పవనోవిచ్ పుట్టాడు.అయితే, వీరి పెళ్లికి ముందే అన్నా లెజినెవాకు పొలేనా అంజనా పవనోవా కూడా ఉంది. ఆమెను పవన్ కల్యాణ్ లీగల్‌గా దత్తత తీసుకున్నారు.
5/5
ఎవరీ అన్నా లెజినెవా?
పెళ్లి తర్వాత ఆమె తన దృష్టిని ఉన్నత విద్య, వ్యాపార రంగాల వైపు మళ్లించారు. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ (NUS) నుండి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టా కూడా పొందారు అన్నా. నివేదికల ప్రకారం.. ఆమె నికర ఆస్తి విలువ దాదాపు రూ. 1,800 కోట్లు. ఆమెకు సింగపూర్‌లో హోటళ్లతో పాటు రష్యాలోనూ స్థిరాస్తులు ఉన్నాయి. (Disclaimer: The information and details provided in this article are sourced from media reports and internet sources zee telugu not responsile for this financial details.)