• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /మార్చి 2027 వరకు ఈ 4 రాశులపై శని అనుగ్రహం.. ఆర్థిక కష్టాలు తీరడంతో పాటు బంపర్ లాభాలు!

మార్చి 2027 వరకు ఈ 4 రాశులపై శని అనుగ్రహం.. ఆర్థిక కష్టాలు తీరడంతో పాటు బంపర్ లాభాలు!

Shani Dev Blessings: మార్చి 2027 వరకు కొన్ని రాశులవారికి శని అనుగ్రహం ఉంటుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా ఎన్నో రకాల సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. దీర్ఘకాలికంగా వస్తున్న సమస్యలు కూడా తొలగిపోతాయి.

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 10, 2026, 03:47 PM IST|Updated: Nov 10, 2026, 03:49 PM IST
joinshare
మార్చి 2027 వరకు ఈ 4 రాశులపై శని అనుగ్రహం.. ఆర్థిక కష్టాలు తీరడంతో పాటు బంపర్ లాభాలు!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందిని ఇప్పుడు ఎక్కడున్నారు?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందిని ఇప్పుడు ఎక్కడున్నారు?

2

మార్చి 2027 వరకు ఈ 4 రాశులపై శని అనుగ్రహం.. ఆర్థిక కష్టాలు తీరడంతో పాటు బంపర్ లాభాలు!

3

ఇలాంటి కంపెనీ బాస్ మాకూ కావాలి గురూ.. ఉద్యోగికి ఇచ్చిన దీపావళి గిఫ్ట్ చూసి నెటిజన్లు ఫిదా!

4

పోస్టాఫీస్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. ATM క్యాష్ విత్‌డ్రాయల్ రూల్స్ మారాయి.. రోజువారీ లిమిట్ ఎంతంటే?

5

జపాన్‌లో వింత స్లీపింగ్ కాంపిటీషన్.. 90 నిమిషాలు నిద్రపోతే లక్షల రూపాయల బహుమతి!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Shani Dev Blessings: జ్యోతిష్య శాస్త్రంలో శనీశ్వరుడికి ప్రత్యేక స్థానం ఉంటుందని మనందరికీ తెలుసు.. కర్మలను బట్టి.. ఎంతో న్యాయబద్ధంగా ఫలితాలను అందించే న్యాయాధికారిగా ఆయనను భావిస్తూ ఉంటారు.. క్రమశిక్షణ, కఠోర శ్రమతో పాటు బాధ్యతలకు ప్రతీకగా భావించే శనిదేవుడు ప్రస్తుతం గురు గ్రహ ఆధిపత్యంలో ఉన్న మీన రాశిలో సంచార దశలో కొనసాగుతున్నాడు.. జ్యోతిష్య ప్రకారం.. వచ్చే మార్చి 2027 వరకు ఇదే రాశిలో కొనసాగుతూ ఉంటాడని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు.. అలాగే వచ్చే ఏడాదిలో శని అనేక మార్పులు చేస్తాడు.. దీని ప్రభావంతో పలు రాశుల వారి జీవితాల్లో కీలక మార్పులు వస్తాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా గతంలో పడిన కష్టానికి తగిన ఫలితాలు తప్పకుండా అందుకోవాల్సిన రోజులు కూడా వస్తాయి. అయితే, ఈ సమయంలో ఎక్కువగా ఏయే రాశులవారికి బంపర్‌ లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ రాశులవారికి శని శుభప్రభావం..
మిథున రాశి:
మిథున రాశివారికి కూడా గత కొంత కాలంగా వస్తున్న ఆర్థిక సమస్యలు పూర్తిగా తొలగిపోతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. మొండిబాకీలతో పాటు నిలిచిపోయిన డబ్బులు కూడా చేతికి అందుతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసే నిరుద్యోగులకు శుభవార్తలు కూడా పొందుతారు.  అంతేకాకుండా వ్యాపారాల పరంగా కూడా చాలా వరకు కలిసి రాబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

కన్య రాశి:
కన్యా రాశివారికి కూడా ఈ సమయంలో బంపర్‌ లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ముక్యంగా ఆర్థిక స్థిరత్వం కూడా లభించే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి. ఉద్యోగాలు చేసేవారికి పనితీరుకు తగిన ప్రశంసలు కూడా లభిస్తాయి. అంతేకాకుండా వ్యాపారాలు విస్తరించాలనుకునేవారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు కూడా తొలగిపోతాయి.

మకర రాశి:
మకర రాశివారికి కూడా శని ప్రభావంతో బంపర్‌ లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కెరీర్‌ పరంగా వస్తున్న సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారమవుతాయి. ముఖ్యంగా సుదీర్ఘ అనుభవం, నిరంతర శ్రమకు తగిన ఫలితాలు కూడా తప్పకుండా దక్కే ఛాన్స్‌ ఉందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. వ్యాపారాలు చేసేవారికి తప్పకుండా మంచి ప్రాజెక్టులు కూడా లభిస్తాయి. అలాగే ఉద్యోగాలు చేసేవారికి బెస్ట్ ఆఫర్స్‌ కూడా వస్తాయి.

వృషభ రాశి:
వృషభ రాశి వారికి శని ప్రభావంతో కెరీర్ పరంగా గొప్ప అవకాశాలు వస్తాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి కొత్త బాధ్యతలు లభించడమే కాకుండా.. ఎప్పటినుంచో ఆశిస్తున్న పదోన్నతి లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. వ్యాపార రంగంలో ఉన్నవారు లాభదాయకమైన ఒప్పందాలు కూడా సులభంగా కుదురుతాయి..
NOTE:

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu Astrology
Shani Gocharam
Shani Dev Impact