• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /భద్రపురుష మహా రాజయోగం.. ఈ 3 రాశులకు గోల్డెన్ డేస్ స్టార్ట్!

భద్రపురుష మహా రాజయోగం.. ఈ 3 రాశులకు గోల్డెన్ డేస్ స్టార్ట్!

Bhadra Purusha Maha Raja Yogam: గ్రహ మండలంలో కొన్ని గ్రహాల కలయికతో అరుదైన యోగం ఏర్పడుతుంది. అలాంటి యోగాల్లో భద్ర పురుష మహారాజ యోగం ఒకటి. బుధుడు కన్య రాశిలో ప్రవేశించడంతో ఈ యోగం ఏర్పడుతుంది. ఈ కలయిక ఒక శుభప్రదమైన భద్రపురుష రాజయోగాన్ని సృష్టిస్తుందని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు పండిత్ నాగరాజ్ శర్మ ప్రస్తావించారు.

Reported ByTA Kiran Kumar SharmaEdited ByTA Kiran Kumar Sharma
Published: Sep 22, 2026, 06:06 AM IST|Updated: Sep 22, 2026, 06:29 AM IST
joinshare
భద్రపురుష మహా రాజయోగం.. ఈ 3 రాశులకు గోల్డెన్ డేస్ స్టార్ట్!
Image Credit: Bhadrapurusha Rajayogam

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Pancha purusha Raja Yogam: పంచ మహాపురుష యోగాలలో ఒకటైన భద్ర మహాపురుష యోగానికి ప్రత్యేక స్థానం ఉంది.  బుధుడు కన్య రాశిలో ప్రవేశించడంతో అరుదైన రాజయోగం ఏర్పడుతుంది.  జ్యోతిష్య శాస్త్రంలో తెలివితేటలు, వృత్తి, ఆర్థికం,  విజయానికి శుభప్రదమైన గ్రహంగా బుధుడిని పరిగణిస్తారు.  ఈ యోగం ప్రభావం మరికొన్ని రోజులు పాటు ఉంటుంది. ఈ కాలంలో, కొన్ని రాశుల వారు ఉద్యోగం, వ్యాపారం మరియు ఆర్థిక విషయాలలో మంచి వృద్ధిని చూసే అవకాశం ఉంది.

భద్రపురుష రాజయోగం...
భద్ర పురుష  రాజయోగం ప్రభావం మేషం నుండి మీనం వరకు ఉన్న పన్నెండు రాశుల వారి తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అయితే, ఈ సమయం మూడు రాశుల వారికి చాలా అదృష్టకరమైనదిగా పరిగణించబడుతుంది.

మేష  రాశి..

భద్ర పురుష రాజయోగం మేష రాశి వారికి అనుకూలంగా ఉండబోతుంది. కొంత కాలంగా ఎదురు చూస్తున్న డబ్బు చేతికి అందుతుంది.  కుటుంబంలో  సంతోషం వెల్లివిరుస్తుంది. ఈ కాలంలో కలిగే ఆకస్మిక ఆర్థిక లాభం మిమ్మల్ని అనేక సమస్యల నుండి బయటపడేయడానికి  సహాయపడుతుంది. ఇన్నేళ్లుగా మీరు ఉద్యోగ రంగంలో పడిన కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది.

వృషభ రాశి..

భద్రపురుష  రాజయోగం ప్రభావం వల్ల, వృషభ రాశి వారికి ఇది ఒక గోల్డెన్ పీరియడ్ అని చెప్పాలి. ఈ సమయంలో మీ ఆదాయ వనరులు అమాంతం పెరిగే అవకాశాలున్నాయి. మీరు దీర్ఘకాలిక ప్రాజెక్టులలో విజయం సాధిస్తారు.

కన్యా రాశి..

ఈ నెల చివరిలో మీ సొంత రాశిలో ఏర్పడనున్నభద్ర  రాజయోగం ప్రభావం వల్ల, కన్య రాశివారికి ప్రతి పనిలోనూ అదృష్టం కలిసి వస్తుంది. ఇంట్లో విభేదాలు తొలగిపోనున్నాయి. కొత్త ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అప్పుల ఊబి నుంచి బయటపడతారు.

గమనిక (Disclaimer): ప్రియ పాఠకులారా, ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు, గ్రహ గతుల ఆధారంగా ఇవ్వబడింది. ఇది కేవలం మీ నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. దీనిని జీ తెలుగు న్యూస్ ధృవీకరించడం లేదు. ఇతర వివరాల కోసం.. పండితులు: నాగరాజ శర్మ, ఈ మెయిల్‌ ID: tanarsharma@gmail.com, ఫోన్: 9395354502 సంప్రదించండి. 
 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu Astrology
Daily Horoscope
Telugu Rasi Phalalu